RKumar Posted June 20, 2018 Share Posted June 20, 2018 స్టీల్ ఫ్యాక్టరీపై కావాలనే కాలయాపన: ఎంపీ సీఎం రమేష్20-06-2018 12:15:36 కడప: కడప స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం కావాలనే కాలయాపన చేస్తోందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. బుధవారం స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పినా కేంద్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. గనులు కేటాయించిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కాకుంటే గనులు రద్దయినట్లే అని.. ఈ విషయం కేంద్రానికి తెలియదా అని ప్రశ్నించారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లోనూ పోరాడుతున్నామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted June 20, 2018 Author Share Posted June 20, 2018 State government allocate chesina land, power, water related documents which are sent to center release chethamu annari ivaala choodali. District president told to TV9 yesterday. Ee CM Ramesh mundu baaga hungama chesthaadu final ga emi vundadu. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.