Jump to content

Vajpayee health bulletin


sreentr

Recommended Posts

10 minutes ago, sreentr said:

Regular visit ki buletin and modi spent more than 1 hour vundavemo

Hope for good

sympathy kosam emaina chestaru :fire: 

Link to comment
Share on other sites

వాజ్‌పేయిని కలిసిన అద్వానీ, రాజ్‌నాథ్
11-06-2018 20:51:52
 
636643471241602260.jpg
న్యూఢిల్లీ: అస్వస్థతతో ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని చూసేందుకు వివిధ పార్టీల నేతలతో ఎయిమ్స్‌కు తాకిడి పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఆసుపత్రిని సందర్శించి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రొటీన్ చెకప్‌లో భాగంగానే వాజ్‌పేయి ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. వాజ్‌పేయి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చేరారు. డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్‌పేయి వైద్య సేవలు అందిస్తున్నారు.
 
1924లో గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ నుంచి పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ప్రధాని బాధ్యతలు నిర్వహించిన తొలి కాంగ్రెస్సేతర నేతగా పేరుతెచ్చుకున్నారు. 1996లో తొలి పర్యాయం 13 రోజుల పాటు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి, ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకూ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. యూఎన్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి విదేశాంగ మంత్రి కూడా ఆయనే. వాజ్‌పేయి 1991, 1996, 1998, 1999, 2004లో లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2015లో భారత ప్రతిష్ఠాత్మక 'భారతరత్న' అవార్డు ఆయనను వరించింది. 1992లో 'పద్మ విభూషణ్' అందుకున్నారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయికు నమిత అనే పెంపుడు కుమార్తె ఉన్నారు.
Link to comment
Share on other sites

వాజ్‌పేయిని కలిసిన మోదీ, రాహుల్
11-06-2018 20:05:42
 
636643443540669852.jpg
న్యూఢిల్లీ: అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధాని మోదీ పరామర్శించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లిన మోదీ వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఎయిమ్స్‌కు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ఆయనకు అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, రొటీన్ చెకప్‌లో భాగంగానే వాజ్‌పేయి ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చేరారు. డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్‌పేయికి వైద్య సేవలు అందిస్తున్నారు.
Link to comment
Share on other sites

Just now, sreentr said:

My favorite leader after Ntr

very sad im hating bjp but happy vajpaye jee is not part of it :( 

Link to comment
Share on other sites

Vajpayee should be remembered and revered for Pokhrqn 2. It has significantly increased India’s voice internationally. Strength respects strength!! No begging.

 

For example, compare number of US presidential tours to INDIA before and after that. Thank you Vajpayee, the real 56” chest. 

Link to comment
Share on other sites

4 hours ago, Pruthvi@NBK said:

Vajpayee should be remembered and revered for Pokhrqn 2. It has significantly increased India’s voice internationally. Strength respects strength!! No begging.

 

For example, compare number of US presidential tours to INDIA before and after that. Thank you Vajpayee, the real 56” chest. 

Pokhran was PV's initiative and dream. Vajpayee just continued it. 

PV is the father of Pokran. 

Link to comment
Share on other sites

9 minutes ago, vinayak said:

WApp lo rumour nadustunnadi 

Censor lekapoyesariki ఇష్టం వచ్చింది thipputhunnaru ప్రజలు, etv lo వచ్చే దాకా నమ్మకూడదు anukuni decide అయితే, vadu నాసి రకం thayarayyadu.. 

Link to comment
Share on other sites

32 minutes ago, aditya369 said:

PV father anataniki emina link unda

In 1989, the general elections witnessed the Janata Dal party led by V.P. Singh, forming the government. Prime Minister V.P. Singh down played the relations with the Prime Minister Benazir Bhutto whose Pakistan Peoples Party (PPP) won the general elections in 1988. Foreign relations between India and Pakistan began to severely worsen when India began charging Pakistan of supporting the militancy in Jammu and Kashmir. During this time, the missile program succeeded in the development of the Prithvi missiles.

Successive governments in India decided to observe this temporary moratorium for fear of inviting international criticism. The Indian public had been supportive towards the nuclear tests which ultimately led Prime Minister Narasimha Rao deciding to conduct further tests in 1995. Plans were halted after American spy satellites picked up signs of preparations for nuclear testing at Pokhran Test Range in Rajasthan. President Bill Clinton and his administration exerted enormous pressure on Prime Minister Narasimha Rao to stop the preparations. Responding to India, Prime Minister Benazir Bhutto issued harsh and severe statements against India on Pakistan's news channels; thus putting stress on the relations between two countries.

Diplomatic tension escalated between two countries when Prime Minister Benazir Bhutto raised the Kashmir issue at the United Nations in 1995. In a speech delivered by then-Speaker National Assembly Yousaf Raza Gillani, stressed the "Kashmir issue" as continue to endanger the peace and security in the region. The Indian delegation headed by Atal Bihari Vajpayee at the United Nations, reiterated that the "UN resolutions only call upon Pakistan— the occupying force to vacate the "Jammu and Kashmir Area."

 

you can search for that part.. test attempt made in 95... it is halted after american spy satellite picked up the signs and due to tensions between India-pak and pressure from all united nations led to the decision to halt the testings.. which ABV did it secretly.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...