Jump to content

బ్రాహ్మణ సంఘం నేతల అత్యవసర భేటీ

Recommended Posts

బ్రాహ్మణ సంఘం నేతల అత్యవసర భేటీ
13-06-2018 12:02:39
 
రాజమండ్రి: బ్రాహ్మణ సంఘం నేతలు బుధవారం ఉదయం అత్యవసర భేటీ అయ్యారు. బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సభకు హాజరయ్యేందుకు వైఎస్‌ జగన్ నిరాకరించారని బ్రాహ్మణ సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. భవిష్యత్‌ కార్యాచరణపై బ్రాహ్మణసంఘం నేతలు చర్చిస్తున్నారు.
Link to comment
Share on other sites

రాజమండ్రి: నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే ఏర్పాట్లు చేసుకున్నామని, సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని బ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్ రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయసభకు హాజరవుతారని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. దాంతో ఈ సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జగన్ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
 
బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో అత్యవసర సమావేశం అయ్యారు. జగన్ అవమానించిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు పేక్కొన్నారు.
Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

:roflmao:

Link to comment
Share on other sites

17 minutes ago, sonykongara said:

undavalli, iyr set chestharu le badha padakandi repo ellndo vasthadu

Link to comment
Share on other sites

Guest Urban Legend

jagan ni nammukunte vunnadhi ammukunnate ani malli prove ayyindhi ... eedini ela nammutharu asala 

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
రాజమండ్రి: నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే ఏర్పాట్లు చేసుకున్నామని, సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని బ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్ రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయసభకు హాజరవుతారని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. దాంతో ఈ సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జగన్ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
 
బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో అత్యవసర సమావేశం అయ్యారు. జగన్ అవమానించిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు పేక్కొన్నారు.

inka 2 days aagutaru anta for the response from Jagan. In that time...everything will be fixed by IYR and Undavalli. Oka convert JAgan meppu kosam veellu pakuladadam is really pathetic. Tirumala lo Lord vekateswara Swami meeda nammakam vundi sign cheyyamante cheyyaledu ee Jagan...alaanti converted manishi meppu kosam pondadam Hinduvula dourbhagyam

Link to comment
Share on other sites

అసలు meeting ఎందుకు పెట్టారు, vadu ఎందుకు రాను అన్నాడు, idedo plot lo ల vunde, ఈ group కూడా mudragada ల వాళ్ల community public తో touch లేని fanatic batch LA vunnare.. 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

అసలు meeting ఎందుకు పెట్టారు, vadu ఎందుకు రాను అన్నాడు, idedo plot lo ల vunde, ఈ group కూడా mudragada ల వాళ్ల community public తో touch లేని fanatic batch LA vunnare.. 

You rightly guessed..It should be a plot..wait for real picture for more hype..

Link to comment
Share on other sites

7 hours ago, ramntr said:

అసలు meeting ఎందుకు పెట్టారు, vadu ఎందుకు రాను అన్నాడు, idedo plot lo ల vunde, ఈ group కూడా mudragada ల వాళ్ల community public తో touch లేని fanatic batch LA vunnare.. 

YCP vote base SC christians.. do you think they like if jaffa takes brahmins side?

so, vallu pilichinattu, veedu vellanattu... idoka stunt

Link to comment
Share on other sites

5 hours ago, sskmaestro said:

Guys, pratee community lo paid artists unnaru. Rjy lo kontamandi paid artists ni petti hadavidi cheddam ani plan... 

Hmm paid batch ey anukunta, in other way టిడిపి కూడా counter batch in టిడిపి ni దింపి brahmin కార్పొరేషన్ activities n beneficiaries తో motha moginchali, it's first of its kind, vundavalli gadi plan ల vundi, sivaji ని thegilinchali వల్లి ki.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...