Jump to content

భాజపా నుంచి ఎందుకు వెళ్లిపోతున్నానంటే


Recommended Posts

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రంలోని భాజపాకు మరో షాక్‌ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ బృందంలోని కీలక సభ్యుడైన శివం శంకర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన సుదీర్ఘమైన లేఖ దేశంలో సంచలనానికి దారితీసింది.

ఆయన ఈ లేఖలో ఏం రాశారంటే?

దేశంలో రాజకీయపరమైన చర్చ అన్న అంశం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రజలు తమకు నచ్చినవారికి మద్ధతు పలుకుతున్నారు. కొందరు బూటకపు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నా ఎలాంటి పశ్చాతాపానికి లోనుకావడం లేదు. దీనికి ఏ ఒక్క రాజకీయపక్షాన్నో నిందించడం సబబు కాదు. అందరూ దీనికి కారణమే అని చెప్పాలి.

నాలుగేళ్ల పాలనాకాలంలో భాజపా అనేకమైన అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. అయితే గత ప్రభుత్వాల కంటే భిన్నంగా లేకపోవడం విశేషం

 

అయితే భాజపా పాలన పలు నష్టాలను కూడా తీసుకువచ్చింది. ప్రజాస్వామ్య భారత దేశ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు. దశాబ్దాల కాలంగా జరిగిందన్న విషయం గుర్తించుకోవాలి. కానీ భాజపా ఈ వ్యవస్థలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.

నష్టాలివే..

1. ఎలక్ట్రోల్‌ బాండ్స్‌

వీటితో అవినీతిని చట్టబద్ధంగా చేసినట్టయింది.కార్పొరేట్లు, విదేశీ శక్తులు మన రాజకీయ పక్షాలను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి. విరాళాన్ని ఇచ్చే వారు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి తమకు అనుకూలమైన విధానాలను తీసుకువచ్చేందుకు వీలుగా రాజకీయపక్షాలపై ఒత్తిడి చేసే ప్రమాదముంది.

2. ప్రణాళిక సంఘ నివేదికలు

ప్రణాళిక సంఘం రద్దు సమంజసం కాదు. అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరును అధ్యయనం చేసి ప్రణాళికా సంఘం నివేదికలు ఇస్తుంది. అయితే దీని స్థానంలో ప్రవేశపెట్టిన నీతిఆయోగ్‌ మాత్రం మేధావులతో ఏర్పాటైన సంస్థ మాత్రమే.

3. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయప్రయోజనాలకు వినియోగించుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ధోరణులు పనికిరావు.

4. నోట్ల రద్దు

నోట్ల రద్ధు మంచి ఫలితాలను ఇవ్వలేదు. అయితే భాజపా దీన్ని అంగీకరించకపోవడం గమనార్హం.

5. జీఎస్టీ

వస్తుసేవల విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండానే తీసుకువచ్చారు. ఫిల్లింగ్‌విధానం సంక్లిష్టంగా ఉంది.

6. విదేశాంగ విధానం

విదేశాంగ విధానం లోపభూయిష్టంగా మారింది. శ్రీలంకలోని నౌకాశ్రయాన్ని చైనా ఆధీనంలోకి తీసుకోవడం, బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరగడం, మాల్దీవుల్లో భారత కార్మికులకు వీసా ఇవ్వకపోవడం.. తదితర అంశాలు విదేశాంగ విధానం సక్రమంగా లేదని చెబుతున్నాయి.

7. పెట్రో ఉత్పత్తుల రేట్లు

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయని భాజపా ఆందోళనలు నిర్వహించింది. అయితే భాజపా అధికారంలో ఉన్న సమయంలోనూ రేట్లు పెరగడం ఆందోళనకరమే.

ఇవే కాదు ప్రాథమికమైన అనేక కీలకాంశాలను భాజపా ప్రభుత్వం విస్మరించింది. ప్రత్యేకించి ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఎలాంటి పురోగతి లేదు.

కేంద్రప్రభుత్వ ప్రకటనలకే 4 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం ఆశ్చర్యంగా ఉంది.

ఇవే కాకుండా దేశంలో ప్రజల మధ్య విషబీజాలు నాటడం ఎంతో బాధను కలిగిస్తోంది.

ఇన్ని పరిణామాలు చూసిన అనంతరం భాజపా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను.

 

Link to comment
Share on other sites

3. The spread and reliance on Fake News. There is some anti-BJP fake news too, but the pro-BJP and anti-opposition fake news outstrips that by miles in number and in reach. Some of it is supporters, but a lot of it comes from the party. It is often hateful and polarizing, which makes it even worse. The online news portals backed by this government are damaging society more than we know.

4. Hindu khatre mein hai — they’ve ingrained it into the minds of people that Hindus and Hinduism are in danger, and that Modi is the only option to save ourselves. In reality Hindus have been living the same lives much before this government and nothing has changed except people’s mindset. Were we Hindus in danger in 2007? At least I didn’t hear about it everyday and I see no improvement in the condition of Hindus, just more fear mongering and hatred.

5. Speak against the government and you’re anti-National and more recently, anti-Hindu. Legitimate criticism of the government is shut up with this labeling. Prove your nationalism, sing Vande Mataram everywhere (even though BJP leaders don’t know the words themselves, they’ll force you to sing it!). I’m a proud nationalist and my nationalism won’t allow me to let anyone force me to showcase it! I will sing the national anthem and national song with pride when the occasion calls for it, or when I feel like it, but I won’t let anyone force me to sing it based on their whims!

6. Running news channels that are owned by BJP leaders who’s sole job is to debate Hindu-Muslim, National-Antinational, India-Pakistan and derail the public discourse from issues and logic into polarizing emotions. You all know exactly which ones, and you all even know the debaters who’re being rewarded for spewing the vilest propaganda.

7. The polarization — the message of development is gone. BJP’s strategy for the next election is polarization and inciting pseudo nationalism. Modi ji has basically said it himself in speeches — Jinnah; Nehru; Congress leaders didn’t meet Bhagat Singh in jail (fake news from the PM himself!); INC leaders met leaders in Pakistan to defeat Modi in Gujarat; Yogi ji’s speech on how Maharana Pratap was greater than Akbar; JNU students are anti-national they’ll #TukdeTukdeChurChur India — this is all propaganda constructed for a very specific purpose — polarize and win elections — it isn’t the stuff I want to be hearing from my leaders and I refuse to follow anyone who is willing to let the nation burn in riots for political gain.

Link to comment
Share on other sites

hindhus di exact ga ade mothukuntunna..social media nammadura sntey edhava fb snd twitter sodi antha cheputharu...ppl need time to understand things..some do and some wont...hindhu pichi pattina kukkalni tharimi kottali..killing the essence of india by supporting modi

Link to comment
Share on other sites

 6. విదేశాంగ విధానం

విదేశాంగ విధానం లోపభూయిష్టంగా మారింది. శ్రీలంకలోని నౌకాశ్రయాన్ని చైనా ఆధీనంలోకి తీసుకోవడం, బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరగడం, మాల్దీవుల్లో భారత కార్మికులకు వీసా ఇవ్వకపోవడం.. తదితర అంశాలు విదేశాంగ విధానం సక్రమంగా లేదని చెబుతున్నాయి.

 

Na Modi Lodhi Deshalu tirigi sadinchindhi enti.. thupuk..

Akadaki velli M.R.S, Streanah ante inthe vuntadhi.. 

Tea lu ammukunevadini PM chestha ilane vuntadhi..

Aaa Utterly failed ee Modi gadu.. Demo-failed, GST-failed, Diesel/petrol hike, controlling CBI,ED thuu Mee bathukulu endhuku raa thuppas edhavallara..

 

Edho saametha vundhi.. meaning vachetattu.. Agnani padhavi lo vunte Entha danger oo ardham avtundhi.. Alane panditudu silent ga vunte kuda pramadam ani aa Manmohan Singh ni chusthe ardham avtadhi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...