Jump to content

TDP spokespersons in deep sleep


Recommended Posts

7 minutes ago, Bezawadabullo said:

posani XXXXX gadu press meet petti rechipoyadu ippati varaku counter ledhu mana deggara nunchi election yr idhi mana leaders deep sleep lo unnaru

vadki respond aythe vadi range penchinattu untadi.

Link to comment
Share on other sites

posani gadi comments ki react avvadam enti bro,posani cbn ni tidite janalu maripotara bro,cbn always gives advice to leaders:dont react or give importance to unnecessary issues when main issues discos are going on,

polavaram issue ni divert cheddam anukunnaru but couldn't succeed 

observe cheyyandi mrng nundi enta mandi press meets pettaro 

mudragada

kanna

puran 

posani

just a topic divertion plan

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

posani gadi comments ki react avvadam enti bro,posani cbn ni tidite janalu maripotara bro,cbn always gives advice to leaders:dont react or give importance to unnecessary issues when main issues discos are going on,

polavaram issue ni divert cheddam anukunnaru but couldn't succeed 

observe cheyyandi mrng nundi enta mandi press meets pettaro 

mudragada

kanna

puran 

posani

just a topic divertion plan

policies meedha adigithe thappuledhu annay  personal ga annadu babu garini and parusha padajaalam vaadadu ayna oorukovala ?

Link to comment
Share on other sites

Guest Urban Legend

polavaram success diversion kosam e veshalu ...ah personal attacks ki  e roju  respond ai media ki polavaram nunchi divert chesey avakaasam ndhuku ivvali ...

 

Link to comment
Share on other sites

 

పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం 
11-06-2018 17:23:31
 
636643346228171003.jpg
 
హైదరాబాద్: నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో తిరుగనివ్వమని టీడీపీ హెచ్చరించింది. పోసాని మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని, సీఎం చంద్రబాబుపై అర్థం లేని ఆరోపణలు చేస్తే పోసానిని హైదరాబాద్‌లో తిరగనివ్వమని గ్రేటర్‌ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. వైసీపీ, బీజేపీ ఏజెంట్‌గా పోసాని మాట్లాడుతున్నారని, దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. సోమవారం పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్‌ను అడ్డుకోవటానికి గ్రేటర్ టీడీపీ కార్యకర్తలు ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. అప్పటికే పోసాని ప్రెస్‌మీట్‌ ముగించుకుని వెళ్లిపోయారు.
 
 
సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్రమంగా తనవైపు తిప్పుకున్నారని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Edisaadu quarter vesukocchi media mundu pele veedi gurinchi kooda react ayithe ika poddastamaanam react avutune undaali. Veedentha veedi maata kunna viluventha. Dagulbaaji vedhava. Asala aadi gurinchi react avaalsivasthe banda boothulu vaadalsosthundi. Anduke subbarangaa vaadu ane vaadu asala exist avadu anukoni oorukitam better. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...