Jump to content

kanna letter to bjp


Recommended Posts

Image may contain: 2 people, people smiling

అన్ని టీవీ ఛానల్స్ యాంకర్లూ, తెదెపా‌ అధికార ప్రతినిధులు అందరూ, సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించే వారందరూ ఈ క్రింది లెటర్ ను సేవ్ చేసుకోవడం లేదా ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకొని, ఈ సారి ఏ తాటి మట్టయ్య అయినా ఏ కొండ కమల పుష్పం అయినా మేము ఆంధ్రకు అన్నీ ఇచ్చేసాము, చంద్రబాబు మాత్రం ఏమీ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు అని అంటే ఇది వాళ్ళ మొఖాన కొట్టి అన్నీ చేసేస్తే మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కి మరియు ప్రధానికి విభజన హామీలను నెరవేర్చమని ఈ లేఖని జూన్ 12, 2018 న ఎందుకు రాసాడో చెప్పమని అడగాలి. 
Thank you Kanna, another selfgoal specialist. 1f642.png:)

 

Link to comment
Share on other sites

అసలు గౌరవ భారత ప్రధానమంత్రి గారికి లేఖ వ్రాసే తీరిదేనా... సరైన తలా తోకా అసలు బాడీలో నిర్ధిష్ట పదజాలం ఏమి తిన్నగా ఉన్నాయి... ఏదో కలుస్తున్నారు గనుక మొక్కుబడిగా వ్రాసిన లేఖలా లేదూ? 

Link to comment
Share on other sites

25 minutes ago, Vishal_Ntr said:

edo purchase order pampinattu endi adi....andulo oka spelling mistake unte daanini strike off chesi pen tho correction aa ? malli type chesi print teesi pampachu ga @kannam uncle 

vadi printer lo ink kuda aiyipoyinattu unnadi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...