Jump to content

బాబును ఓడించడం ఈజీ కాదు


Recommended Posts

  • ఊహించినదానికంటే ముందే కటీఫ్‌!
  • ఆయన నిర్ణయం తప్పేమీ కాదు
  • మోదీ-షాలను అంచనా వేయగల నేత
  • తుదిదాకా పోరాడే శక్తి బాబుకు ఉంది
  • మేమింకా రంగంలోకి దిగలేదు
  • బాబు సీఎం కాకుండా ఆపడమే లక్ష్యం
  • కొత్త పార్టీలు, వేదికలు వస్తాయి
  • బీజేపీ నేత మురళీధర రావు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము ఊహించామని... కానీ, తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమకు విడాకులు ఇచ్చారని అన్నారు. రాజకీయంగా చూస్తే చంద్రబాబు చేసింది తప్పని తనకు అనిపించడం లేదని తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలన్న చంద్రబాబు వ్యూహం కచ్చితంగా నెరవేరుతుందని చెప్పలేమని మురళీధరరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికలనాటికి ఏ అంశాలు ప్రధానంగా మారతాయో ఇప్పటి నుంచే చెప్పడం కష్టమన్నారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనే చంద్రబాబు రాజకీయ క్రీడ మొదలు పెట్టారు. అయితే... బీజేపీ, మోదీ, అమిత్‌షాలను అంచనా వేయగల నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఏ పరిణామాన్నీ తేలిగ్గా వదలకుండా తుదిదాక పోరాడే శక్తి ఆయనలో ఉంది’’ అని మురళీధర రావు విశ్లేషించారు. తెలుగుదేశం తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటికీ బీజేపీ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో రంగంలోకి దిగలేదని ఆయన చెప్పారు. చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయని... వివిధ సామాజిక సమీకరణాలు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Link to comment
Share on other sites

24 minutes ago, RKA said:

Prashant Kishore ayipoyadu...Ram Madhav ayipoyadu...enka eppudu enkokadu digada...if they spend their energy and time on state Odisha, they may get one or two extra seats.

kottha chittakarthe doggs ni recruit chesinattunnaru ... old doggs effective ga moragaledemo ... sarai, puran lanti vallani pakkana pettesaru 

aa gvl ayithe ... heccharisthunnadanta, chattam thanapani thanu chesukupothundanta ... abbooooooooo ... mamulu ga levule veella veshalu ... 

gvl iyr abc xyz  ... evallu saami ee porambokulantha ... eppudu perlu kuda vinala ... bhale dorikaru bjp ki ...

Link to comment
Share on other sites

1 hour ago, vadlamudi sp said:

monna kutumbarao annaru ga ..bjp kukkalu alage moruguthayi ani live lo GVL ni.. mabbidipoyindi kodukki... they don't even think for a second that they are from the same state before commenting... 

of course GVL gadu kukka ne kada!

Link to comment
Share on other sites

1 minute ago, vinayak said:

idedo showing laga unnadi trap lo padiveyyataniki anipistunnadi

ee donga kolla mosha gang and their followers eppudu edo oka agenda thone untaru ... no doubt ... 

but, lets burn them at every chance we get ... 

Link to comment
Share on other sites

There is some serious problem which need to be corrected.

Whether TDP failed to pressurise much or BJP cadre strong enough to counter TDP.

BJP leaders still defending BJP in discussions after they did this much back stabbing also.

BJP cadre reversely burning TDP effigies.

Actually they should not be seen in ap .

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...