Jump to content

niti aayog meeting tommorrow


Recommended Posts

2 hours ago, Saichandra said:

Ya cbn speech appudu modi gadi face chudali

 

2 hours ago, Paruchuri said:

Repu ellundu cbn agenda ela vuntundho chudali..

 

2 hours ago, Chandasasanudu said:

this makes huge difference..lets see

 

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Except 1-2 other CMs no one will boycott, anyway 21 states with BJP + 2 more indirect support states TG & OR. It won't make any difference.

CBN

mamata

Kejriwal

 Boycott chesthe chalu ga vancle

Link to comment
Share on other sites

భారీ వ్యూహంతో ఢిల్లీకి చంద్రబాబు
16-06-2018 15:57:24
 
636647614575030511.jpg
విజయవాడ: సీఎం చంద్రబాబు భారీ ప్రణాళికతో ఢిల్లీకి వెళ్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆయన ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీ ముందే ఎండగట్టేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే రేపటి నీతి ఆయోగ్ సమావేశంపై చంద్రబాబు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తనున్నారు. 24 పేజీల సమగ్ర నివేదిక సిద్ధం సీఎం చేసుకున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని సీఎం నిర్ణయం తీసుకన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు ఆయన పట్టుబట్టనున్నారు. మాట్లాడే అవకాశమివ్వకుంటే అక్కడే నిరసన తెలిపే యోచనలో సీఎం ఉన్నట్లు వినికిడి. సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ వెళ్లనున్నారు.
 
 
ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఆదివారం (17న) ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. దీనికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏతో టీడీపీ తెగతెంపుల తర్వాత వీరిద్దరూ ఎదురుపడనుండడం ఇదే ప్రథమం. అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రుల్లో మాట్లాడే తొలి అవకాశం ఆంధ్ర సీఎంకే వస్తుందని అంచనా. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన అభిప్రాయాలను చంద్రబాబు బలంగా వినిపించనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...