Jump to content

Lagadapati rg flash team survey


Recommended Posts

  • Replies 356
  • Created
  • Last Reply
1 minute ago, nvkrishna said:

All lagadapati surveys will come in abn only..

Jaffas & our Rkumar will not believe. how to solve this problem?

No need to solve this problem. 2019 result day roju Malli VP's avutaru, valani ignore cheseyadame :)

Link to comment
Share on other sites

5 minutes ago, krish2015 said:

Bro asalu survey chesindi 19 or 175 constuencies 

Bro take it any survey agency,evaru kuda anni constituencies lo survey cheyyaru,and adi impossible kuda,hige network and team kavali,it’s hectic task,they will do in key constituencies and predict result,lagadapati every 6 months ki conduct chestadu and even on election day lagadam team vallu choose chesukunna constituencies lo booth wise chestaru,and they will do analysis,

Link to comment
Share on other sites

14 minutes ago, nvkrishna said:

All lagadapati surveys will come in abn only..

Jaffas & some db members do not believe. how to solve this problem?

Aa Cheruvu gattu batch ni convince cheyatamante.. manam kuda as chembettukoni Cheruvu gattukellali. Endukochina gola manaki adi? Comedy gaallu Ani navvukovatame

Link to comment
Share on other sites

51 minutes ago, nvkrishna said:

Abn vaadu over-action chesi..thagginchi vesthe ne..janaalu ilaa react avuthunnarante..

original numbers vesthe.....

Ipputidaaka pant lo janthikalu nalipaam..eesari Pant jebulu cut chesukoni direct pisukkotame..

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Indhaka ma Frnd WhatsApp group chat chupinchadu (ma Frnd TDP fan but frnds andharu ycp batch).

ABN odu vesindhi Lagadapati survey kadhanta.. TDP funded survey anta.. Mari 130-140 vesthe janalu nammaru ani 110 seats ee vesaru anta :laughing:

 

Ma Frnd antunnadu Eesari TDP kastame anta gelavadam ani :D

ఇలా అనే Ycp youth ki నంద్యాల గుర్తు చెయ్యి.. Nenu అదే chestha.. 

Link to comment
Share on other sites

2 hours ago, Narendra1 said:

Gaaali vaarthalu enduku saami.. a year back bode Prasad ki hint ichaaru.. he agreed as well.. but CBN last min lo emaina change chestey tappa penamalur fix .. Gudiwada seat raavi ki balayya promised 

Gali na sons gali varthale spread chestaru 

Link to comment
Share on other sites

టీడీపీలో నలభై సీట్ల టెన్షన్.. వాళ్లను మారిస్తేనే మళ్లీ అధికారం..?
21-06-2018 09:57:52
 
636651718863452850.jpg
ఆ పార్టీలో నలభై సీట్ల టెన్షన్ మొదలైంది. 2019 ఎన్నికల నాటికి ఎవరి జాతకాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన నేతలకి నిద్రలేకుండా చేస్తోంది. అంతర్గతంగా జరుగుతున్న సర్వేలు, లీకవుతున్న సమాచారం వారికి చెమటలు పట్టిస్తున్నాయి. చంద్రబాబు పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నా.. ఆ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లను మారిస్తేనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో, ఇప్పుడు ఎవరి జాతకాలు మారతాయోనని తెలుగుదేశంలో అనుక్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పరిణామానికి కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
 
        తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ సీఎం చంద్రబాబు పార్టీ కోసం నాలుగు నుంచి అయిదు గంటల సమయం రోజూ వెచ్చిస్తున్నారు. ప్రతిరోజూ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం నేతల తీరుతెన్నులపైకి ఆయన దృష్టి మళ్లింది. అంతర్గతంగా పార్టీ చేయిస్తున్న సర్వేలలో కొంతమంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ కార్యకర్తలలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా నివేదికలు అందాయి. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండటంలేదనీ, పనులు చేయడంలేదనీ కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపుగా ముప్పై నుంచి నలభై మందిని మార్చాల్సిందేనని ఆ పార్టలో కొంతమంది సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆయా చోట్ల సిట్టింగ్‌లను మార్చకుండా ఎన్నికలకు వెళితే.. వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీ జయాపజయాలపై ప్రభావం చూపుతుందని వారు విశ్లేషిస్తున్నారు.
 
 
           ఈ పరిస్థితిపై టీడీపీ అధిష్టానం కూడా సీనియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు భోగట్టా!
ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో వారికి ప్రత్యామ్నాయం ఎవరనే అంశంపై పార్టీ బృందాలు ఆరాతీస్తున్నాయి. అయితే ఈ విధానంపై కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేని మార్చాలని ప్రయత్నిస్తే.. రెబల్స్‌గా వారు బరిలోకి దిగి కొత్తగా టిక్కెట్‌ ఇచ్చినవారిని ఓడించేందుకు ప్రయత్నిస్తారనీ, అదే జరిగితే పార్టీకి నష్టమనీ వాదిస్తున్నారు. అందువల్ల ముందే ఆయా శాసనసభ్యులను పిలిపించి తత్త్వం బోధపడేలా అన్ని విషయాలు వివరిస్తే మంచిదని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా టిక్కెట్‌ నిరాకరించే పరిస్థితి వస్తే... పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక నియామక పదవి వారికి కట్టబెట్టే విధంగా ఒప్పిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సదరు నేతలు అందుకు అంగీకరించని పక్షంలో పార్టీ నుంచి వారు వెళ్లిపోయినా లెక్కచేయకూడదని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత చంద్రబాబుకు సూచించారు. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని ఆయన అన్నారు.
 
 
           ఇదిలా ఉంటే, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం టీడీపీలో వాడివేడి చర్చ జరుగుతోంది. పార్టీ చేయిస్తున్న అంతర‌్గత సర్వే వివరాలు ఎమ్మెల్యేలకు లీకవుతున్నాయి. దీంతో వారు చంద్రబాబుకు దగ్గరగా ఉండే ముఖ్య నేతల వద్ద తమ మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందన్న విషయం స్పష్టం కానప్పటికీ.. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో అంటూ కొందరు ఎమ్మెల్యేలు మీడియా మిత్రుల వద్ద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
       అయితే స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇప్పుటికే గట్టి సంకేతాలు అందాయట. మరి కొందరికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. చంద్రబాబు సైతం ఈ అంశంపై ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నారు. మొన్నటివరకు సుతిమెత్తగా మాట్లాడిన ఆయన ఇప్పుడు స్వరం పెంచారు. మీకోసం మొహమాటానికి పోయి పార్టీని దెబ్బతీసేది లేదని స్పష్టంచేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించి తీరుతానని నిర్మొహమాటంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు ఉండటం లేదంటే నమ్మండి!
Link to comment
Share on other sites

18 minutes ago, sonykongara said:

ayyana mp ayithe assam emo

Ayyanna capable to win Anakapalli MP, 2014 his son supposed to contest as Anakapalli MP. But he need some support from Ganta group (or) Konatala.

Better TDP give Anakapalli MP seat to K.Velamas (BCs) & Vizag MP to Kaps/Yadavs (Ganta/Palla srinu). Even if JanaSena+YSRCP+BJP contest together they can give good fight, if split contest should be easy win for TDP in both.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...