Jump to content

BJP Internal Survey Gives Shock To Modi & Amit Shah


Recommended Posts

3 hours ago, Chandasasanudu said:

aina alla internal survey negativega untez baitaki etta vasthadi.......survey ani okokkadu oko fake news esukoni andham pondatamey....evaru soosina andhra lo laggadi survey antaru....tdp batch okati..js okati....ysrcp okati.....ufff

if you ask me, its silly to conduct these surveys when elections are one full year away ... evadiki nachindi vaadu muddi lo nunchi theesi chupisthunnaru survey ani.

Election night varaku edi theleedu. Nobody knows nothin' ani munduku povatame ... 

Link to comment
Share on other sites

1 hour ago, minion said:

if you ask me, its silly to conduct these surveys when elections are one full year away ... evadiki nachindi vaadu muddi lo nunchi theesi chupisthunnaru survey ani.

Election night varaku edi theleedu. Nobody knows nothin' ani munduku povatame ... 

ade kada....monnna karnataka comedy surveys choosam......congress congress ani egiraru mundhu daka...appudey cheputha unna....appandira arey mee sodha....bjp election management meeku thelisi savadhu ani....cut cheshtey single largest party aindi....

Link to comment
Share on other sites

4 minutes ago, Chandasasanudu said:

ade kada....monnna karnataka comedy surveys choosam......congress congress ani egiraru mundhu daka...appudey cheputha unna....appandira arey mee sodha....bjp election management meeku thelisi savadhu ani....cut cheshtey single largest party aindi....

Chandas annai intha intelligent ela nuvvu?? 

Link to comment
Share on other sites

14 minutes ago, seenu454 said:

Pspk amayakhudu adhe stand. Pedhaga pattinchukokunda munduku elladame

PK mana lanti amayakudu kadani naa new revelation master :) 

Athaniki pedda plans ye unnai ... cm ayyi thata theeyyatam lantivi ... 

ambition undatam lo thappu ledu ... how he approaches matters ani naa uddesham ... I don't like covert approaches ...

and he seems to be captive to bjp goons on some pd thing ... he needs to convince public otherwise ... 

Link to comment
Share on other sites

సగం చోట్ల ఎదురుగాలే! 
  భాజపాను కలవరపెడుతున్న  అంతర్గత సర్వే 
  282లో 152 చోట్ల  సిట్టింగులపై వ్యతిరేకత 
  వారి స్థానంలో కొత్త ముఖాలకు  అవకాశం 
  లోటు భర్తీకి ఏపీ,  తెలంగాణ,  ఒడిశా, బెంగాల్‌లపై దృష్టి 
  పూరీ నుంచీ పోటీ చేయనున్న  ప్రధాని మోదీ? 
దిల్లీ 
9ap-main5a.jpg

త ఎన్నికల్లో దేశంలో 282 లోక్‌సభ స్థానాల్లో సునాయాసంగా విజయదుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వాటిలో కనీసం 152 చోట్ల ఎదురుగాలి వీస్తోంది. భాజపా నిర్వహించిన అంతర్గత సర్వేలోనే ఈ విషయం బయటపడడంతో కమలనాథుల్లో కలవరం వ్యక్తమవుతోంది. నిరుడు గెలిచిన అన్ని స్థానాలపైనా భాజపా ఈ సర్వే చేపట్టింది. గత ఏడాది గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు పూర్తి కావడానికి కొద్దిరోజుల ముందు ఇది పూర్తయింది. ఈ నివేదికను ‘దైనిక్‌ భాస్కర్‌’ హిందీ దినపత్రిక సంపాదించింది. ఎక్కడెక్కడ చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందో తేలినందువల్ల అక్కడ చేపట్టాల్సిన నష్టనివారణ చర్యలపై పార్టీ దృష్టి సారించింది. అభ్యర్థులను మారిస్తే వ్యతిరేకత పోతుందా, ఇతరత్రా ఏమైనా చర్యలు చేపట్టాలా అనేది తేల్చనున్నారు. పార్టీ సారధి అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ‘నవ భారతం- యువ భారతం’ అనే నినాదాన్ని తదుపరి ఎన్నికల్లో తీసుకునే   అవకాశాలున్నాయి. దిల్లీ నగరపాలికల ఎన్నికల్లో ఇదే చేసి, సత్ఫలితాన్ని సాధించారు. కార్పొరేటర్లపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నచోట అభ్యర్థుల్ని మార్చారు. కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి, అక్కడా విజయం సాధించారు.

తృతీయ స్థాయి నాయకత్వం.. భాజపాలో తృతీయ స్థాయి నాయకత్వాన్ని అభివృద్ధి చెందించడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహంపై పార్టీ అధిష్ఠానం, సంఘ్‌ పరివార్‌ దృష్టి సారించాయి. ఇటీవల ఉజ్జయినిలో అమిత్‌ షా, ఆరెస్సెస్‌ అగ్రనేతలు- మోహన్‌ భగవత్‌, భయ్యాజీ జోషి సమావేశమైనప్పుడు ఈ వ్యూహాన్ని చర్చించారు. 2019 ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు కఠినమైన నిబంధనల్ని పాటించాలని పార్టీ నిర్ణయించింది. 75 ఏళ్ల వయసు పైబడినవారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలో తీసు కోవాలా వద్దా అన్న అంశంపై చర్చిస్తున్నారు.

9ap-main5b.jpg

ఒడిశా నుంచీ ప్రధాని పోటీ?.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లలో ఉన్న 105 లోక్‌సభ స్థానాలపై భాజపా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. 2014లో మోదీ ప్రభంజనం వెల్లువెత్తినప్పుడు సయితం ఈ 105లో ఆరు చోట్ల మాత్రమే భాజపా గెలిచింది. ఇతర చోట్ల వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఈసారి వీటిలో కనీసం 80 స్థానాలను చేజిక్కించుకోవాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నాలుగు చోట్లా అధికార పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, దానిని సావకాశంగా వినియోగించుకోవాలనీ భాజపా ఆశపడుతోంది. వీటిలో ఒడిశాలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల్లో సంస్థాపరంగా నిర్మాణం బలహీనంగానే ఉంది. అందుకే మోదీకున్న ప్రజాదరణను సొమ్ము చేసుకోవాలని షా యోచిస్తున్నారు. దీనిలో భాగంగా మోదీని వారణాసితో పాటు ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేయించే దిశగా పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒడిశా శాఖ నాయకులు ప్రధానిని కలిసినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఎన్డీఏ పాలనలో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకను కటక్‌లో నిర్వహించడం ఇక్కడ ప్రస్తావనార్హం. మోదీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ ఇంకా నిర్ణయించలేదనీ, ప్రధాని ఒక ప్రాంతాన్ని సందర్శించినంతమాత్రాన ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు భావించడం తగదనీ అమిత్‌ షా అంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...