Jump to content

ఉగ్రవాదులకు బెదరని బెబ్బులి ఔరంగజేబు


Npower

Recommended Posts

ఉగ్రవాదులకు బెదరని బెబ్బులి ఔరంగజేబు
15-06-2018 23:15:34
 
636647013468156213.jpg
శ్రీనగర్: వీర జవాన్ ఔరంగజేబును చంపేసే ముందు ఉగ్రవాదులు ఆయన్ను దారుణంగా హింసించారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఔరంగజేబు విధులు, పాల్గొన్న పాత ఎన్‌కౌంటర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులకు ఆయన బెదిరిపోలేదు. లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్‌‌కు చెందిన ముగ్గురు టాప్ కమాండర్ల ఎన్‌కౌంటర్లలో తాను పాల్గొన్నానని ఔరంగజేబు ధైర్యంగా చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు ఆయనపై గుళ్ల వర్షం కురిపించారు. ఆయన శరీరమంతా బుల్లెట్ల గాయాలే. జైష్ ఎ మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులే ఔరంగజేబును కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిఘావర్గాలు గుర్తించాయి. హిజ్బుల్‌కు చెందిన జహూర్ అహ్మద్‌ను ఇప్పటికే గుర్తించారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు విదేశీయులు. తన కుమారుడిని చంపిన వారిని 72 గంటల్లోగా హతమార్చాలని ఔరంగజేబు తండ్రి కోరారు. జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదులను ఏరిపారేయాలని కోరారు. రంజాన్ పండుగ జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా ఔరంగజేబును కిడ్నాప్ చేసి పొట్టనపెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

9 hours ago, sskmaestro said:

Don’t know why poor soldiers are killed repeatedly and govts will sit quiet! 

while it is sad to hear a death of soldier irrespective of regime......idhe issue Congress Govt lo jarigi unte ikkada enni flutes vinalsi vachedo baboi.

Link to comment
Share on other sites

9 hours ago, Chandasasanudu said:

endi admin modi vachaka thaggai ani monna edo post esadu.....great respect on this guy....duty chesevalani samputharu endira..anthaga aithey politicinas ani sampukondi dammu untey...appudu war declare sestharu ani bhayam edhavalaki

Modi vachaka thaggindhi soldiers death jariginappudu vinipinche flutes le.....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...