Jump to content

lokesh tweet on pk with video


Recommended Posts

55 minutes ago, RKumar said:
  • And I will personally receive them and handhold them to realize their business goals.  :wall:

start-up or new venture is like a baby. It needs help (handholding) to stand up right on their own feet.

what is wrong or indecent in that statement?

Link to comment
Share on other sites

పవన్‌ వ్యాఖ్యలపై లోకేశ్‌ కౌంటర్‌

0347239BRK111-LOKESH.JPG

అమరావతి: స్థానికులకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి భూములు కేటాయిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని.. అదో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేశ్‌ అన్నారు. ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇవ్వబోతోందని తెలిపారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందని పవన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పల్సస్‌ టెక్‌ కంపెనీకి విశాఖలో భూమి కేటాయించామన్నారు. ఆ కంపెనీ సీఈవో శ్రీనిబాబుది శ్రీకాకుళమేనని తెలిపారు. శ్రీకాకుళంలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేందుకు బీపీవో కంపెనీ ఏర్పాటు కాబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఊరికే ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌కాలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తాను స్వయంగా వెళ్లి వాళ్లను ఆహ్వానించి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని లోకేశ్‌ వివరించారు.

Link to comment
Share on other sites

9 minutes ago, skilaru said:

Kaaani ilaantivi media lo voice Kuda ivvali... Janaalu Twitter choodaru ...varthale choostaru.... Vimarsale vintaaru

yes, ilantivi targeted gaa benefit pondhe groups ki reach avvali. 

Link to comment
Share on other sites

16 minutes ago, vinayak said:

PK irukkokapotey BJP ni kummevademo

don't think so, looks like pre-planned kummakku rajakeeyalu with Baajaffas... 

already, rajadhanilo hungama, and uddhanam vishyamlo overaction appatike chesadu..

mileage raakapoye sariki.. JFFC perutho stunts modalettadu... irukkovadam etc are just speculation...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...