Jump to content

Home Guards Salaries Hiked In AP


Recommended Posts

హోంగార్డుల వేతనాల పెంపుపై ఉత్తర్వులు
19-06-2018 00:47:49
 
అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): హోంగార్డుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి డ్యూటీకి రూ.400 చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.600 చొప్పున చెల్లించనున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతోపాటు హోంగార్డులకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించింది. మహిళా హోంగార్డులకు మూడు నెలల చొప్పున రెండు సార్లు ప్రసూతి సెలవుల అవకాశం కల్పించింది.
 
ప్రతి నెలా రెండు వారాంతపు సెలవులు(రోజువారీ వేతనం నష్టపోకుండా) కల్పించింది. హోంగార్డు మరణిస్తే అంత్యక్రియలకు రూ.10 వేలు చెల్లించడంతోపాటు, కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల్లో లబ్ధిదారులుగా హోంగార్డులకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద రూ.2.50 లక్షల వరకూ ఖర్చులు భరించేందుకు సమ్మతించింది. యూనిఫామ్‌ అలవెన్స్‌ను రూ.1500కు పెంచింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
1 hour ago, usandeep said:

Employes ki intha chesina vallu repu votes vestharo ledo doubt. Farmers ki  help chesthe use avuthundi Govt ki... 

Home guards are the major class servicing society , nothing bad in increasing their salaries and giving some additional benefits

votes gurunche alochinchi cheyamanadam bad thought process ani naa opinion 

Link to comment
Share on other sites

48 minutes ago, BalayyaTarak said:

Home guards are the major class servicing society , nothing bad in increasing their salaries and giving some additional benefits

votes gurunche alochinchi cheyamanadam bad thought process ani naa opinion 

Nenu particular ga home guards gurinchi cheppaledu brother.. Govt employees gurinchi cheppa anthe 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...