Jump to content

కన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు


Recommended Posts

కన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు
29-06-2018 21:26:21
 
636659043827554421.jpg
అమరావతి: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు లీగల్‌ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగేలా కన్నా అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కుటుంబరావు తన నోటీసులో హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...