Jump to content

Lagadapati rg flash team survey


Recommended Posts

  • Replies 356
  • Created
  • Last Reply
4 minutes ago, OneAndOnlyMKC said:

me okka post chalu annai ... edche vallu pichekki potaaru migatha vallu enni replies ichina ee kicku raadu vallaki :roflmao:

This guy intentionally given less number to make cadre work more hard...so  in mean time self itching batch can continue...

Link to comment
Share on other sites

after nandyal by-poll,

lagadapati: tdp will win with 15,000-20,000 majority.

lagadapati team: tdp will win with 30,000-35,000 majority.

 

actual result: 26,000-27,000 majority

 

seats kaavaalani...thakkuva chesi cheppinattunnaaru.....to avoid complacency

Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

after nandyal by-poll,

lagadapati: tdp will win with 15,000-20,000 majority.

lagadapati team: tdp will win with 30,000-35,000 majority.

 

actual result: 26,000-27,000 majority

 

seats kaavaalani...thakkuva chesi cheppinattunnaaru.....to avoid complacency

That's what I am saying..tdp will hit bullseye this time, self itching batch will cry...

One way it is good advice to cadre make them alert

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

Asalu nee confidence ki Brahmi-2_0.gif?1403646236

You will see this time 1994 result...ground reality is far better than this survey in farmers and middle class

Employees picha lite...dust bin batch, no harm this time due to this useless batch, people ki awareness undhi how to vote in EVM

 

Self itching batch will say maa friend cheppadu, vaadi friends bokka chepparu...evado gottam employee cheppadu...ee sollu till elections varake... 

Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

That's what I am saying..tdp will hit bullseye this time, self itching batch will cry...

One way it is good advice to cadre make them alert

aa vote share ki seats ki sync avvaledu...10% vote difference ante....sweep undaali..kadaa

This leaked data seems to be true

 

lagada.jpg

Link to comment
Share on other sites

1 minute ago, ask678 said:

You will see this time 1994 result...ground reality is far better than this survey in farmers and middle class

Employees picha lite...dust bin batch, no harm this time due to this useless batch, people ki awareness undhi how to vote in EVM

 

Self itching batch will say maa friend cheppadu, vaadi friends bokka chepparu...evado gottam employee cheppadu...ee sollu till elections varake... 

 

Link to comment
Share on other sites

Just now, ask678 said:

You will see this time 1994 result...ground reality is far better than this survey in farmers and middle class

Employees picha lite...dust bin batch, no harm this time due to this useless batch, people ki awareness undhi how to vote in EVM

 

Self itching batch will say maa friend cheppadu, vaadi friends bokka chepparu...evado gottam employee cheppadu...ee sollu till elections varake... 

BJP tho vidipoyaaka TDP ki baagaa plus ayyindi

Modi Ni Amma naa bootulu tidatannaaru

Modi is CBN Ani self goal esukunnaaru baffas

Link to comment
Share on other sites

ఎన్నికల సర్వేల్లో లగడపాటి ట్రెండ్ సెట్టర్
16-06-2018 21:09:32
 
636647801849714316.jpg
ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌... ఎన్నికల సర్వేల్లో ట్రెండ్‌ సెట్టర్‌... ఆ మాటకొస్తే సర్వేల్లో ఈ టీమ్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డు మరెవరికీ లేదు..
 
 
ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌.... ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌..... ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌-లగడపాటి కాంబినేషన్‌ అందరికీ గుర్తొస్తుంటుంది. ఇందుకు కారణం ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేకు ఉన్న ట్రాక్‌ రికార్డు... వందకు వందశాతం సక్సెస్‌ రేటుతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ ఎనీ సెంటర్‌-ఎనీ టైమ్‌ అన్నట్టుగా పని చేస్తూ ఉంటుంది.. ఎప్పటికప్పుడు ప్రజలనాడిని అందిపుచ్చుకోవడంలో ముందుంటుందనే నమ్మకాన్ని సంపాదించుకుంది.. అందుకే ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ డిసైడ్‌ చేస్తే ముందే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందనే నానుడి రాజకీయ వర్గాల్లో ఉంది...
 
 
2005లో ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై సర్వే చేసింది. 2014లో ఏపీ ఫలితాలను కూడా ముందే చెప్పేసింది.. అప్పటి నుంచి ఆ ఎన్నిక- ఈ ఎన్నిక అని తేడా లేకుండా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఈ టీమ్‌ అంచనాలే నిజమయ్యాయి...
 
 
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కోసం ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ చేసిన సర్వే సంచలనం సృష్టించింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధిస్తుందని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కోసం సర్వే చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ ముందుగానే అంచనా వేసింది.. ఈ సర్వేను నిజం చేస్తూ నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వెలువడటం సంచలనం సృష్టించింది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి 54-56.78 శాతం మధ్య ఓట్లు వస్తాయని ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ సర్వే అంచనా వేసింది.. ఇందుకు తగినట్టుగానే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి 56.05 శాతం ఓట్లు నమోదయ్యాయి.. అలాగే మెజారిటీ 30వేల వరకు రావొచ్చని అంచనా వేయగా, టీడీపీకి 27,465 ఓట్ల మెజారిటీ వచ్చింది.
 
 
 
 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఏపీలో మారుతున్న ప్రజానాడిని కూడా ఆర్జీ ఫ్లాష్ టీమ్‌ ఎప్పటికప్పుడు పట్టి చూపుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ముందే చెప్పిన ఆర్జీ ఫ్లాష్ సర్వే రెండేళ్ళ క్రితం చంద్రబాబు పాలన పనితీరుపై సర్వే చేసింది. బీజేపీతో విడిపోయినప్పటికీ చంద్రబాబుకే ప్రజల మద్దతు ఉందని కుండబద్దలు కొట్టింది. 2016 చివరిలో చేసిన సర్వేలో టీడీపీకి 46.47 శాతం ఓట్లొస్తాయని వివరించింది.
 
అయితే 2018 మే చివరి వారంలో ఇదే టీమ్‌ చేసిన సర్వేలో టీడీపీ ఓట్ల శాతం కాస్తంత తగ్గింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకి 44.04 శాతం ఓట్లొస్తాయని తేల్చింది. ఇదే సమయంలో 2016లో వైసీపీకి 35.91 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, ఈసారి జరిపిన సర్వేలో జగన్‌ పార్టీ కాస్త పుంజుకుని 37.46 శాతం ఓట్లు సాధిస్తుందని తేల్చింది. ఇదే సమయంలో బీజేపీకి భారీగా ఓట్ల శాతం తగ్గింది. 2014లో 2.2 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి ఈసారి 1.01 శాతం ఓట్లే వస్తాయని ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వే తేల్చింది. ఇక అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనకు 8.9 శాతం ఓట్లు పడతాయని ఏబీఎన్‌ కోసం సర్వే చేసిన ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ అంచనా వేసింది.
 
 
2014   ఎన్నికలు     2016 సర్వే          2018 సర్వే
టీడీపీ   44.9%       46.47 %               44.04%
వైసీపీ   44.6%       35.91%                37.46%
బీజేపీ   2.2%         6.3%                    1.01%
కాంగ్రెస్‌  2.8%       3.4% 2.3               (ఇతరులు) 
                                               జనసేన  8.9%
 
 
మొత్తంగా సీట్లు ఓట్ల లెక్కలు చూస్తే 2014లో 44.9 శాతం ఓట్లతో టీడీపీ 102 సీట్లు సాధించింది.. 2016లో ఏబీఎన్‌ కోసం ఆర్జీ ఫ్లాష్ చేసిన సర్వేలో టీడీపీ 46.47 శాతం ఓట్లతో 140 సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. ః తాజాగా మే ఆఖరి వారంలో చేసిన సర్వేలో టీడీపీ ఓటింగ్‌ శాతం కాస్త తగ్గి 44.04తో 110 సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు.
 
 
టీడీపీ  2014        2016సర్వే          2018 సర్వే
సీట్లు  102           140                   110
ఓట్లు  44.9%       46.47%             44.04%
 
 
వైసీపీ 2014లో 44.6 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. 2016లో ఏబీఎన్‌ కోసం ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ చేసిన సర్వేలో వైసీపీకి 35.91 శాతం ఓట్లతో 30 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇప్పుడు మే చివరి వారంలో చేసిన తాజా సర్వేలో వైసీపీకి ఓటింగ్‌ శాతం కాస్తంత పెరిగింది. 37.46 శాతం ఓట్లతో 60 సీట్లు వైసీపీ సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
 
 
వైసీపీ    2014        2016సర్వే       2018 సర్వే
 
సీట్లు      67              30                  60
ఓట్లు    44.6%       35.91%         37.46%
Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

aa vote share ki seats ki sync avvaledu...10% vote difference ante....sweep undaali..kadaa

This leaked data seems to be true

 

lagada.jpg

Yes, will see  better than this. He played safe game to avoid unnecessary issues with other jaffas

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

Andaru kavalani takkuva icharu antunnaru vote share ki seats ki diff ledu

maybe to alert cbn to change mlas ani emo

Agree..remember public not thinking about corruption and compare to past govts far better.. who cares as long as they r having benefits from govt...

If that's the case jaffa ki aa 20 seats kuda raavu

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Krishna guntur malli highest seats rabotunnayi,may be 3or 4 potayi due to local factors,capital sentiment baga undi 

Tdp will get full majority from coastal districts itself...seema seats bonus

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...