Jump to content

Nellore Politics


Recommended Posts

27 minutes ago, Nandamurian said:

Govardhan reddy ee sari gone annai picchi fruit gaadh okka pani ceyyalla and Somi doing supereb inkka kooda 2-3k votes undey elders from sangam mundhu vachey villages nunchi valla leaders antha TDP lo rejoined so ee sari for sure somi lock it ...iddi nenu live choosindi and vinadi

brother nellore lo andari kanna ekkuva dabbulu pettagalaru govardhan reddy garu.. dont under estimate him...

Ithanu ee sari vodipovachane cheptunna naaku inko vaipu doubt vundi..

Somi reddy gaaru works chala baaga chesukunnaru valla constituency lo but still somi reddy garu over confidence tho vuntaaru eppudu adi opposition cash chesukuntundi ... ee sari kuda last minute varaku somi reddy garu kastapadaka pothe govardhan gari chetilo pettinatte teesukelli sarvepalli ni..

Link to comment
Share on other sites

  • Replies 219
  • Created
  • Last Reply
కావలి వైసీపీ నేతల పంతం.. పార్టీ అగ్రనేతల్లో ఆందోళన
25-01-2019 15:54:14
 
636840285924913808.jpg
  • కావలి వైసీపీలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
  • పాదయాత్రకు విష్ణు, వంటేరు భారీ సన్నాహాలు
  • కొండబిట్రగుంటలో సభ.. భారీ జనసమీకరణ
  • పక్క నియోజక వర్గాలకూ పాకిన సెగ
  • సంధి కోసం అగ్రనేతల ప్రయత్నం విఫలం
  • యాత్రకు వెళ్లొద్దని ఎమ్మెల్యే వర్గీయుల విన్నపాలు
 
పాదయాత్ర చేసి తన సత్తా ఏమిటో చూపించాలన్న తాపత్రయం ఒక్కరిది. ఎలాగైనా పార్టీ అనుచరగణాన్ని యాత్రకు వెళ్లనీయకుండా నిలువరించాలన్న ప్రయత్నం మరొకరిది. ఇలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరుతో కావలిలో యుద్ధ వాతావరణం నెలకొంది. రానున్న ఎన్నికల్లో కావలి టికెట్‌ తనకే ఇవ్వాలని పట్టుపడుతున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డితో మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌ జతకట్టారు. టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ అధినేత ససేమిరా అంటున్నారు. తన సత్తా ఏమిటో చూపెట్టేందుకు విష్ణు శుక్రవారం పాదయాత్ర నిర్వహించి, కొండబిట్రగుంటలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు కావలితోపాటు పొరుగునే ఉన్న కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి కూడా తన అనుయాయులను రంగంలోకి దింపుతున్నారు. సంధి కోసం అధిష్ఠానం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఇక పాదయాత్రను విఫలం చేయడానికి ద్వితీయశ్రేణి నాయకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. రాజకీయ యుద్ధ మేఘాలు కమ్ముకున్న కావలిపైనే అందరిదృష్టి నిలిచింది.
 
 
నెల్లూరు: కావలి వైసీపీలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డికి టికెట్టు ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్‌ ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మౌనంగా ఉండటానికి విష్ణు ఒప్పుకోవడం లేదు. దీంతో జనాభిప్రాయం పేరుతో మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, ఒంటేరు శుక్రవారం పాదయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు విష్ణు నివాసం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొండబిట్రగుంట వరకు జరగనుంది. ఇది విజయవంతమైతే విష్ణుకు రాజకీయ భవితవ్యం. విఫలమైతే ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డికి శుభప్రదం. బలాబలాలు తేల్చుకోవడం కోసం ఇరు వర్గాలు సమాయత్తం అయ్యాయి. తన బలమేమిటో చాటుకోవడానికి విష్ణు కావలితోపాటు కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి తన అభిమానులు, అనుచరులను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు. మరోవైపు ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి తన వర్గాన్ని కూడా తరలిస్తున్నారు. వీరి పాదయాత్ర విజయవంతం అయితే అధిష్ఠానం పునరాలోచిస్తుందేమోనన్న అనుమానమో, లేదా ఆ ప్రభావం ఎన్నికల ఓటింగ్‌ సరళిపై ప్రభావం చూపుతుందేమోనన్న అభిప్రాయమో..! పాదయాత్రను ఆపేందుకు వైసీపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సంధికి ఆహ్వానించడంతోపాటు పాదయాత్రకు వెళ్లకుండా స్థానిక నాయకులను నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.
 
 
భారీ జన సమీకరణ
 
తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేదిగా భావించే పాదయాత్రను విజయవంతం చేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, ఒంటేరులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకొంటున్నారు. సుమారు 10వేల మందికిపైగా జనాన్ని సమీకరించడం ద్వారా తమ సత్తా ఏమిటో అధిష్ఠానానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 
 
సంధి కోసం విశ్వప్రయత్నం
పాదయాత్రను నిలువరించడానికి వైసీపీ అగ్ర నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైసీపీ జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలు ఒంటేరు, విష్ణులతో ఫోన్లలో మాట్లాడినట్లు ప్రచారం. అయితే పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని వీరు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
 
 
బలహీనపరిచే ప్రయత్నం
మరోవైపు విష్ణు పాదయాత్రను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాదయాత్రకు హాజరయ్యే అవకాశం ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్లు చేసి వెళ్లవద్దని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విష్ణు, ఒంటేరులతో వెళితే మీకు ఒరిగేది ఏమి లేదని, పైగా వారి తో కలిసి నడిస్తే టీడీపీ వెంట నడిచినట్లే అవుతుందని ద్వితీయ శ్రేణి నాయకులకు నచ్చజెప్పుతున్నట్లు తెలిసింది.
 
 
పక్క నియోజకవర్గాలకు పాకిన సెగ
విష్ణు పాదయాత్రతో పక్క నియోజకవర్గాలైన కోవూరు, ఉదయగిరిలకు సెగ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. విష్ణుకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని బుచ్చి, విడవలూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి, కలిగిరి, ఉదయగిరి మండలాల్లో అనుచరవర్గం ఉంది. వీరంతా పాదయాత్రకు హాజరవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో విష్ణు తీసుకునే నిర్ణయం పై రెండు నియోజకవర్గ వైసీపీ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కావలి వైసీపీలో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తమ నియోజకవర్గాలకు సైతం వ్యాపిస్తుందేమోనన్న అనుమానాలు వైసీపీ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
 
 
వేడెక్కిన వాతావరణం
విష్ణు, ఒంటేరుల పాదయాత్రతో కావలి వైసీపీలో యుద్ధ వాతావరణాన్ని తలిపిస్తోంది. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల కన్నా కావలి ప్రజల్లో పౌరుషం ఎక్కువ. రాజకీయ ఆదిపత్యపోరులో పలు గొడవలు జరిగిన సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. పంతాలు పట్టింపులు, పౌరుషాలు ఎక్కువగా కనిపించే కావలిలో వైసీపీ నేతల మధ్య మొదలైన ఆదిపత్య పోరు ఏ స్థాయికి చేరుకుంటుందో, ఏ పరిస్థితికి దారితీస్తుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

6 minutes ago, KING007 said:

Nellore TDP SC cell president evaru??

Sullurupeta ticket athaniki istharu ani gattiga talk undi.... Non local sure ga odipothadu......

sunil kumar peneti... chinnapudu naaku school lo class mate..

 

sullurupeta evvariki ichinaa vodipothaarani gatti nammakam...

ithaniki prabhakar reddy backup vundi baaga... chudali emayina dabbulu pedataademo ... 

 

Link to comment
Share on other sites

kaani CBN enduko last moment lo ilaanti bad dynamic decisions teesukuni kompalu munchukuntaaro ardam kaadu..

5 years sarigga evvaru concentrate cheyyaledu ee constituency lo strength penchatam kosam.. 

once upon a time sullurpeta was strong for TDP but now curve completely diminishing...  Poorthiga TDP lekunda ayipothundi .. 

Link to comment
Share on other sites

33 minutes ago, ChiefMinister said:

kaani CBN enduko last moment lo ilaanti bad dynamic decisions teesukuni kompalu munchukuntaaro ardam kaadu..

5 years sarigga evvaru concentrate cheyyaledu ee constituency lo strength penchatam kosam.. 

once upon a time sullurpeta was strong for TDP but now curve completely diminishing...  Poorthiga TDP lekunda ayipothundi .. 

Parasa ratnam ki isthene best.....

YCP mla pedda strong emi kadu....

Link to comment
Share on other sites

On 1/25/2019 at 7:37 PM, ChiefMinister said:

kaani CBN enduko last moment lo ilaanti bad dynamic decisions teesukuni kompalu munchukuntaaro ardam kaadu..

5 years sarigga evvaru concentrate cheyyaledu ee constituency lo strength penchatam kosam.. 

once upon a time sullurpeta was strong for TDP but now curve completely diminishing...  Poorthiga TDP lekunda ayipothundi .. 

Cbn nlr meda eppudu pedda ga Concentration cheyyadu.. Town lo last 15yrs nunchi oka manchi leader dorkaledhu antene ardham avuthundhi

Link to comment
Share on other sites

Nellore - City - Narayana

Nellore - Rural - Adala Prabhakar Reddy

Sure shot seats antunaaru. Too strong candidates. Both might get ministries in next CBN cabinet.

Post independence never seen development works in Nellore district from TDP & Narayana.

Good positive wave for TDP & present YSRCP MLAs meeda chaala negative vundi.

 

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Nellore - City - Narayana

Nellore - Rural - Adala Prabhakar Reddy

Sure shot seats antunaaru. Too strong candidates. Both might get ministries in next CBN cabinet.

Post independence never seen development works in Nellore district from TDP & Narayana.

Good positive wave for TDP & present YSRCP MLAs meeda chaala negative vundi.

 

Can narayana win bro?i am thinking he can give tough fight

Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లాలో బాబు కొత్త వ్యూహం ఇదే!
09-02-2019 13:41:45
 
636853168243022168.jpg
  • అన్ని స్థానాల్లో గెలుపే ధ్యేయంగా చంద్రబాబు దృష్టి
  • ముగ్గురు అభ్యర్థుల ప్రకటనతో కొత్త ఊపు
  • కోవూరు విభేదాల పరిష్కారానికి త్రీమెన్‌ కమిటీ
  • మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, వంటేరుతోనూ సంప్రదింపులు
  • వెంకటగిరి చైర్‌పర్సన్‌కు బుజ్జగింపులు
  • ఆశావహులకు 14, 15 తేదీల్లో ఆహ్వానం
  • ఎమ్మెల్సీగా నెల్లూరు మేయర్‌కు ఆఫర్‌?
  • నేరుగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి
 
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ వేగం పెంచింది. జిల్లా పరిధిలోని అన్ని స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా తొలుత జిల్లాలో కీలకమైన మూడు స్థానాల అభ్యర్థుల ప్రకటన ద్వారా జిల్లా పార్టీలో కొత్త ఊపును, ప్రజల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారు. మరోవైపు నియోజక వర్గాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడా నికి ప్రత్యేక కమిటీలను వేశారు. ఆశావహులను బుజ్జగించి, వారికి రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ ఇవ్వడానికి నిర్ణ యం తీసుకున్నారు. వీరిని తన వద్దకు తీసురావాల్సిన తేదీలను, తీసుకొచ్చే బాధ్యతలను జిల్లా నేతలకు అప్పగిం చారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశా లను మెరుగుపరుచుకోవడం కోసం కొత్త నేతలను ఆకర్షిం చేందుకు సంప్రదింపులు మొదలు పెట్టారు. ఊహించని విధంగా జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాలకు అభ్యర్థుల ను ప్రకటించడం, మరోవైపు సమస్యాత్మక నియోజకవర్గాల్లో పరిస్థితి చక్కదిద్దే బాధ్యతలను, ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలకు పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగడంతో జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
 
 
ఆ ముగ్గురి ప్రకటనతో ఊపు
నెల్లూరు నగరం, రూరల్‌, సర్వేపల్లి స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఊపు రాగా, ప్రజల్లో ఎన్ని కల వాతావరణం కనిపించింది. ప్రకటించిన మూడు నియోజక వర్గాలు జిల్లాలో కీలకమైనవి కావడం, అభ్యర్థులు బలమైన నాయ కులుగా గుర్తింపు పొందిన వారు కావడంతో ఒక్కసారిగా వాతా వరణం వేడెక్కింది. నెల్లూరు రూరల్‌ అభ్యర్థి విషయంలో గురువారం సాయంత్రం వరకు సస్పెన్స్‌ కొనసాగింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ చేసే స్థానంపై కూడా ఇదే తరహాలో సస్పెన్స్‌ కొనసాగింది. ఈ రెండు సస్పెన్స్‌కు తెరదించుతూ చంద్రబాబు చేసిన ప్రకటన ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఇక నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో సిటీ, రూరల్‌ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి నారాయణ సిటీ నుంచి పోటీ చేస్తుం డటం, రూరల్‌ నియోజకవర్గంపై పట్టున్న మంత్రి సోమిరెడ్డి ఈ నియోజకవర్గ పరిధి లోనే కాపురం ఉండటం, స్వతహాగా ఆదాల నియోజకవర్గంపై పట్టు కలిగి ఉండటం.. ఈ ముగ్గురు నాయకులు పక్క పక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండటం పార్టీకి అదనపు బలాలుగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. నియోజకవర్గాల పరంగా, అభ్యర్థుల పరంగా పై మూ డు స్థానాలు, ముగ్గురు అభ్యర్థులు అత్యంత కీలకం కావడంతో చంద్ర బాబు చేసిన ముగ్గురు అభ్యర్థుల ప్రకటన అన్ని వర్గాల్లో సంచలనం సృష్టింది. అందరి నోట జరగబోయే ఎన్నికల ఫలితాలపై ఎవరికి తోచిన విఽధంగా వారు విశ్లేషించుకునే పరిస్థితి ఏర్పడింది.
 
 
ఆశావహులకు ఆహ్వానం
సిటీ, రూరల్‌ నియోకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశించిన ఆశావహుల ను బుజ్జగించి వారి రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. మేయర్‌ అజీజ్‌ సిటీ నుంచి, పెళ్ల కూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి గు టూరు కన్నబాబులను చంద్రబాబు తనవద్దకు పిలిపించుకొని మాట్లా డున్నారు. ఈనెల 14, 15వ తేదీల్లో వీరిని రాజధానికి తీసుకురమ్మని జిల్లా నాయకులను సీఎం ఆదేశించారు. వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ దొంతు శారదను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిట్టిం గ్‌ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వియ్యంకుడు గంగాప్రసాద్‌ చైర్‌పర్స న్‌తో చర్చలు జరుపుతున్నారు.
 
 
విష్ణు, ఒంటేరులతో సంప్రదింపులు
ఇప్పటికే జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనా యుడులను ఆకర్షించిన తెలుగుదేశం ప్రస్తుతం కావలి మాజీ ఎమ్మెల్యే లు విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డిలపై దృష్టి సారించింది. వీరిని పార్టీలోకి ఆహ్వానించడానికి పార్టీ వర్గాలు సంప్రదింపులు జరు పుతున్నాయి. ఈ ఇద్దరిని ఆకర్షించడం ద్వారా మూడు నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. విష్ణుకు కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అనుచరవర్గం ఉంది. ఒంటేరు వేణుగోపాల్‌ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో పట్టుంది. కావలి వైసీపీ ఎమ్మెల్యేతో విభేదించి పార్టీకి దూరంగా ఉన్న ఈ ఇద్దరిని ఆకర్షించడం ద్వారా మూ డు నియోజకవర్గాల పరిధిలో లబ్ధి పొందవచ్చని పార్టీ అధిష్ఠానం భావి స్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరితో సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీ య సమాచారం. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు, నేతల మధ్య అంతర్గత విభేదాలను సరిదిద్దడం, పార్టీ కోసం శ్రమిం చినా టిక్కెట్టు రేస్‌లో విఫలమైన ఆశావహులకు సముచిత న్యాయం చేసే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త శక్తులను కూడగట్టుకు నే ప్రయత్నాలు మొదలు పెట్టడం ద్వారా జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపు కోసం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో టీడీపీ వర్గాల్లో వాతావరణం వేడెక్కింది.
 
 
కోవూరుకు త్రీమెన్‌ కమిటీ
కోవూరు ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి, నియోజకవర్గ నాయకులకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి మంత్రి సోమరెడ్డి, ఆదాల, బీద రవిచంద్రలతో త్రిమెన్‌ కమిటీని నియమించారు. గురువారం రాత్రి జరిగిన జిల్లా నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ ఇప్పటి వరకు జరిపిన పలు సర్వేల్లో ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు పట్ల స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్నా, ఎమ్మెల్యే, ఇతర నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని గుర్తించారు. ఆరు నెలలుగా నాయకుల మధ్య విభేదాలు ఉన్నా ఎందుకు స్పందించలేదని జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవించంద్రపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నియోజకవర్గం నేతలతో మంచి సంబంధాలున్న సోమిరెడ్డి, ఆదాల, బీద రవిచంద్రలతో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఎమ్మెల్యే పోలంరెడ్డి, స్థానిక నాయకుల మధ్య సఖ్యత కుదర్చాలని సీఎం వీరిని ఆదేశించారు.
Link to comment
Share on other sites

నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నా: మాజీ మంత్రి
09-02-2019 12:45:55
 
636853132049360395.jpg
నెల్లూరు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేయాలని ఆదేశించారని ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గురువారం సాయంత్రం అమరావతిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి, పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలతో సీఎం సమావేశం నిర్వహించారన్నారు.
 
నెల్లూరు నగరం నుంచి మంత్రి నారాయణను, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని, నెల్లూరు రూరల్‌ నుంచి తనను పోటీ చేయాలని నిర్ణయించారన్నారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. నాలుగున్నారేళ్లుగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టామని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టీడీపీ గెలుపునకు సీఎంకు తాన హామీ ఇచ్చానన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, కంభం విజయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

54 minutes ago, Saichandra said:

Can narayana win bro?i am thinking he can give tough fight

Locals ayithe Narayana valle mothham last 4 years lo Nellore shape maaripoyindi, anni sections lo positive vundi antunnaru.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Anam & other congress families in Nellore district never cared about development & employment.

 

Roads, Drainage, Parks, Infrastructure & employment lo last 5 years best term for Nellore district.

idi matuku true .. anam vallu assalu 15 years rule chesi nellore ki emi chesindi ledu 

last 5 years development peaks anthe... 

Narayana super chesadu .. but gelvatam antha easy kadu .. 

Link to comment
Share on other sites

5 hours ago, Vinod NKR said:

Both are tough seats ..

 

City lo oka Development oriented minister ki fight with oka Anil (Too arrogant & violent candidate), 90% educated people will vote for Narayana. 

Muslims key agreed but Narayana has close links all sections of people, most muslims will vote for TDP this time. Azeez ki MLC isthe sure shot seat for TDP City.

Adala ni Kotamreddy tattukoledu money wise & contacts wise in people. Even Kotamreddy ki bad name vundi betting scam valla.

I feel these 2 are easy seats for TDP than other district seats.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...