Jump to content

Kakurthi


Recommended Posts

బంగ్లాను ఖాళీ చేసినపుడు...
ఏసీలు, మార్బుల్స్‌ తీసుకెళ్లారు

0541219BRK-BUNGLOW125.JPG

లఖ్‌నవూ: అధికారం కోల్పోయిన తరవాత కూడా యూపీ మాజీ ముఖ్యమంత్రిలతో సహా కొంతమంది నాయకులు ప్రభుత్వ నివాసాల్లో ఉండటంతో వారిని ఖాళీ చేయాల్సిందిగా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం వారిలో కదలిక వచ్చి ప్రభుత్వ బంగ్లాలను వదిలి సొంత గూటికి చేరారు. ఖాళీ చేసిన తరవాత అఖిలేష్ బంగ్లాను పరిశీలించిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అఖిలేశ్‌ జూన్‌ 2నే బంగ్లాను ఖాళీ చేసినా శుక్రవారం సాయంత్రం విక్రమాదిత్య మార్గ్‌ బంగ్లా తాళం చేతులు ప్రభుత్వానికి అప్పగించారు. అయితే శనివారం ఉదయం మీడియా అభ్యర్థన మేరకు ఆ బంగ్లాకు వెళ్లిన అధికారులు షాక్‌ కు గురయ్యారు. స్విమ్మింగ్ పూల్‌లో ఉండే టర్కీ నుంచి తెప్పించిన టైల్స్‌, ఇటాలియన్‌ మార్బుల్స్‌, ఏసీలు, గార్డెన్ లైట్లు, బాత్రూమ్‌ ఫింటింగ్స్‌.. ఇలా చాలా వస్తువులు కనిపించడంలేదని సీనియర్‌ అధికారి ఒకరు ఆరోపించారు. 2016లోనే ఆ నివాసాన్ని రూ.45 కోట్లు పెట్టి యాదవ్‌ కుటుంబ అభిరుచికి తగ్గట్టుగా అలంకరించారు. జిమ్‌లోని పరికరాలు, ఇతర అలంకరణ వస్తువులు, అరుదైన మొక్కలను వెంట తీసుకెళ్లారు. ‘కనిపించకుండా పోయిన వస్తువుల జాబితా తయారు చేసి వాటి ఖర్చు అంచనా వేస్తాం. న్యాయ నిపుణుల సలహా తీసుకొని నోటీసులు జారీ చేస్తాం’ అని అధికారులు వెల్లడించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రభుత్వ ఆస్తులకు హాని కలిగించలేదు. ‘ అతడు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం లఖ్‌నవూ, లండన్‌, అమెరికాలో కోట్ల విలువ చేసే నివాసాలున్నాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించడం సరైంది కాదు’ అని భాజపా జనరల్‌ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ‘ అఖిలేష్‌కు చెందిన వస్తువులు, స్నేహితులు, బంధువులు కానుకగా ఇచ్చిన వాటిని మాత్రమే ఆయన తన వెంట తీసుకెళ్లారు’ అని తమ నాయకుడు మీద వచ్చిన ఆరోపణలకు ఎస్పీ వివరణ ఇచ్చింది.

Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

vacate chesina 1 week taruvatha checking chesi(not their fault, I reckon), previous tenant teesukellarani ela cheppagalaru (that too outdoor stuff). 

And that shows how responsible govt employees are doing their duty and are being responsible for our money, isn’t it their job to do a proper checks during checkout, media adigite 1 week tarvata vellaranta adikoda

Link to comment
Share on other sites

Ayina customisations ki limitleda, 5 years ki oka sari evaru vaste valla tasteki taggatlu marpulu cheyadaniki, better there be a rule like how it is for govt employee quarters 

 

ee politicians koda kou petti customisation enti edo sontha and permanent illu laga

Link to comment
Share on other sites

6 hours ago, swarnandhra said:

vacate chesina 1 week taruvatha checking chesi(not their fault, I reckon), previous tenant teesukellarani ela cheppagalaru (that too outdoor stuff). 

Media ki vellamani chepparu but official gaa keys handover cheyyalaa

Link to comment
Share on other sites

2 hours ago, NatuGadu said:

Media ki vellamani chepparu but official gaa keys handover cheyyalaa

Keys were not handed over on the same day but there was news and videos showing next day (june 3rd) that he played cricket on Gomati river banks with local folks (after shifting to his guest house).

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...