Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ఢిల్లీ భేటీ

Recommended Posts

రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ఢిల్లీ భేటీ
14-06-2018 18:55:06
 
636645993185035552.jpg
ఢిల్లీ: నగరంలో వైసీపీ, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి సంధానకర్తగా రాంమాధవ్‌ హాజరైయ్యారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిపై ఆధారాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే బుగ్గన నివేదిక సమర్పించారు. పీఏసీ చైర్మన్‌గా అన్ని విషయాలను లోతుగా పరిశీలించానని బుగ్గన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతోనూ నేతలు సమావేశమయ్యారు.

Share this post


Link to post
Share on other sites
Just now, ramntr said:

వేడి ఆ v కాయ antha బొమ్మ లేదు le.. 

Edoti set chesukoniyyandi... 

Same words vachayi naaku kooda. Kaani type cheyalekapoya

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×