Jump to content

Govt Discussed on 20000 Jobs Notification | Minister Kalva Srinivasulu

Recommended Posts

  • Replies 146
  • Created
  • Last Reply
  • 2 weeks later...
1051 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

21brk140-appsc.jpgఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ చదివిన వారిని ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించింది.  ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు స్వీకరించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న నియామక పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 2న మెయిన్స్‌ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. గతంలో భర్తీ చేయకుండా ఉన్న 51 ఉద్యోగాలతో పాటు తాజాగా మరో 1000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

శ్రీకాకుళం - 107
విజయనగరం - 119
విశాఖపట్నం - 105
తూర్పుగోదావరి - 92
పశ్చిమగోదావరి - 21
కృష్ణా - 19
గుంటూరు - 48
ప్రకాశం - 167
నెల్లూరు - 62
చిత్తూరు - 134
అనంతపురం - 38
కర్నూలు - 88

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

@SIVA_anNFAN bro hope your applying and all the best bro

Link to comment
Share on other sites

@Saichandra, @Hello26 thanks for your concern bro. But govt mosam chesindi maaku.

Ive jobs ki outsourcing dwara fill cheyyalani June/July lo GO icharu 1511 posts ki. Students protect cheste aa GO venakki teesukunnaru.

Outsourcing  ichinappudu as notification lo Kadapa Ku 104 vacancies vunnayi kani ippudu 0 ayyayi.

Prakasam dist ki outsourcing notification lo only 22 posts vunnayi kani ippudu 167 ela ayyayo devidike teliyali

Link to comment
Share on other sites

1 hour ago, SIVA_anNFAN said:

Enduku outsourcing lo try cheyyaru, outsourcing ante same skill n education అవసరం లేదా... 

Asalu govt vacancies vunna fill cheyyaleda, why all govts neglect these posts, ikkadani kadu tg lo kuda why govt not preferring to fill... 

Link to comment
Share on other sites

14 minutes ago, Saichandra said:

Oh ok bro praksam 172 icharu ?

group 2 1000 ichi unte bagundedi,mari 300 change icharu,next week anta ga bro group 2 notification?

Has 31st lopu anni notifications vastayi.

Group2 posts takkuva vunnayani Group3 ki matrame prepare avvutunnaru chalamandi.

Morning nunchi oka 10 members tho matlada.

Konta mandi literally crying.

Link to comment
Share on other sites

19 minutes ago, ramntr said:

Enduku outsourcing lo try cheyyaru, outsourcing ante same skill n education అవసరం లేదా... 

Asalu govt vacancies vunna fill cheyyaleda, why all govts neglect these posts, ikkadani kadu tg lo kuda why govt not preferring to fill... 

Outsourcing ante oka systematic ga exam Petti teesukunte most of the aspirants will accept like TG govt Junior Panchayat Officer.

9000 jpo posts released in tg.

First 3 years Contract basis after that permanent chestaru.

6000 PS  posts vunnayi twaralo fill chestam annaru Lokesh garu

Malli konni rojulaku 4500 annaru

Inkosari 1511 outsourcing annaru

Final ga 1000 icharu

Ponile enno konni anukunnam 

Ippudu 0 posts in kadapa ante daarunam

Link to comment
Share on other sites

10 minutes ago, SIVA_anNFAN said:

Has 31st lopu anni notifications vastayi.

Group2 posts takkuva vunnayani Group3 ki matrame prepare avvutunnaru chalamandi.

Morning nunchi oka 10 members tho matlada.

Konta mandi literally crying.

Prakasam vallu jackpot anukunta ga bro,chittor kuda ekkuva ichinattu unnaru,ah chairman oka worst fellow

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...