Jump to content

CM Ramesh Amarana Deeksha


RKumar

Recommended Posts

స్టీల్ ఫ్యాక్టరీపై కావాలనే కాలయాపన: ఎంపీ సీఎం రమేష్
20-06-2018 12:15:36
 
636650949190945579.jpg
కడప: కడప స్టీల్‌ ఫ్యాక్టరీపై కేంద్రం కావాలనే కాలయాపన చేస్తోందని ఎంపీ సీఎం రమేష్‌ ఆరోపించారు. బుధవారం స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పినా కేంద్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. గనులు కేటాయించిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కాకుంటే గనులు రద్దయినట్లే అని.. ఈ విషయం కేంద్రానికి తెలియదా అని ప్రశ్నించారు. స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్‌లోనూ పోరాడుతున్నామని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

State government allocate chesina land, power, water related documents which are sent to center release chethamu annari ivaala choodali.

District president told to TV9 yesterday.

Ee CM Ramesh mundu baaga hungama chesthaadu final ga emi vundadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...