Jump to content

వేటకొడవల్లు వెంటాడినా "  " బాంబులు దద్దరిల్లినా..


vinayak

Recommended Posts

" వేటకొడవల్లు వెంటాడినా " 
" బాంబులు దద్దరిల్లినా..
" మా తోటలు నరికినా
" మా పొలాలను తగలెట్టినా
" ఇంటి ముందు పసుపు జెండా మాత్రం
" వదలని # 1f49d.png? " పచ్చ పిచ్చ గాల్లం." 1f49d.png?....
" మహానాడు నుండి
" మినీ వార్డ్ వరకూ ప్రతి ప్రోగ్రాం కి ప్రతీ సభకి
" మందు విందు ఆశించకుండా
" వస్తూ...
" మా కుటుంభ సభ్యులను చంపిన వారే
" మమ్మల్ని తొక్కిన వారే...
" మా జీవితాలను జైల్ల పాలను చేసిన వారే
" మళ్ళీ పసుపు కండువాలతో...
" పార్టీ లో చేరుతుంటే.....
" కడుపులో మంట ఉన్నా..
" కళ్ళల్లో ఆనందంతో స్వాగతిస్తూ...
" మళ్ళీ వాల్లని భుజాల మీద మోస్తూ...
" కార్యకర్తలకొచ్చే ప్రతీ పని,ప్రతీ కాంట్రాక్టు ను...
" వలసదారుల అనుచరులకు వస్తున్నా...
" క్రమశిక్షణ తొక్క తోలు తోటకూర అంటూ...
" పసుపు గీతకు విధేయులమై...
" చేతులు కట్టుకొని నిలబడే...
" బీద " 1f49d.png? " కార్యకర్తలం " 1f49d.png? మేము....
" పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు
" ప్రచారం చేయడం మానినా...
" పక్క పార్టీ కి మద్దతు ఇచ్చినా...
" మాట తప్పకుండా
" మడిమ తిప్పకుండా....
" ఐదేళ్ళ కోసారి మేం భుజాల మీద
" మోసిమోడు పార్టీ మారితే...
" గుండెల మీద తంతే..
" అయ్యో మన కుటుంబ సభ్యుడు పోయాడే " అనుకొని
" మళ్ళీ కొత్త వాడిని...
" భుజాల మీద మోసీ...
" మళ్ళీ గెలిపించుకొనే...
" ఏ స్వార్థం లేని నిర్మలమైన మనసు గల " 1f49d.png?కార్యకర్తలం1f49d.png?..
" మా కులం మా మతం కాకపోయినా ..
" మా కుటుంబం అనుకుంటూ
" పార్టీ కోసం బంధువులను దూరం చేసుకుంటూ ..
" కాలేజీ లు బడులు ఉద్యోగాలు ఆఫీసు లు
" పొలాలు ఎగ్గోట్టి మరి ....
" మా నాయకుడి పార్టీ కి స్వచ్ఛందంగా
" నడిచొచ్చే పసుపు పిచ్చ కార్యకర్తలం....
" అలాంటి మా కార్యకర్తలకు...
" పనులు కావాలన్నా..
" లంచాలు ఇవ్వాలి
" కమీషన్లు ఇవ్వాలీ...
" వాల్ల వర్గం లో ఉండాలీ...
" వేచి చూడాలీ....
" పెద్దల దగ్గరకు వెలితే ఇంఛార్జీ లేదా
" నేత సంతకం కావాలీ..
" తీసుకొని రా అంటుంటే...
" మళ్ళీ ఇంఛార్జీ దగ్గరకు వెలితే..
" నీదీ ఏ కులం? ?
" నీ వెనుక ఎంత ఉందీ??
" నీవు ఎవరి వర్గం??
" నీకు పని చేస్తే నాకు ఏం లాభం??
" చేద్దాం చూద్దాం అంటూ పుష్కరకాలం గడుపుతూ
" పక్క పార్టీ లో పసుపు జెండా మోయనివాడు...
" కూడా...మీకు ఏం కావాలో
" మమ్మల్ని అడగండి అంటు..
" అవహేళన గా మాట్లాడుతుంటే .....
" అవమానం భరించి
" ఇంటికి వచ్చి ఇంత టీ నో,మజ్జిగనో తా..గీ...
" మళ్ళీ కళ్లల్లో నీరు తుడుచుకొని....
" మళ్ళీ మా పనులు మేం చేసుకొంటూ..
" కాలం వెల్లదీస్తున్న....
1f49d.png? " అన్న గారి అభిమానులం "1f49d.png? ....మేము....
" కమ్మ ,రెడ్డి , కాపు ,ముస్లిం , మాల మాదిగ, గౌడ " రజక " కుమ్మరి,రాజు కమ్మరి నాయీ,విశ్వ " బ్రాహ్మణుల " నుండి ......
" అన్ని కులాలు మతాలు వర్గాలు కూడా
" కార్యకర్తలం మేం కలిసే ఉంటూ....
" ప్రేమగా " 1f49d.png? " అన్నా ,తమ్ముడు ,అక్కా చెల్లీ
అంటూ అప్యాయంగా " 1f49d.png?
" ఒకరికొకరు కుటుంబం గ ఉంటూ.....
" పార్టీ ని కష్టకాలంలో కూడా ...
" తల మీద మెడలు లేచిపోయినా....
" ఈ సారి మనం గెలవాలసిందే...
" మన లీడరే CM కావాలీ అంటూ .......
" ఎలక్షన్ సమయంలో పార్టీ ఫండ్ ని మేసే మేతల " దగ్గర
" డబ్బు అయిపోయింది అనీ చేతులెత్తేస్తే....
" ATM లు జేబులు కూడా ఖాళీ చేసుకుంటూ...
" పసుపు జెండా ని పడిపోకుండా ...
" ఇటు రాయలసీమలో ఫ్యాక్షనిజంని...
1f49d.png? " గుంటూరు " 1f49d.png? లో గ్రూప్ వార్లనీ..
" గోదావరి జిల్లా నుండి...
" విశాఖపట్నం వరకూ ......
" రౌడీయిజంకు గూండాయిజంకి భయపడకుండా
" ఓటేస్తూ..ఓటేపిస్తూ....
" ప్రతిపక్ష పార్టీ తో ఢీ అంటే ఢీ అంటూ ....
" ఒక పసుపు టెర్రరిస్టులాగా....పార్టీ కి ప్రచారం చేస్తూ
" చంటి బిడ్డలకూ కూడా పసుపు దుస్తులతో " అలంకరణ చేస్తూ ....
" మీరు గెలిస్తే..
" సంక్రాంతి దీపావళి అంత సంబరంగా..
" సంబరాలు జరుపుకుంటూ ...
" పార్టీ లు జరుపుతూ
" మళ్ళీ మా జేబులు ఖర్చు చేసుకుంటూ.....
"సంతోషపడే పసిమనసున్న కార్యకర్తలం సర్....
" తీరా అధికారం వచ్చాక...
" మహానాడుకు
" జన్మభూమి కమీటీలకి
" మీ సభలకు ప్రోగ్రాం లకు...
" జనచైతన్య యాత్రలకు
" మెసెజ్ లు పెడితే ....
" పిచ్చి కుక్కల్లాగా.....
" పనులు మానుకొని మరీ వెల్లే...
" 1f49d.png? " పిచ్చ " పచ్చ " 1f49d.png? " అభిమానులం .....
" ఒరేయ్ ఉన్నారా..సచ్చారా...
" ఉంటే తిన్నారా......
" అని అడిగే ఏ నేతలు మాలో చాలామంది కి " "లేకపోయినా ....
"వచ్చిన " ప్రతీ " నేత కోటీశ్వరులు అయిపోతుంటే..
"సచ్చాక మీరిచ్చే లక్షల రూపాయలను..కూడా
" పసుపు జెండాను కప్పు కొనీ మరీ....
" సచ్చిపోయే పసుపు ఉన్మాదులం మేము....
" కొత్త కార్యకర్తల.కోసం వెంపర్లాడుతున్నాం..
" ఒక్కసారి పదేళ్ళలో పార్టీ కోసం ప్రాణాలర్పించిన " వారి కుటుంబాలను...జెండాలు మోసి ఇప్పుడు " సైలెంట్ అయిన వారి కుటుంబాలకు కనీసం ఒక " 1f622.png? భరోసా ఇవ్వండి సర్.1f622.png?....
" మీ నామినేటెడ్ పోస్టు లు ఎలాగో డబ్బున్నోడో "రెకమెండేషన్ చేసుకున్నోల్లకే కదా పోయేదీ...
"కనీసం అందరినీ ఆక్టివ్ చేసి ..
"మళ్ళీ పాత పునరుత్తేజం చేసీ...
"కార్యకర్తలను బతికించుకోండి సర్...
"పార్టీ ఆటోమేటిక్గా బతుకుంది...
-------------------------
" అయినా మేం మారము.సర్...
" బతికినా తెలుగుదేశమే
" సచ్చినా తెలుగుదేశమే....
" మా గుండె ఆడినా ఆగినా..
" అదీ పసుపు జెండా కోసమే ...
" తెలంగాణా అయినా
" ఆంధ్ర అయినా
" అండమాన్ అయినా
" అమెరికా అయినా
" ఆస్ట్రేలియా అయినా ......
" Uk or Gulf....మేం ఇంతే 
మా దేశం తెలుగుదేశం "

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...