Jump to content

Chengala Venkata Rao..


Recommended Posts

Jaali chupinche character emi kaadhu le,narasimhudu mivie ki financiers ki bokka pettadu sucide attempt ki ntr cbn karanam annadu.

Bielecltions lo easy ga gelche seat kavali ani odipoyi ysrcp ki poyadu. Tdp ki nammaka droham chesina list lo veedu okadu 

Link to comment
Share on other sites

8 minutes ago, sagarkurapati said:

Jaali chupinche character emi kaadhu le,narasimhudu mivie ki financiers ki bokka pettadu sucide attempt ki ntr cbn karanam annadu.

Bielecltions lo easy ga gelche seat kavali ani odipoyi ysrcp ki poyadu. Tdp ki nammaka droham chesina list lo veedu okadu 

Exactly, and if candidate is not good let him suffer such sequences should become a lesson for all those politicians irrespective of party.

Such candidates are there in all parties for sure.

Link to comment
Share on other sites

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేజీహెచ్‌లోని అన్ని వార్డులను పరిశీంచారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌ వార్డు పక్కన ఉన్న ప్రత్యేక సెల్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని పరామర్శించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. 
అయితే ఆ వ్యక్తి వివరాలు తెలిసి అవాక్కయారు. ఆయన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత చెంగల వెంక ట్రావు అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఓ హత్య కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న చెంగల జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో వారం రోజులుగా కేజీహెచ్‌ లోని సెల్‌లో ఉంటూ చికిత్స పొందుతు న్నారని తెలుసుకున్నారు. ఆయనకు బెయిల్‌ రాలేదా అని వాకబు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...