Jump to content

General Elections 2018


Raaz@NBK

Recommended Posts

Guest Urban Legend
4 hours ago, Kiran said:

My guess he will try full term. There are some deliverables for March 2019.

But u never know states pressure can push for early elections

rendu possibilities nuvvey cheppesthey ela annai 

Link to comment
Share on other sites

  • Replies 68
  • Created
  • Last Reply

Aadi matta............elections yeppudu aiyina vaadiki voosting confirmed. Brain dead person ki konni rojulu atu itu ga oxygen teeseyyatam, anthe!

 

Asalu development, jobs, growth,govt administration pakkana pettesi, complete ga side track issues ni main track lo ki teesuku ravataaniki trying

Link to comment
Share on other sites

16 hours ago, niceguy said:

Comeout from negative thinking..Poyedhi emiledu..

 

emanna ante  naa meeda padthadu gaani ... intha negativity ento ...

You said it beautifully ... be positive ... poyedemi ledu ... 

ento kontha mandhi artham kaaru ikkada ... 

Link to comment
Share on other sites

21 hours ago, Sree Ram said:

lol. Em chusukoni veltadu Modi Dec lo elections ki. Inka velthe gilthe CBN ee vellali. Aa surveys anni nijam aithe its better to go for early elections.. unless some great scheme or polavaram complete chesela unte thappa .. ippudu unna situation kanna better ayye chances thakkuva anipisthundi. And more time means more yatras from Jagan and PK. So munde vellatam better emo. Anyway .. Dec or May .. CBN ki pedda theda undakapovachu :) 

Housing projects, Amaravati lo constructions, Polavaram lo better progress (Gates kuda konni nilabetti) chupinchavacchu May ayite.

Link to comment
Share on other sites

చంద్రబాబులో ఉత్సాహాన్ని నింపిన ఆర్జీవీ సర్వే
23-06-2018 20:54:37
 
636653840922040878.jpg
విజయవాడ: రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూంటారు. అందుకే.. ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచే ఆయన కచ్చితంగా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలొస్తాయనే అంచనాలతో ఉన్నారు. అలా వస్తే.. వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారు. పార్టీ పరంగా కసరత్తు కూడా ప్రారంభించారు. డిసెంబర్ అంటే.. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనేదే ఏపీ అధికార పార్టీ భావన.
 
 
తెలుగుదేశం పార్టీ దాదాపుగా మూడున్నరేళ్ల పాటు.. ఎన్డీఏలో ఉంది. బీజేపీ మొదటి నుంచి జమిలీ ఎన్నికల ఆలోచన చేస్తోంది. మొదట్లో చంద్రబాబు మద్దతు ఇచ్చారు కూడా. ఇవ్వకపోవడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో జమిలీ ఎన్నికలే జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా.. ఈ విషయంలో ఏమీ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అంటే ముందస్తుకు సానుకూలంగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సమన్వయ కమిటీ సమావేశం ఎప్పుడు జరిపినా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా సూచిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ సమీక్షను మూడు నెలల కిందటే ప్రారంభించారు. వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. 40 నియోజకవర్గాలలో పార్టీ వెనుకబడి ఉందని నిర్దారించుకుని వాటిపై దృష్టి పెట్టారు. పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.
 
చంద్రబాబు ముందస్తుకు వెళ్లేందుకు ఉత్సాహంగా ఉండటానికి చాలా కారుణాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం అడ్వాంటేజ్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. కచ్చితత్వానికి మారుపేరుగా ఉన్న లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఆర్జీ ప్లాష్ టీం చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 110 స్థానాలు వస్తాయని తేలింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకుంటే.. విభజన హామీల కోసం ఢిల్లీపై చంద్రబాబు చేర్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అదే సమయంలో.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ.. పూర్తిగా వెనుకబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకునే.. టీడీపీ లేకపోతే వైసీపీ ఉందన్న కారణంగానే .. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుందన్న ప్రచారాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీన్ని తిప్పికొట్టడంలో వైసీపీ విఫలమయింది. బీజేపీపై.. దూకుడుగా వెళ్లి ఉంటే.. వైసీపీకి కాస్త మైలేజ్ వచ్చి ఉండేది. కానీ బీజేపీపై ఢిల్లీలో అమితమైన విశ్వాసం చూపిస్తూ... ఏపీలో మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ ఎజెండాను భుజం మీద వేసుకుని మోశారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు. దాంతో బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రజల్లోకి వెళ్లిపోయింది.
 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కేంద్రం మోసం చేసిందనే భావన ఉంది. ఆ ఆగ్రహం మొత్తం బీజేపీపై ఉంది. బీజేపీని వ్యతిరేకించలేని నిస్సహాయితతో... వైసీపీ ఇబ్బందులు పడుతోంది. సరిగ్గా దీన్నే రాజకీయపరంగా తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుని పొలిటికల్ గేమ్ ఆడుతోంది. ఎంపీల రాజీనామాల పేరుతో వీలైనంతగా డిఫెండ్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అక్కడా ఎదురు దెబ్బలు తిన్నట్లయింది. ఉపఎన్నికలు వచ్చేలా రాజీనామాలు చేసి ఉంటే..అంతో ఇంతో మైలేజ్ వచ్చి ఉండేది. కానీ ఉపఎన్నికలు వచ్చే అవకాశమే లేని సమయం చూసి.. రాజీనామాలు ఆమోదింప చేసుకోవడంతో... ప్లస్ కన్నా మైనస్ ఎక్కువయింది.
 
 
ఇక పాలక పార్టీగా ... డిసెంబర్ ఎన్నికలు అడ్వాంటేజ్ అవుతాయన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే.. డిసెంబర్ లో రైతులకు ఎలాంటి సమస్యలూ ఉండవు. అప్పటికే సాగునీటి అవసరాలకు సంబంధించిన నీటిని ప్రభుత్వం సులువుగానే అందించగలుగుతుంది. వర్షపాతం తక్కువగా నమోదైనా... ఆ ఇబ్బందులు డిసెంబర్ లో కనిపించవు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు పంపి.. శ్రీశైలం ద్వారా కనీసం వంద టీఎంసీల నీటిని రాయలసీమకు పంపగలిగినా.. తెలుగుదేశం పార్టీకి రైతుల్లో సానుకూలత వస్తుంది. ఇప్పటికే అనంతపురం లాంటి జిల్లాల్లో గత ఏడాది... పారిన కృష్ణానీరు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపింది.
 
 
చురుగ్గా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం
ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో.. పెద్దగా సహకరించడం లేదు. కానీ చంద్రబాబు పోలవరం ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ కట్టలేమన్నట్లుగా.. బడ్జెట్ లో నిధులు కేటాయించి పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంజినీరింగ్ అద్భుతంగా నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కీలక దశలను పూర్తి చేసుకుంది. ఈ విషయంలో ప్రజలు చంద్రబాబు కృషిని గుర్తిస్తున్నారు కూడా. 2019 కల్లా గ్రావిటీతో నీరు ఇస్తామని చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. సంక్షేమ పథకాల విషయంలోనూ చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల వరకూ.. అమలు చేయలేకపోయిన.. నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఏ వర్గం అసంతృప్తికి గురి కాకుండా.. ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. హోంగార్డులు, అంగన్వాడిల జీతాలు పెంపు నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ఇక ప్రధాన పండుగలకు అన్ని వర్గాలకు ఉచితంగా కానుకలు పంపిణీ చేస్తూ... ప్రభుత్వంపై సానుకూల ధోరణి పెరిగేలా చేసుకున్నారు. ఏ విధంగా చూసినా.. చంద్రబాబు పథకాలు ప్రవేశ పెట్టడమే కాదు.. అవి అందుకున్న లబ్దిదారుల నుంచి...సరిగ్గా అందాయా లేదా అని వాకబు చేసేందుకు ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీంతో ప్రజలకు ప్రభుత్వంలో ఓ జవాబుదారీ తనం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల స్పందన రావడానికి ఇదో కారణంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
 
 
ముందస్తు ఎన్నికలు వస్తే.. టీడీపీకి అంతో ఇంతో ఇబ్బంది కలిగించేది అమరావతినే. ఎన్నికల నాటికి పాలనానగరాన్ని అయినా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉండేది. కానీ ఇప్పుడు ఆశలు సన్నగిల్లిపోయాయి. ఇంకా టెండర్ల దశ దాటలేదు. అందుకే ... ప్రతిపక్ష నేతలు .. ఇంకా ఒక్క ఇటుక కూడా అమరావతిలో వేయలేదన్న విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ నిర్మాణాలను పూర్తి చేయలేకపోయినా... నవంబర్ కన్నా... ఓ రూపు తీసుకురావాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇదొక్కటే టీడీపీకి ఇబ్బందికరం. అయితే..అమరావతిలోని ఇతర నిర్మాణాలు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి. మౌలిక వసతుల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు క్లాసులు కూడా ప్రారంభించాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే... అమరావతి రూపురేఖలు మారిపోయాయి. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ ఉంది. ఏ విధంగా చూసినా... డిసెంబర్ ముందస్తు ఎన్నికలు జరిగితే..తమకు అనుకూలమే అన్న ఆలోచనలో ...టీడీపీ ఉంది. కానీ వైసీపీ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేకపోతోంది. ఆ పార్టీ అధినేత పాదయాత్ర.. మరో రెండు, మూడు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జగన్ పాదయాత్ర తప్ప..వైసీపీలో మరో కార్యక్రమం లేదు. సంస్థాగతంగా బలపడే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో... బీజేపీతో గట్టిగా వ్యవహరించలేకపోతోంది.
 
 
 
 
 
 
Tags : Chandrababu, RG Flash Team Survey, 2019 elections, TDP
Link to comment
Share on other sites

 

ముందస్తు అక్టోబర్లోనే?
27-06-2018 02:08:25
 
636656621057234831.jpg
  • ఆగస్టు రెండోవారంలోనే కేంద్ర నిర్ణయం !
  • సెప్టెంబరులో షెడ్యూలు.. అక్టోబరులో పోలింగ్‌
  • అసెంబ్లీ ముందస్తుకు రాష్ట్రాల నిర్ణయమే కీలకం
  • బలవంతంగా నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు
  • రేపు యూపీ నుంచి మోదీ ఎన్నికల సమరశంఖం
 
 
న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఈ ఏడాది అక్టోబరులోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై భారతీయ జనతా పార్టీలో తాజాగా అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను ముందుకు జరపాలని నిర్ణయించినప్పుడు ఈ ఏడాది చివరిదాకా వేచి చూడకుండా అక్టోబరులోనే ఎన్నికలు జరపడం మంచిదని బీజేపీలో మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతునట్లు సమాచారం. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. అవి ముగిసిన వెంటనే సార్వత్రిక ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తారు.
 
బీజేపీ సీనియర్‌ నేతలు ఓ అంతర్గత సదస్సును నిర్వహించి ఎన్నికలపై అభిప్రాయసేకరణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత మిత్రపక్షాలతో కూడా సమావేశమై ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఆగస్టులో మోదీ సర్కార్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఎన్నికల సంఘం సెప్టెంబరులోనే ఎన్నికల షెడ్యూలు, ఆ తరువాత నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ప్రతిపక్షాలు తమ బలాలను కూడగట్టుకోకముందే వారిపై ఎన్నికల దాడి జరపాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలతో పాటు కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మోదీ భావిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు అందుకు ఒప్పుకోకపోయినా ఫర్వాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఊపిరిసలపకుండా చేసి, భారీ ఎత్తున నిధులను కుమ్మరించి, ఉధృత ప్రచారం నిర్వహించి, అధ్యక్ష తరహాలో ఈ ఎన్నికలు జరపాలని మోదీ భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు వివరించాయి.
 
 
 
ప్రతి నియోజకవర్గంలో వీపాట్‌ మెషీన్లు : ఈసీ
ఓటింగ్‌లో పారదర్శకత పెంచడానికి పెద్ద ఎత్తున వీపాట్‌ మెషీన్లను తక్షణం ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలకు పంపాలని ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయించింది. 50వేల మెషీన్లను వచ్చే రెండు నెలల్లోగా 543 పార్లమెంటు నియోజకవర్గాలకూ పంపి అవి ఎలా పనిచేస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలని ఈసీ నిర్ణయించింది.
 
 
 
 
అసెంబ్లీ ముందస్తు ఎన్నికలను రుద్దలేరు
వచ్చే ఏడాది ఏప్రిల్‌- మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలపై ముందస్తు ఎన్నికలను బలవంతంగా రుద్దడం అసాధ్యమని ఈసీ వర్గాలు అంటున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమంతట తాము రద్దు చేస్తే తప్ప అక్కడి అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవని ఈసీ మాజీ అధికారి కేజే రావు ఆంధ్ర జ్యోతి ప్రతినిధికి తెలిపారు. 10 నెలల ముందు ముందస్తు ఎన్నికలు జరిపే విషయంలో ఎన్నికల కమిషన్‌ ఆయా రాష్ట్రాల అభిప్రాయం కోరవచ్చునని, రాష్ట్రాలు తిరస్కరిస్తే చేయగలిగిందేమీ లేదని తెలిపారు. ఒకవేళ అక్టోబరులో ఎన్నికలు జరపాలని కేంద్రం నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలల సమయం ఉంటుందని, బలవంతంగా ఎన్నికలు రుద్దే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే, ఆరునెలల ముందు ఎన్నికలు జరిపి ఇతర ఎన్నికలతో వాటిని జోడించే అధికారం కమిషన్‌కు ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి.
 
 
 
 
కబీర్‌స్థలిలో మోదీ రణన్నినాదం
సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరిపేయాలని ఓ పక్క మంత్రాంగం నెరపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ 28న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌కు వెళ్లే దారిలో ఉన్న భక్త కబీర్‌ మహానిర్వాణ స్థలం మగ్‌హర్‌ లో ఆయన ఓ భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. 2019 ఎన్నికలకు ఇక్కడినుంచే ఆయన సమరశంఖం పూరిస్తారని బీజేపీ శ్రేణులంటున్నాయి. 14-15 శతాబ్దిలో మగ్‌హర్‌కు ‘నరక ద్వారం’ అని పేరు. ప్రజల్లో ఉన్న ఈ మూఢ నమ్మకాన్ని పోగొట్టడానికే కబీర్‌ అక్కడ మహాపరినిర్వాణం చెందారని నమ్ముతారు. కబీర్‌ అక్కడ తనువు చాలించి ఇది 500 వ సంవత్సరం. ప్రధాని కబీర్‌ స్థలిని, సమాధిని దర్శిస్తారు. ఈ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కనీసం రెండున్నర లక్షల మంది ఈ సభకు హాజరుకావాలని, జనసమీకరణ చేయాలని తూర్పు యూపీలోని 11 జిల్లాల అధ్యక్షులందరికీ ఆదేశాలు వెళ్లాయి.
Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

yup, no early elections. Polavaram and capital oka shape ki teesuku vacchinaka velte better.

More than these 2, TDP needs solid backup from royala seema. We can only give water from Krishna post September-October. And also, KIA cars release and mobile companies in Sri city will boost the chances from seema. Water anedhi max ivvali seema ki ee year.

Link to comment
Share on other sites

10 minutes ago, sskmaestro said:

More than these 2, TDP needs solid backup from royala seema. We can only give water from Krishna post September-October. And also, KIA cars release and mobile companies in Sri city will boost the chances from seema. Water anedhi max ivvali seema ki ee year.

+1111

Link to comment
Share on other sites

28 minutes ago, Raaz@NBK said:

2004 lo 2/3 Majority vundha appati BJP govt ki ??

viable option lekapothe (lack of majority) grant sestharu. option unte enduku grant seyyali. okavela president grant sesina supreme court ki vellochu. This is always grey area. Indira gandhi chaala misuse sesindi ani annaru appatlo. 

Also 2004 jan lo opinon polls gave NDA clear cut majority. thats why they went to poll. but in reality lot of farmer suicides and drought, godhra riots put silent anti-wave in many states so congress won.

Link to comment
Share on other sites

33 minutes ago, anil Ongole said:

Early elections ki poyi Succes ina vallu unnara evarina?

1970 lo indira gandhi dictatorship ni thattukoleka aame ni expell sesaru party nundi. Appudu aame cabinet dissolve sesi INC (R) ani kotha party petti 1971 lo elections ki poyi gelichi malli PM ayindi. but appudu chala mandi congress leaders andaru vidipoyi Janatha Party ane kotha alternative ni teesukochi full size opposition ga thayaru ayyi desam lone anni courts lo aame govt. meeda case lu vesaru. 1975 lo supreme court cancelled her own constituency results saying illegal mal practices. 

Appudu aame emergency diclare chesi democracy suspend sesi motham janatha party leaders, karyakartha la ni jail lo pettindi. two years ee emergency nadichi 1977 daaka. Appudu ethesi 1977 lo malli elections ki poyaru. Appudu janatha party alliance win ayindi. Kaani internal godavallo govt. failed to have majority. Indira Gandhi ni 8 days jail lo pettaru for emergency violence. daaniki mana stupid indian sentiments feel ayi malli aame ni 1980 elections lo PM ni sesaru. 

2004 lo vajpayee story neeku telise untadi. 

so to answer your question simply is not possible. but NTR is the only leader who successfully formed alliance against Congress in 1989. This govt. also resigned in 1991 due to congress party tactics sying phone tapping, kashmir issue, muslim riots, communal violence everyware. but in 1991, Rajiv gandhi asassination tharuvatha, sympathy wave workout ayyi malli conress gelichindi. appudu PV garu PM ayyaru. adi story. 

Link to comment
Share on other sites

51 minutes ago, LuvNTR said:

viable option lekapothe (lack of majority) grant sestharu. option unte enduku grant seyyali. okavela president grant sesina supreme court ki vellochu. This is always grey area. Indira gandhi chaala misuse sesindi ani annaru appatlo. 

Also 2004 jan lo opinon polls gave NDA clear cut majority. thats why they went to poll. but in reality lot of farmer suicides and drought, godhra riots put silent anti-wave in many states so congress won.

2004 lo NDA ki 2/3 majority ledhu.. but Parliament dissolve chesukundhi..

Ippudu kuda same

Paina nenu vesina Article chadavandi.. U may get some clarity

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

2004 lo 2/3 Majority vundha appati BJP govt ki ??

Govt mandateki veldam ante Opposition election vaddu ani analeru, ante vallu bayapadtunnaru ani bulldoze chestaru so any state or centre ruling govt propose cheste for election it will be done ani naa assumption.

Link to comment
Share on other sites

2 hours ago, LuvNTR said:

1970 lo indira gandhi dictatorship ni thattukoleka aame ni expell sesaru party nundi. Appudu aame cabinet dissolve sesi INC (R) ani kotha party petti 1971 lo elections ki poyi gelichi malli PM ayindi. but appudu chala mandi congress leaders andaru vidipoyi Janatha Party ane kotha alternative ni teesukochi full size opposition ga thayaru ayyi desam lone anni courts lo aame govt. meeda case lu vesaru. 1975 lo supreme court cancelled her own constituency results saying illegal mal practices. 

Appudu aame emergency diclare chesi democracy suspend sesi motham janatha party leaders, karyakartha la ni jail lo pettindi. two years ee emergency nadichi 1977 daaka. Appudu ethesi 1977 lo malli elections ki poyaru. Appudu janatha party alliance win ayindi. Kaani internal godavallo govt. failed to have majority. Indira Gandhi ni 8 days jail lo pettaru for emergency violence. daaniki mana stupid indian sentiments feel ayi malli aame ni 1980 elections lo PM ni sesaru. 

2004 lo vajpayee story neeku telise untadi. 

so to answer your question simply is not possible. but NTR is the only leader who successfully formed alliance against Congress in 1989. This govt. also resigned in 1991 due to congress party tactics sying phone tapping, kashmir issue, muslim riots, communal violence everyware. but in 1991, Rajiv gandhi asassination tharuvatha, sympathy wave workout ayyi malli conress gelichindi. appudu PV garu PM ayyaru. adi story. 

Ok tq..

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...