Jump to content

PK: Royal Seema, Coastal Andhra vallu Uthara Andhra ni dochukuntunnaru


LuvNTR

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

if CBN does not play Plan B immediately on PK, it is going to hurt TDP...Younger people does not read news papers or watch news channels to see CBN development...That's why they get easily influenced by PK. CBN should extend his fight on division promises mainly to colleges, universities....he should do meetings specially with college students very frequently now. 

Link to comment
Share on other sites

9 minutes ago, LuvNTR said:

if CBN does not play Plan B immediately on PK, it is going to hurt TDP...Younger people does not read news papers or watch news channels to see CBN development...That's why they get easily influenced by PK. CBN should extend his fight on division promises mainly to colleges, universities....he should do meetings specially with college students very frequently now. 

what is plan B?

Link to comment
Share on other sites

32 minutes ago, LuvNTR said:

if CBN does not play Plan B immediately on PK, it is going to hurt TDP...Younger people does not read news papers or watch news channels to see CBN development...That's why they get easily influenced by PK. CBN should extend his fight on division promises mainly to colleges, universities....he should do meetings specially with college students very frequently now. 

I agree, that is what DT did, pulled out the inner feelings, that were in people minds all along, made them an public issue and won the election.

Regarding plan B, PK could be his plan B ?.

Link to comment
Share on other sites

41 minutes ago, fan no 1 said:

I agree, that is what DT did, pulled out the inner feelings, that were in people minds all along, made them an public issue and won the election.

Regarding plan B, PK could be his plan B ?.

DT evaru brother. 

Link to comment
Share on other sites

టీడీపీ ఎమ్మెల్యేలు దిగొచ్చారా.. పిచ్చిపిచ్చి వేషాలొద్దు: పవన్
05-07-2018 13:23:34

విశాఖపట్నం: అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోతే ప్రాణాలు పోతాయానుకుని ధైర్యంగా అడుగువేశా అన్నారు. రాజకీయాలు అవసరమని.. రాజకీయ నాయకులు అనుకుంటే ఒక సంతకంతో అన్నీ మారిపోతాయాయని చెప్పుకొచ్చారు. ఒక్క పెన్నుపోటుతో ఉత్తరాంధ్ర 23 వెనకబడిన కులాలను తెలంగాణలో జాబితా నుంచి తొలగించారు. అదే విధంగా ఆంధ్రాలో కూడా సంతకంతో తలరాతలు మారిపోతున్నాయన్నారు. చూస్తూ కూర్చుంటే రేపొద్దున డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని ఆరోపించారు. తానెందుకు ప్రశ్నించకూడదని.. తప్పు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అన్నారు.

"టీడీపీ ఎమ్మెల్యేలంటే దిగొచ్చారా.. మేం బానిసగిరీ చేస్తున్నామా.. చొక్కాలు పట్టుకుని రోడ్లపైకి లాగుతాం. ప్రజాసంక్షేమం కోసం వచ్చారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి. ఏం సరదాగా ఉందా మీకు. ఎమ్మెల్యే .. ఎమ్మెల్యే కొడుకు.. ఎమ్మెల్యే అల్లుడు.. అందరూ రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి. దోపిడీలు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోం. పిచ్చిపిచ్చి వేశాలు వెయ్యకండి" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Link to comment
Share on other sites

బాబు పట్టించుకోలేదు.. కేసీఆర్‌తో మాట్లాడతా: పవన్ కల్యాణ్
02-07-2018 20:25:23
 
636661599218728460.jpg
విజయనగరం జిల్లా: హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రుల సమస్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు తీసుకు వెళతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 23 వెనకబడిన కులాలను తెలంగాణ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని.. దీనివల్ల ఉత్తరాంధ్రలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.  ఈ సమస్యను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానన్న ఆయన.. బీసీలను జనరల్ కేటగరిలో చేర్చడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే వచ్చానని.. తన బిడ్డలు ఎలా ఉంటారో అందరి బిడ్డలు అలాగే ఉండాలని కోరుకునే వాడినన్నారు పవన్. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఎస్.కోటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్నారు. 
Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Lol 1st page lo vesevadu 2 months mundu daka ???,jagan gadi padayatra kuda vestunnadu so what????

 

veediki aslu veyyaka pothe bavundu. yedava sodi veedidi daily. ivvala vizag lo women NRIs tho meeting pettadu. saava goduthunnadu TDP meeda daily. 

Link to comment
Share on other sites

పవన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
05-07-2018 19:40:59
విశాఖ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సవాల్ చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ముదపాక భూముల విషయంపై...పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తాను రూ. 100 కోట్లు కూడబెట్టానని పవన్‌ ఆరోపించారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తిని అమ్ముకున్నానేతప్ప కూడబెట్టలేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి అక్రమంగా కూడబెట్టానని పవన్ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే పవన్ క్షమాపణ చెప్పాలని బండారు సవాల్‌ విసిరారు.
 
బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నారని బండారు విమర్శించారు. 900 ఎకరాలు ఆక్రమించామని తమపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తిట్టాలని, జగన్‌ను తిట్టొద్దని బీజేపీ చెప్పిందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజాసేవ చేస్తానని వచ్చి... తనను చంపేస్తానని బెదిరిస్తారా? అంటూ బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. ఫార్మాసిటీలో కాలుష్య పరిశ్రమలు తాను తెచ్చానని పవన్‌ అన్నారని, కానీ వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా బండారు గుర్తుచేశారు.
Link to comment
Share on other sites

వాటిపై పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదు: కళా వెంకట్రావు
05-07-2018 17:13:08
 
 
 
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌, కాపు రిజర్వేషన్‌ బిల్లుపై... పవన్‌ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన... రూ.150 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకుంటే ఎందుకు అడగటం లేదని నిలదీశారు. విశాఖ రైల్వే జోన్‌, గిరిజన వర్సిటీపై పవన్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు? రైల్వే జోన్‌ కోసం టీడీపీ ఎంపీలు విశాఖలో దీక్ష చేస్తే... సంఘీభావం తెలపకుండా విమర్శలు చేస్తారా? అంటూ కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్‌కు ఉత్తరాంధ్రలో అభివృద్ధి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

అనుకున్నదే అయింది..! మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి విమర్శించిన కత్తి..!

 
 
పవన్ కల్యాణ్ విషయంలో గతంలో కత్తి మహేష్ చాలా వివాదాం సృష్టించాడు కాబట్టి… ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందనుకున్నారేమో కానీ… చాలా ఘాటుగా స్పందించారు. కానీ ఇప్పుడు దానికి కత్తి రియాక్షన్ నాగబాబు ఒక్కడికే పరిమితం కాలేదు మెగా కుటుంబం మొత్తానికి చుట్టేసి విమర్శలు గుప్పించారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో… మెగా బ్రదర్స్ ముగ్గుర్నీ కలిపి విమర్శలు చేసారు. “ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా..‘జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్‌ సొసైటీ. మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది బాగా తెలుసు” అంటూ విమర్శలు గుప్పించారు. అనాల్సిందంతా అని మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
Link to comment
Share on other sites

Pawan Beat Up YSR's Men?

The other day, Pawan Kalyan addressing a meeting of Jana Sainiks narrated an interesting incident which occurred during the time of Praja Rajyam.

Pawan Kalyan had made a strong comment: “Congress vallani battalu oodadeesi kottandi.”

The comment naturally attracted a lot of attention. “I went to the Party office the next day and all the so-called big leaders of Praja Rajyam were missing. I was told that everyone was nervous because in response to my comment, YSR would be sending his men to attack us.

I immediately sat on a chair in front of the office and waited for them. I never had any security people around me in those days. 

Pretty soon, the Party office which was looking desolate was filled with around 2000 cadre and fans in my support and we all waited or YSR’s men. They did arrive and we chased them on the streets and beat them up badly,” said Pawan Kalyan.

He narrated this story to instill courage in his cadre and ask them not to be afraid of anyone or anything. A really good story by Pawan Kalyan except for one small doubt! Did this incident really happen?

If a mob of around 2000 people chases a group of Congress party cadre on the streets and a fight ensues with the latter group being injured badly, what were the media and police doing?

Surely, the yellow media at least would have reported the incident as it will put YS Rajasekhar Reddy in a bad light? The police would have certainly filed some cases? But nothing of that sort happened! 

:roflmao::roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...