Jump to content

Lagadapati rg flash team survey

Recommended Posts

  • Replies 356
  • Created
  • Last Reply
1 minute ago, Saichandra said:

Antha clear ga flash team symbol veste,e madyana chala vachiniyyi anta ?,tv lo vesevi bayata vachevi ela same untayi 

positive unappudu surveys waste..they only damage..down lo unappudu positive help avuthundi..ippudu just baddakam penchuthai..inka mee analysis lu meeru cheyandi 

Link to comment
Share on other sites

1 minute ago, Chandasasanudu said:

positive unappudu surveys waste..they only damage..down lo unappudu positive help avuthundi..ippudu just baddakam penchuthai..inka mee analysis lu meeru cheyandi 

idi vadaladam kuda oka strategy lo part ye

Link to comment
Share on other sites

12 minutes ago, bujji said:

What your expectation on East right now?

depends on js candidates ..Amalapuram razole P gannavaram Anaparthi  kkd city kkd rural tuni kothapeta 

very tough to win as of now..

min 8 max 16

Link to comment
Share on other sites

3 minutes ago, Godavari said:

depends on js candidates ..Amalapuram razole P gannavaram Anaparthi  kkd city kkd rural tuni kothapeta 

very tough to win as of now..

min 8 max 16

Mee list ki pithapuram kuda add cheyyachu. Pai list lo 100% vodipoye seat matram Tuni..aa yanamala sani la tagaladdadu

Link to comment
Share on other sites

18 minutes ago, nvkrishna said:

purpose of surveys is not about exact numbers...

what is the overall mood..who will win

in 2014, tdp gets 10 seats less than lagadapati prediction

bjp chala chotala bad ayindi konni chotala, musilams voters dabbu kuda tisukola nrt lo chivariki vote veyyvaddu ani dabbu icchina tisukola nenu live lo unna

Link to comment
Share on other sites

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు..?
16-06-2018 19:49:01
 
636647754397999213.jpg
ప్రత్యేక హోదా పోరాటంతో రగులుతున్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు ? ఏపీ ఎవరి పక్షాన నిలబడుతుంది ? ఎవరికెన్ని సీట్లు వస్తాయ్ ? ఎవరికెన్ని ఓట్లు పడతాయ్ ? కొత్తగా వస్తున్న జనసేన సేన ప్రభావం ఎంత?. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందా అంటే జనం సమధానం ఏంటి ? ఏపీలో రాజకీయాన్ని శాసిస్తామంటున్న బీజేపీకి ఆంధ్రులు వేస్తున్న మార్కులెన్ని?. నిఖార్సుగా జనం నాడి పట్టి చూపించే ఆర్జీ ఫ్లాష్ టీమ్... మూడు ప్రాంతాల్లోని 18 నియోజక వర్గాల్లో జనం మనోగతాన్ని ఆవిష్కరించింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే. మాజీ ఎంపీ లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం !
 
survy1.jpg
Link to comment
Share on other sites

ఆర్‌జి ఫ్లాష్ సర్వే చెప్పిన సంచలన విషయాలు..
16-06-2018 19:17:09
 
636647734939093032.jpg
అమరావతి: ప్రత్యేక హోదా పోరాటంతో రగులుతున్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు వస్తాయి? ఏపీ ఎవరి పక్షాన నిలబడుతుంది? ఎవరికెన్ని ఓట్లు పడతాయ్? కొత్తగా వస్తున్న జనసేన సేన ప్రభావం ఎంత? ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందా అంటే జనం సమధానం ఏంటి? ఏపీలో రాజకీయాన్ని శాసిస్తామంటున్న బీజేపీకి ఆంధ్రులు వేస్తున్న మార్కులెన్ని? నిఖార్సుగా జనం నాడి పట్టి చూపించే ఆర్జీ ఫ్లాష్ టీమ్... ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి కోసం సర్వే చేసింది. మాజీ ఎంపీ లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం !
 
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఐదు ప్రశ్నలు అడిగింది. స్పష్టమైన సమాధానం రాబట్టింది. ఆ ప్రశ్నలేంటంటే..
 
1. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?
2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
3. ఏపీకి మోడీ అన్యాయం చేశారా ?
4. ప్రత్యేక హోదా పోరాటం సమర్థంగా చేస్తున్నది ఏ పార్టీ ?
5. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకు మీరెన్ని మార్కులు వేస్తారు ?
 
1. ఏపీకి మోదీ అన్యాయం చేశారా ?
 
  • అవును 83.67%
  • కాదు 16.33%
ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే ! అంటే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కానీ కోటాలు, కేటాయింపుల విషయంలో కానీ మోదీ అన్యాయం చేశారు అని అంటున్నవాళ్లు 83 శాతం ఉన్నారంటే కేంద్రం మీద పీకల్లోతు వ్యతిరేకత ఉన్నట్టే !
 
2. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ ?
 
  • టీడీపీ 43.83 %
  • వైసీపీ 37.46%
  • జనసేన 9.65 %
  • సీపీఐ-సీపీఎం 1.08 %
  • ఇతరులు 4.87 %
ప్రత్యేక హోదా ఇప్పుడు ఏపీలో రాజకీయ ముడి సరుకు అయిపోయింది. అన్ని పార్టీలూ హోదా డిమాండ్ వినిపిస్తున్నాయ్. టీడీపీ సభలు సమావేశాలు పెడుతుంటే... వైసీపీ ఎంపీల రాజీనామాలు అని గత మూడునాలుగు నెలలుగా చెబుతోంది. ఇలాంటి టైమ్ లో జనం నాడి పట్టింది... ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే. హోదా కోసం టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. అంటే ఈ నంబర్లు చూస్తే... ప్రత్యేక హోదా విషయంలో పేటెంట్ కోసం సాగుతున్న పోరాటంలో టీడీపీ 7 శాతం ముందంజలో ఉంది.వైసీపీ పోటీ ఇస్తోంది అనిపిస్తోంది.
 
3. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు ?
  • బావుంది 53.69 %
  • బాగా లేదు 46.31 %
లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేకుండా పీకల్లోతు కష్టాల్లో ప్రస్థానం మొదలు పెట్టిన ఏపీకి చంద్రబాబు నాయకత్వం కావాలని ఏపీ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు నాలుగేళ్లు గడిచాయ్. ఎన్నికల ఏడాదిలో అడుగు పడింది. మరి ఇప్పుడు బాబు పనితీరుకి ఏపీ ఎన్ని మార్కులు వేస్తోంది అని ఆరా తీసింది సర్వే. చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.
 
4. ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని సర్వే అడిగితే.. జనం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది.
  • టీడీపీ 44.04
  • వైసీపీ 37.46
  • జనసేన 8.90
  • కాంగ్రెస్ 1.18
  • బీజేపీ 1.01
  • లెఫ్ట్ 0.95
  • ఇంకా నిర్ణయించుకోలేదు 5.4
  • ఇతరులు 1.07
5. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...
  • టీడీపీ 110
  • వైసీపీ 60
  • ఇతరులు 05
ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది.
 
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో కూడా సర్వే లెక్క తీసింది. క్రిష్ణా జిల్లా వరకూ జగన్ పాదయాత్ర పూర్తయిన తర్వాత తీసుకున్న జనాభిప్రాయం ఇది. అనంత నుంచి క్రిష్ణా జిల్లా వరకూ చూస్తే టీడీపీకి వైసీపీకి మధ్య భారీ ఓట్ల తేడా కనిపిస్తోంది. టీడీపీ డామినేషన్ క్లియర్ గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకే ఓటు వేస్తామని 46.81 శాతం మంది చెప్పగా... 36.45 శాతం మాత్రమే జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే తేడా పదిశాతం కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో జనసేనకి ఓటేస్తామంటున్నవాళ్లు 7.73 శాతంగా ఉన్నారు.
 
Link to comment
Share on other sites

ఏపీ రాజకీయంలో జగన్ పాదయాత్ర ప్రభావం ఎంత..?
16-06-2018 19:28:01
 
636647741211436717.jpg
 ప్రత్యేక హోదా పోరాటంతో రగులుతున్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్‌కి ఎన్ని సీట్లు వస్తాయి.. ఆయన పాదయాత్ర చేసిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో కూడా సర్వే లెక్క తీసింది ఆర్జీ ఫ్లాష్ టీమ్ . శ్రీనివాస్ నేతృత్వంలో  వైసీపీ పల్స్‌ని పట్టింది. ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం !
 
క్రిష్ణా జిల్లా వరకూ జగన్ పాదయాత్ర పూర్తయిన తర్వాత తీసుకున్న జనాభిప్రాయం ఇది. అనంత నుంచి క్రిష్ణా జిల్లా వరకూ చూస్తే టీడీపీకి వైసీపీకి మధ్య భారీ ఓట్ల తేడా కనిపిస్తోంది. టీడీపీ డామినేషన్ క్లియర్ గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకే ఓటు వేస్తామని 46.81 శాతం మంది చెప్పగా... 36.45 శాతం మాత్రమే జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే తేడా పదిశాతం కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో జనసేనకి ఓటేస్తామంటున్నవాళ్లు 7.73 శాతంగా ఉన్నారు.
 
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాల్లో...
 
టీడీపీ 46.81 %
వైసీపీ 36.46 %
జనసేన 7.73 %
 
 ఇక ప్రాంతాల వారీగా... చూస్తే...
ఉత్తరాంధ్ర..
 
ముందుగా ఉత్తరాంధ్ర సంగతి. ఉత్తరాంధ్రలో మొత్తం టీడీపీ బలం - ఓటు శాతం... 39.05గా ఉంది. వైసీపీ బలం 35.23 కాగా... జన సేన కూడా గణనీయంగానే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. పవన్ పార్టీకి 12. 70 శాతం ఓట్లు ఉన్నాయని తేల్చింది ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ! ఇక ఇతరులు 6.45 శాతం ఉండగా... ఇంకా ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేదు అని చెబుతున్నవాళ్లు 6.57 శాతంగా ఉన్నారు. మొత్తంమ్మీద ఉత్తరాంధ్రలో టీడీపీ వైసీసీ మధ్య ఓట్ల శాతంలో దాదాపు 4 శాతానిపైగా తేడా ఉంది. టీడీపీ ఆధిపత్యం కనిపిస్తోందిక్కడ !
 
కోస్తాంధ్ర.
 
కోస్తా జిల్లాల్లో టీడీపీ పూర్తిగా డామినేట్ చేస్తున్న ఛాయలే కనిపిస్తున్నాయ్. టీడీపీ బలం, ఓట్ల శాతం 46.09గా ఉంది. వైసీపీ ఓట్ల శాతం 36.79గా ఉంది. అంటే దాదాపు పదిశాతం తేడా ఉంది. పదిశాతం వైసీపీ వెనకబడింది కోస్తా జిల్లాల్లో. తూర్పు గోదావరిని మినహాయిస్తే... ఈ తేడా మరింత స్పష్టంగా ఉన్నట్టు సర్వే ఇంటర్నల్ వివరాలు చెబుతున్నాయ్. తూర్పు గోదావరిని మినహాయించి లెక్క కడితే కోస్తా జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకు రికార్డు స్థాయిలో 56 శాతంగా ఉంది. ఇక జన సేన 7.3 శాతం ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది కోస్తా జిల్లాల్లో ! ఉభయ గోదావరి సహా ఎక్కడా పవన్ పార్టీ ప్రభావం గట్టిగా కనిపించడం లేదు. ఇంకా నిర్ణయించుకోలేదు అంటున్న వాళ్లు 7 శాతం ఉంటే... కోస్తా జిల్లాల్లో ఇతరులు సాధించే ఓట్లు 2.82గా ఉన్నాయ్.
 
రాయల సీమ
 
గత ఎన్నికల్లో వైసీపీ మాంఛి ప్రభావం చూపించింది సీమ జిల్లాల్లో. ఇపుడు మాత్రం జగన్ పార్టీ పట్టు సడలి పోయినట్టు కనిపిస్తోంది. కోస్తా జిల్లాలతో పాటుగా సీమలోనూ టీడీపీ డామినేషన్ కనిపిస్తోంది. కమలాపురం, నగరి లాంటి చోట్ల వైసీపీ ఆధిపత్యం ఉన్నా... ఓట్ల శాతంలో ఒక్క శాతానికి మించి తేడా లేదు. మొత్తంగా చూస్తే టీడీపీకి సీమలో 44.12 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 40.47 శాతం ఓట్లు పడతాయని తేలింది. అంటే టీడీపీ వైసీపీ మధ్య నాలుగు శాతం తేడా ఉంది. ఇక జనసేనకి 8.74 శాతం... ఇతరులకి 4.89 శాతం ఓట్లు వస్తున్నాయ్. ఇంకా ఎవరికి వేయాలో తేల్చుకోలేదు అంటున్నవాళ్లు సీమలో చాలా తక్కువగా అంటే, 1.78 శాతంగా ఉన్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో పార్టీల అసలు పరిస్థితి ఇదే..!
16-06-2018 20:31:28
 
ప్రత్యేక హోదా పోరాటంతో రగులుతున్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు ? ఏపీ ఎవరి పక్షాన నిలబడుతుంది ? ఎవరికెన్ని సీట్లు వస్తాయ్ ? ఎవరికెన్ని ఓట్లు పడతాయ్ ? కొత్తగా వస్తున్న జనసేన సేన ప్రభావం ఎంత ? ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందా అంటే జనం సమధానం ఏంటి ? ఏపీలో రాజకీయాన్ని శాసిస్తామంటున్న బీజేపీకి ఆంధ్రులు వేస్తున్న మార్కులెన్ని ? నిఖార్సుగా జనం నాడి పట్టి చూపించే ఆర్జీ ఫ్లాష్ టీమ్... ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి కోసం సర్వే చేసింది. మాజీ ఎంపీ లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం !
 
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఐదు ప్రశ్నలు అడిగింది. స్పష్టమైన సమాధానం రాబట్టింది.
 
1. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?
2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
3. ఏపీకి మోడీ అన్యాయం చేశారా ?
4. ప్రత్యేక హోదా పోరాటం సమర్థంగా చేస్తున్నది ఏ పార్టీ ?
5. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకు మీరెన్ని మార్కులు వేస్తారు ?
 
ఏపీకి మోదీ అన్యాయం చేశారా ?
 
అవును 83.67%
కాదు 16.33%
 
ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే ! అంటే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కానీ కోటాలు, కేటాయింపుల విషయంలో కానీ మోదీ అన్యాయం చేశారు అని అంటున్నవాళ్లు 83 శాతం ఉన్నారంటే కేంద్రం మీద పీకల్లోతు వ్యతిరేకత ఉన్నట్టే !
 
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ ?
 
టీడీపీ 43.83 %
వైసీపీ 37.46%
జనసేన 9.65 %
సీపీఐ-సీపీఎం 1.08 %
ఇతరులు 4.87 %
 
ప్రత్యేక హోదా ఇప్పుడు ఏపీలో రాజకీయ ముడి సరుకు అయిపోయింది. అన్ని పార్టీలూ హోదా డిమాండ్ వినిపిస్తున్నాయ్. టీడీపీ సభలు సమావేశాలు పెడుతుంటే... వైసీపీ ఎంపీల రాజీనామాలు అని గత మూడునాలుగు నెలలుగా చెబుతోంది. ఇలాంటి టైమ్ లో జనం నాడి పట్టింది... ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే. హోదా కోసం టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. అంటే ఈ నంబర్లు చూస్తే... ప్రత్యేక హోదా విషయంలో పేటెంట్ కోసం సాగుతున్న పోరాటంలో టీడీపీ 7 శాతం ముందంజలో ఉంది.వైసీపీ పోటీ ఇస్తోంది అనిపిస్తోంది.
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు ?
 
బావుంది 53.69 %
బాగా లేదు 46.31 %
 
లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేకుండా పీకల్లోతు కష్టాల్లో ప్రస్థానం మొదలు పెట్టిన ఏపీకి చంద్రబాబు నాయకత్వం కావాలని ఏపీ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు నాలుగేళ్లు గడిచాయ్. ఎన్నికల ఏడాదిలో అడుగు పడింది. మరి ఇప్పుడు బాబు పనితీరుకి ఏపీ ఎన్ని మార్కులు వేస్తోంది అని ఆరా తీసింది సర్వే. చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.
 
ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
 
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని సర్వే అడిగితే.. జనం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది.
 
టీడీపీ 44.04
వైసీపీ 37.46
జనసేన 8.90
కాంగ్రెస్ 1.18
బీజేపీ 1.01
లెఫ్ట్ 0.95
ఇంకా నిర్ణయించుకోలేదు 5.4
ఇతరులు 1.07
 
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...
 
టీడీపీ 110
వైసీపీ 60
ఇతరులు 05
 
ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది.
 
జగన్ పాదయాత్ర ప్రభావం ఎంత ? ఉత్తరాంధ్ర... కోస్తా... సీమ. ప్రాంతాల వారీగా ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ! జగన్ పార్టీ ఎక్కడ ముందంజలో ఉంది... టీడీపీ పట్టు ఎక్కడ బిగిసింది.. 
 
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో కూడా సర్వే లెక్క తీసింది. క్రిష్ణా జిల్లా వరకూ జగన్ పాదయాత్ర పూర్తయిన తర్వాత తీసుకున్న జనాభిప్రాయం ఇది. అనంత నుంచి క్రిష్ణా జిల్లా వరకూ చూస్తే టీడీపీకి వైసీపీకి మధ్య భారీ ఓట్ల తేడా కనిపిస్తోంది. టీడీపీ డామినేషన్ క్లియర్ గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకే ఓటు వేస్తామని 46.81 శాతం మంది చెప్పగా... 36.45 శాతం మాత్రమే జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే తేడా పదిశాతం కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో జనసేనకి ఓటేస్తామంటున్నవాళ్లు 7.73 శాతంగా ఉన్నారు.
 
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాల్లో...
 
టీడీపీ 46.81 %
వైసీపీ 36.46 %
జనసేన 7.73 %
 
ఇక ప్రాంతాల వారీగా... చూస్తే...
 
ఉత్తరాంధ్ర...
 
ముందుగా ఉత్తరాంధ్ర సంగతి. ఉత్తరాంధ్రలో మొత్తం టీడీపీ బలం - ఓటు శాతం... 39.05గా ఉంది. వైసీపీ బలం 35.23 కాగా... జన సేన కూడా గణనీయంగానే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. పవన్ పార్టీకి 12. 70 శాతం ఓట్లు ఉన్నాయని తేల్చింది ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ! ఇక ఇతరులు 6.45 శాతం ఉండగా... ఇంకా ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేదు అని చెబుతున్నవాళ్లు 6.57 శాతంగా ఉన్నారు. మొత్తంమ్మీద ఉత్తరాంధ్రలో టీడీపీ వైసీసీ మధ్య ఓట్ల శాతంలో దాదాపు 4 శాతానిపైగా తేడా ఉంది. టీడీపీ ఆధిపత్యం కనిపిస్తోందిక్కడ !
 
కోస్తాంధ్ర..
 
కోస్తా జిల్లాల్లో టీడీపీ పూర్తిగా డామినేట్ చేస్తున్న ఛాయలే కనిపిస్తున్నాయ్. టీడీపీ బలం, ఓట్ల శాతం 46.09గా ఉంది. వైసీపీ ఓట్ల శాతం 36.79గా ఉంది. అంటే దాదాపు పదిశాతం తేడా ఉంది. పదిశాతం వైసీపీ వెనకబడింది కోస్తా జిల్లాల్లో. తూర్పు గోదావరిని మినహాయిస్తే... ఈ తేడా మరింత స్పష్టంగా ఉన్నట్టు సర్వే ఇంటర్నల్ వివరాలు చెబుతున్నాయ్. తూర్పు గోదావరిని మినహాయించి లెక్క కడితే కోస్తా జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకు రికార్డు స్థాయిలో 56 శాతంగా ఉంది. ఇక జన సేన 7.3 శాతం ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది కోస్తా జిల్లాల్లో ! ఉభయ గోదావరి సహా ఎక్కడా పవన్ పార్టీ ప్రభావం గట్టిగా కనిపించడం లేదు. ఇంకా నిర్ణయించుకోలేదు అంటున్న వాళ్లు 7 శాతం ఉంటే... కోస్తా జిల్లాల్లో ఇతరులు సాధించే ఓట్లు 2.82గా ఉన్నాయ్.
 
రాయలసీమ
 
గత ఎన్నికల్లో వైసీపీ మాంఛి ప్రభావం చూపించింది సీమ జిల్లాల్లో. ఇపుడు మాత్రం జగన్ పార్టీ పట్టు సడలి పోయినట్టు కనిపిస్తోంది. కోస్తా జిల్లాలతో పాటుగా సీమలోనూ టీడీపీ డామినేషన్ కనిపిస్తోంది. కమలాపురం, నగరి లాంటి చోట్ల వైసీపీ ఆధిపత్యం ఉన్నా... ఓట్ల శాతంలో ఒక్క శాతానికి మించి తేడా లేదు. మొత్తంగా చూస్తే టీడీపీకి సీమలో 44.12 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 40.47 శాతం ఓట్లు పడతాయని తేలింది. అంటే టీడీపీ వైసీపీ మధ్య నాలుగు శాతం తేడా ఉంది. ఇక జనసేనకి 8.74 శాతం... ఇతరులకి 4.89 శాతం ఓట్లు వస్తున్నాయ్. ఇంకా ఎవరికి వేయాలో తేల్చుకోలేదు అంటున్నవాళ్లు సీమలో చాలా తక్కువగా అంటే, 1.78 శాతంగా ఉన్నారు.
 
మూడు ప్రాంతాల్లోని 18 నియోజక వర్గాల్లో జనం మనోగతాన్ని ఆవిష్కరించింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ! ఉత్తరాంధ్ర... కోస్తా... సీమలో పరిస్థితి ఏంటో... గ్రౌండ్ లెవెల్లో ఎవరి ఆధిపత్యం ఎలా ఉందో... ఓసారి నియోజక వర్గాల వారీగా చూద్దాం !
 
కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం ఎంత ? పవన్ పార్టీ చీల్చబోతున్న ఓట్లు ఎవరివి ? వచ్చే ఎన్నికల్లో అసలు ఏం జరగబోతోందో లెక్క తీసింది... ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే.
 
జన సేన ప్రభావం ఎంత ?
 
2018 ఓట్లు సీట్లు
 
టీడీపీ         44.04% (- 0.86)           110
వైసీపీ         37.46% (- 7.1 )             60
బీజేపీ         1.01 % (-1.19)               0
జనసేన      8.90 % (+8.90)              0-5
ఇతరులు    2.3% (-1.3)                    0
ఇంకా నిర్ణయించుకోలేదు 5.40 %
 
కొత్తగా వచ్చిన పవన్ పార్టీ ప్రభావం ఎంత ? జన సేన పోటీ చేస్తే ఏ పార్టీ మీద ఎంత ప్రభావం ఉంటుందో చూద్దాం ! ఇక్కడ పార్టీల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు ... ఎన్ని ఓట్లు ... అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఓట్ల శాతంలో మార్పులు కూడా ఉన్నాయ్ ఇక్కడ ! టీడీపీ ఓట్ల శాతం గత ఎన్నికల్లో 44 శాతానికిపైగా ఉంది. ఇప్పుడు కూడా పెద్దగా మార్పు రాలేదు. 0.86 శాతం మాత్రం తగ్గాయ్ 2014తో పోలిస్తే ! ఇక ఓట్లలో భారీగా కోత పడింది. 0.5 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెబుతుంటుంది జగన్ పార్టీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ పార్టీ ఓట్లలో 7.1 శాతం ఓట్లు కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంటే కేవలం 37.46 శాతం మాత్రమే ఆ పార్టీకి వస్తాయ్.
 
ఇక కొత్తగా వచ్చిన పవన్ పార్టీకి 8.90 శాతం ఓట్లు పడుతున్నాయ్. అంటే పవన్ పార్టీ... జగన్ పార్టీ ఓట్లను చీల్చబోతోంది. విపక్షం ఓట్లను భారీగా నంజుకోబోతోంది పవన్ పార్టీ అని అర్థం అవుతోంది. ఎందుకంటే పవన్ పార్టీకి 8 శాతానికిపైగా ఓట్లు వస్తుంటే... జగన్ పార్టీకి 7 శాతానికిపైగా కోతపడుతున్నాయ్ ఓట్లు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో 2 శాతానికిపైగా ఓట్లు సాధించింది బీజేపీ. ఇప్పుడు మాత్రం అటు ఇటుగా ఒక్క శాతానికి సర్దుకుంటోంది. అంటే జనసేన కూడా ప్రజారాజ్యం తరహాలో విపక్షం ఓట్లనే చీల్చబోతోందని...ఇదే రాజకీయ పరిమాణాల్ని శాసించబోతోందని అర్థం అవుతోంది.
 
Tags : Rg survey, ap politics, new update
Link to comment
Share on other sites

Guest Urban Legend
7 minutes ago, sonykongara said:

ఇంకా నిర్ణయించుకోలేదు 5.40 %

andhulo 2-3 % evadu gelustuntey vaalaki vesthadu ...andhuke bridge'lu oopinchey stunts

Link to comment
Share on other sites

జనసేన ఎఫెక్ట్ ఆ పార్టీకి తప్పదా?
16-06-2018 19:34:23
 
636647744761911220.jpg
విజయవాడ: కొత్తగా వచ్చిన పవన్ పార్టీ ప్రభావం ఎంత ? జన సేన పోటీ చేస్తే ఏ పార్టీ మీద ఎంత ప్రభావం ఉంటుందో చూద్దాం ! ఇక్కడ పార్టీల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు ... ఎన్ని ఓట్లు ... అనేది క్లియర్‌గా కనిపిస్తోంది. ఓట్ల శాతంలో మార్పులు కూడా ఉన్నాయ్ ఇక్కడ ! టీడీపీ ఓట్ల శాతం గత ఎన్నికల్లో 44 శాతానికిపైగా ఉంది. ఇప్పుడు కూడా పెద్దగా మార్పు రాలేదు. 0.86 శాతం మాత్రం తగ్గాయ్ 2014తో పోలిస్తే ! ఇక ఓట్లలో భారీగా కోత పడింది. 0.5 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెబుతుంటుంది జగన్ పార్టీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ పార్టీ ఓట్లలో 7.1 శాతం ఓట్లు కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది. అంటే కేవలం 37.46 శాతం మాత్రమే ఆ పార్టీకి వస్తాయ్. ఇక కొత్తగా వచ్చిన పవన్ పార్టీకి 8.90 శాతం ఓట్లు పడుతున్నాయ్. అంటే పవన్ పార్టీ... జగన్ పార్టీ ఓట్లను చీల్చబోతోంది. విపక్షం ఓట్లను భారీగా నంజుకోబోతోంది పవన్ పార్టీ అని అర్థం అవుతోంది. ఎందుకంటే పవన్ పార్టీకి 8 శాతానికిపైగా ఓట్లు వస్తుంటే... జగన్ పార్టీకి 7 శాతానికిపైగా కోతపడుతున్నాయ్ ఓట్లు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో 2 శాతానికిపైగా ఓట్లు సాధించింది బీజేపీ. ఇప్పుడు మాత్రం అటు ఇటుగా ఒక్క శాతానికి సర్దుకుంటోంది. అంటే జనసేన కూడా ప్రజారాజ్యం తరహాలో విపక్షం ఓట్లనే చీల్చబోతోందని...ఇదే రాజకీయ పరిమాణాల్ని శాసించబోతోందని అర్థం అవుతోంది.
Link to comment
Share on other sites

10% vote share gap - from West Godavari to nellore

4% vote share gap - north andhra. pawan at 12% - may be due to current tour - may fall gradually

godavari - no js effect - may gain some after tour

if ysrcp failed to gain even after padayatra...it may be very difficult

where ysrcp leading - vote share difference is less - can tdp bridge that gap?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...