Jump to content

పెద్ద నోట్ల రద్దుతో బ్రహ్మాండగా లాభపడిన అమిత్ షా


hydking

Recommended Posts

నోట్ల రద్దుతో సామాన్యులకు మేలు జరిగిందా? అవినీతి అంతమైందా? ఉగ్రవాదులకు చెక్ పడిందా? ఏమో.. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. బీజేపీ పెద్దలకు మాత్రం నోట్ల రద్దు బ్రహ్మాండగా ఉపకరించినట్టు సమాచర హక్కు చట్టం ద్వారా బయటపడింది. ఫలితంగా ఈ వ్యవహారంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న జిల్లా సహకార బ్యాంకు నోట్ల రద్దును తనకు అనుకూలంగా మార్చుకుంది. రద్దు అయిన నోట్లను జమచేసుకున్న బ్యాంకుల్లో దేశంలోనే ఆ బ్యాంకు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రెండు జిల్లా సహకార బ్యాంకులు నోట్ల రద్దును లాభదాయకంగా మార్చుకున్నాయి. ఇందులో ఒకటి అహ్మదాబాద్‌ డీసీసీబీ, రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. అహ్మదాబాద్‌ డీసీసీబీ డైరెక్టర్లలో అమిత్‌ షా కూడా ఉన్నారు. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ సమాచార హక్కు పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు.

నవంబరు 8, 2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో అహ్మదాబాద్ డీసీసీబీలో ఏకంగా రూ. 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమయ్యాయి. రాజ్‌కోట్ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్ అయ్యాయి. అహ్మదాబాద్ డీసీసీబీ 2000 సంవత్సరంలో షా చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో వేల కోట్లు జమ అయినా, చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదని ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

13 minutes ago, VAMSI tALASILA said:

demonetization itself is a scam of lakhs of crores. people from BJP and their supporters benefited a lot. UPA is parties with big fishes in terms of scams, but BJP is a party with all big blue whales.

Seems true

Link to comment
Share on other sites

https://twitter.com/RahulGandhi/status/1010078567412240384/photo/1?ref_src=twsrc^tfw&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Frs-3-118-crore-deposited-in-11-gujarat-banks-linked-to-amit-shah-bjp-after-demo-congress-1266960-2018-06-22

Congratulations Amit Shah ji , Director, Ahmedabad Dist. Cooperative Bank, on your bank winning 1st prize in the conversion of old notes to new race. 750 Cr in 5 days! Millions of Indians whose lives were destroyed by Demonetisation, salute your achievement. #ShahZyadaKhaGaya

Link to comment
Share on other sites

11 hours ago, chanu@ntrfan said:

The Bank Whose Director happens to be Amit Shah receives 750 crores in deposit within 5 days after demonetization.

BJP's legal assests grew over 1000 crores after demonetization during same year

Even 3 Year olds can realize that Demonetization was a huge scam.

#ScamsterShah is trending in India

Man corruption keeps getter huger and dirtier by the day and with each incumbent government in India.☹️☹️

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...