Jump to content

Nellore Politics

Recommended Posts

  • Replies 219
  • Created
  • Last Reply
టీడీపీలోకి బొమ్మిరెడ్డి!
07-11-2018 02:54:26
 
636771560680203252.jpg
  • సీఎంను కలిసిన నెల్లూరు జడ్పీ చైర్మన్‌
  • 15 నిమిషాలు ఏకాంతంగా చర్చలు
  • త్వరలో పార్టీలో చేరే తేదీ ప్రకటన
నెల్లూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జడ్పీ చైర్మన్‌, వైసీపీ మాజీ నాయకుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించారు. అనంతరం సంతృప్తిగా వెలుపలకు వచ్చిన బొమ్మిరెడ్డి.. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని అక్కడే ఉన్న జిల్లా నేతలతో అన్నట్లు సమాచారం. ఈయన నాలుగేళ్లు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా పని చేశారు. వెంకటగిరి టికెట్‌ తనకు ఇస్తారనే నమ్మకంతో వైసీపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే బొమ్మిరెడ్డికి మాట మాత్రం చెప్పకుండా ఇన్‌చార్జిగా తొలగించిన అధ్యక్షుడు జగన్‌.. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించారు. తనను అవమానకర రీతిలో పక్కకు తప్పించడానికి జీర్ణించుకోలేని బొమ్మిరెడ్డి.. జగన్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
 
ఈయన తండ్రి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో మంచి పట్టుంది. వెంకటగిరిలో రాఘవేంద్రరెడ్డికి బలమైన అనుచరవర్గం ఉంది. జడ్పీ చైర్మన్‌గా విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పలుమార్లు ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మంగళవారం బొమ్మిరెడ్డిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుందరరామిరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నట్లు తెలిసింది. బొమ్మిరెడ్డి భవిష్యత్‌పై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆయన టీడీపీలో చేరడం ఖాయమని జిల్లా నేతలు తెలిపారు. పార్టీలో చేరే రోజును బొమ్మిరెడ్డి త్వరలోనే ప్రకటిస్తారని రవిచంద్ర వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
చంద్రబాబు ప్రకటించే తొలి జాబితాలో వీళ్ల పేర్లు పక్కా..!
22-12-2018 12:33:51
 
636810789341327567.jpg
  • సంక్రాంతి తర్వాత ప్రకటిస్తానన్న చంద్రబాబు
  • ఎమ్మెల్యేలు, సిట్టింగ్‌లలో ఉత్కంఠ
  • ఆ తర్వాత ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి
  • గత అనుభవాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
 
గత అనుభవాలు పునరావృతం కాకూడదు. టార్గెట్‌ ప్రతిపక్ష నియోజకవర్గాలైనా జిల్లాలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలి. ఇందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి. గెలుపే లక్ష్యం కావాలి.’’ అన్న ఉద్దేశంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత తొలి జాబితా కింద అభ్యర్థుల పేర్లు ప్రక టిస్తామన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటనతో ఇటు ఎమ్మెల్యేలతోపాటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ జాబితాలో జిల్లాకు చెందిన వారు ఉంటారా!? ఉంటే ఎందరు!?. ఇలా సవాలక్ష ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి.
 
నెల్లూరు: రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితా కింద జనవరిలో ప్రకటిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో జిల్లా నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిజాబితాలో ఎవరి పేర్లు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, 2014 ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన నేపథ్యంలో ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకునేందుకు సర్వశక్తులతో టీడీపీ అధిష్ఠానం సిద్ధమవుతోంది. గెలుపే ధ్యేయంగా కొత్త శక్తులను కూడగట్టుకొంటోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని జిల్లా నాయకత్వం అధిష్ఠానానికి విన్నవించుకుంది. ఈ క్రమంలో తొలి జాబితాలో జిల్లాకు చెందిన అభ్యర్థుల పేర్లు తప్పక ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ప్రతిపక్ష స్థానాలకు తొలి ప్రాధాన్యం
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మొన్నటి వరకు తెలుగుదేశం అభ్యర్థులు ఎవరో అంతుపట్టని పరిస్థితి కొనసాగింది. సిట్టింగ్‌ల స్థానాల్లో సైతం టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న క్రమంలో పార్టీ కేడర్‌ గ్రూపులుగా చీలిపోయింది. అయితే, ఇటీవల అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టత ఏర్పడటంతో పరిస్థితి సర్దుమణిగింది. అయినా అధిష్ఠానం ప్రకటిస్తే తప్ప కార్యకర్తల్లో, ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం లేదు. ఇది జరగడం ఆలస్యం అయ్యే కొద్ది పార్టీకి జరిగే నష్టం కూడా పెరుగుతూపోతోందని జిల్లా నాయకులు అధిష్ఠానానికి విన్నవించుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రకటన తొలుత ప్రకటించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
తొలి జాబితాలో మంత్రుల పేర్లు..!
ఈ వరుసలో సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక్కడి నుంచే పోటీ చేయడానికి మంత్రి సోమిరెడ్డి నిర్ణయించుకోవడం, అధిష్ఠానం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తొలి జాబితాల్లో సోమిరెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి మరో మంత్రి పొంగూరు నారాయణ పోటీ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నారాయణ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలని చంద్రబాబు భావించినా నెల్లూరు సీటీ నుంచి ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం దృష్ట్యా పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తొలి జాబితాలో మంత్రి నారాయణ పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.
 
మరో నాలుగు చోట్ల అవకాశం..!
ఆత్మకూరులో తెలుగుదేశం సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. బొల్లినేని కృష్ణయ్య రంగ ప్రవేశంతోపాటు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉండటం, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడును పార్టీలోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు నాయకుల మధ్య సర్దుబాటు కుదిరితే తొలి జాబితాలోనే ఆత్మకూరు అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మకూరులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న అధినాయకత్వం అభ్యర్థి విషయంలోనూ త్వరగా క్లారిటీ ఇవ్వాలనే యోచిస్తుండటం గమనార్హం.
 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు..
సిట్టింగ్‌ ఎమ్మెల్యేల విషయంలోనూ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు వారికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణలకు కూడా అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో తొలి జాబితాలో ఈ ముగ్గురి పేర్లు ఉండొచ్చు అని పార్టీ వర్గాల అంచనా. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు మలి జాబితాలో ఉంటాయని, అయితే దానికి ఎక్కువ సమయం పట్టబోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారానికి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరో ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

Sitting lo i heard some negatives about bollineni ramarao...not sure....

But ithanu poti padaalsindi aa mekapati family tho last time koncham wave lo gelichaadu eesari mekapati vallu udayagiri chalaa strong gaa try chestunnaru...mostly athanu gelavaka povachu...

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఆ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. వైసీపీ ఎమ్మెల్యే వ్యూహాత్మక అడుగులు..!
10-01-2019 11:24:59
 
636827167864396306.jpg
  • చతుర్ముఖ వ్యూహం
  • ఆత్మకూరుపై దృష్టి సారించిన చంద్రబాబు
  • టీడీపీని బలోపేతం చేయాలని ఆదాలకు ఆదేశం
  • జత కట్టిన బొల్లినేని, బొమ్మి, కొమ్మి
  • ‘జన్మభూమి’ పేరుతో విస్తృత పర్యటనలు
  • ఎమ్మెల్యే గౌతం వ్యూహాత్మక అడుగులు
  • ముస్లిం ఓట్ల కోసం అసదుద్దీన్‌తో భేటీ
  • ఆనం వర్గీయుల్లో స్తబ్దత
ఆత్మకూరు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. మెల్లమెల్లగా పావులు కదుపుతోంది. సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డిని నియోజక వర్గ ఇన్‌చార్జిగా నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని కృష్ణయ్య, కొమ్మి లక్ష్మయ్య నాయుడు ‘జన్మభూమి- మా ఊరు’ను వేదికగా చేసుకుని నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతూ టీడీపీ శ్రేణులకు భరోసానిస్తున్నారు. మరోవైపు వైసీపీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌతంరెడ్డి కూడా పట్టు కొనసాగింపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులతో భేటీ అవుతున్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీల్లో ఇంత హడా వుడి నెలకొన్నా, ఆనం రామనారాయణరెడ్డి వర్గం మాత్రం స్తబ్దుగా ఉంటోంది.
 
నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారిం చింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించడాన్ని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు నాయుడు ఆత్మకూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆత్మకూరు ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని నియమించి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఆ క్రమంలో ఆదాల, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి తెచ్చారు. బొల్లినేని కుటుంబంతో ముఖ్యమంత్రి స్వయంగా రెండు పర్యాయాలు చర్చించి వారిని క్రియాశీలక రాజకీయాల్లోకి రమ్మ ని ఆహ్వానించారు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడును ఆకర్షించారు.
 
ముగ్గురు నేతల కలయికతో...
పార్టీలో చేరే విషయమై చంద్రబాబుతో చర్చలు జరిపినా బహిరంగంగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరంగా ఉన్న బొమ్మిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు జన్మభూమి వేదికగా తెలుగుదేశం ప్రతినిధులుగా ప్రజల ముందుకు వచ్చారు. బొల్లినేని కృష్ణయ్య, బొమ్మిరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఆదాల ప్రభాకరరెడ్డి జన్మభూమి కార్యక్రమాల పేరుతో జనం మధ్య తిరుగుతున్నారు. నియోజకవర్గం నలుదిక్కులు మోహరించేలా ప్రణాళిక ప్రకారం తలోదిక్కు తిరుగుతున్నారు. ఈ ముగ్గురు నాయకులకు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. పైగా ఈ ముగ్గురికి ఆత్మకూరు సొంత నియోజకవర్గం. ఇలా జనానికి పరిచయమైన వారు, బలమైన వర్గం కలిగిన నాయకులు ఒకే పార్టీ గొడుకు కిందకు చేరి ప్రజల్లోకి వెళ్లడంతో నియోజకవర్గ టీడీపీ అభిమానులు, సానుభూతి పరుల్లో కొత్త ఊపు వచ్చింది.
 
వైసీపీ...
నియోజకవర్గంపై తన పట్టు నిలుపుకోవడం కోసం వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన సొంత నిధులతో కాలువల పూడకతీత, రోడ్ల మరమ్మతులు చేయిస్తూనే బలమైన ఓటు బ్యాంకును కైవ సం చేసుకోవడం కోసం కొత్త నేతల సహకారం కోసం ప్రయత్నాలు మొ దలు పెట్టారు. ఈ నియోజకవర్గంలో 15వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీ పక్షాన నిలబడ్డారు. అయితే బీజేపీతో తెలుగుదేశం తెగదెంపులు చేసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి మారింది. మైనారిటీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చింది. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గౌతం ఈ వర్గాన్ని తనవైపే నిలుపుకోవడం కోసం తెలంగా ణకు చెందిన మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సాయం కోరినట్లు సమాచారం. ఈ నెల 6వ తేది హైదరాబాద్‌లోని గౌతంరెడ్డి నివాసానికి అసదుద్దీన్‌ వెళ్లారు. వీరిరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రచారం చేయాలని గౌతం కోరినట్లు ప్రచారం. అసదుద్దీన్‌ ప్రచారంతో మైనారిటీ ఓటు బ్యాంకును కైవసం చేసుకోవాలన్నది గౌతం ఊహ్యంగా తెలుస్తోంది.
 
స్తబ్దుగా ఆనం వర్గం
అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ వర్గాల హడావుడి ఇలా ఉండగా ఈ నియోజకవర్గ పరిధిలోని ఆనం రామనారాయణరెడ్డి వర్గం మాత్రం స్తబ్దుగా ఉంటోంది. ఇంత కాలం ఆనం వర్గంగా కొనసాగిన పలువురు ఆయన పార్టీ మారి వెంకటగిరికి వెళ్లడంతో వీరు ఎటూ వెళ్లలేక స్తబ్దుగా నిలబడిపోయారు. రెండు రోజుల క్రితం నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో ఆనం కుటుంబ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందరూ వైసీపీకి పని చేయాలని కోరారు. అలాంటి ప్రయత్నం ఏది జరగకపోవడంతో ఆనం వర్గం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ నిశబ్దంగా నిలబడిపోయింది.
 
Tags : ap cm chandrababu, telugudesam, YSR Congress, ysrcp mla
Link to comment
Share on other sites

టీడీపీలో కలకలం.. పార్టీ వీడే దిశగా ఇద్దరు ముఖ్యులు..!
15-01-2019 11:59:59
 
636831506194234104.jpg
  • ఎమ్మెల్యే వర్సెస్‌ చైర్‌పర్సన్‌..
  • కురుగొండ్ల తీరుపై కినుక
  • సర్వజ్ఞతో కొండేపాటి భేటీ
  • టీడీపీ విజయానికి ఊతం ఇవ్వాలని విజ్ఞప్తి
  • వైసీపీ నేతలు కూడా మంతనాలు
  • ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌కు సీఎం పిలుపు
  • వెంకటగిరిలో మారుతున్న సమీకరణలు
  • కురుగొండ్ల తీరుపై రాజాల కినుక
 
నెల్లూరు: వెంకటగిరి తెలుగుదేశం పార్టీలో కలకలం రేగుతోంది. పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఒకరిద్దరు పార్టీ వీడే దిశగా అడుగులు వేస్తున్నారు. పరిస్థితి గమనించిన అధినేత చంద్రబాబు నియోజకవర్గ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే వియ్యంకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ కూడా రంగంలోకి దిగారు. సోమవారం వెంకటగిరి రాజా సర్వజ్ఞకుమార యాచేంద్రను కలిశారు. ఈనెల 17వ తేదీన సీఎం సమక్షంలో ఎమ్మెల్యే కురుగుండ్ల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారదల సమావేశం ఉంది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే వెళ్లేందుకు సిద్ధం కాగా, శారద వెళ్లే సూచనలు కనిపించడం లేదు.
 
సంధి కుదిరేనా..?
ఎమ్మెల్యే కురుగుండ్లకు, వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారదకు మధ్య నాలుగున్నరేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మున్సిపల్‌ చైర్మన్‌గా తనకు కనీస విలువ ఇవ్వడం లేదని, మున్సిపల్‌ వ్యవహారాల్లో ఎమ్మెల్యే పెత్తనం చెలాయిస్తున్నారన్నది శారద అభియోగం. వీరిద్దరి మధ్య సయోధ్యకు చాలా ప్రయత్నాలు జరిగాయి. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పలుసార్లు వీరిద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. ఎమ్మెల్యే వియ్యంకుడు గంగా ప్రసాద్‌ సైతం వీరిద్దరిని ఒక చోట చేర్చి రాజీకి ప్రయత్నించారు. అదీ ఫలించలేదు. చివరికి గూడూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పార్టీ మారిన క్రమంలో వెంకటగిరి చైర్‌పర్సన్‌ కూడా మారబోతోందని ప్రచారం ఊపందుకుంది.
 
దీంతో పార్టీ అధినేత చంద్రబాబు చైర్‌పర్సన్‌ శారదను పిలిపించుకుని మాట్లాడారు. మీ సమస్య ఏమిటని అడిగారు. ఎమ్మెల్యేనే తమ సమస్య అని వారు చెప్పడంతో మీరిద్దరూ కలిసి 17వ తేదీ రాజధానికి రండి, మీ సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నుంచి ఎమ్మెల్యే కురుగొండ్లకు కూడా సమాచారం అందింది. అయితే 17వ తేదీ సీఎం సమక్షంలో సమావేశానికి శారద వెళ్లే అవకాశం లేదని తెలిసింది. ఎమ్మెల్యే సమక్షంలో కూర్చుని మాట్లాడటానికీ చైర్‌పర్సన్‌ మనసు అంగీకరించడం లేదని, అందుకే సమావేశానికి వెళ్లడం లేదని తెలిసింది.
rajala.jpg 
 
రంగంలోకి గంగాప్రసాద్‌
వెంకటగిరి రాజా కుటుంబీకులతో సైతం ఎమ్మెల్యేకి సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వీరిని ప్రసన్నం చేయడానికి గంగాప్రసాద్‌ రంగంలోకి దిగారు. సోమవారం రాజా ప్యాలెస్‌కు వెళ్లి సర్వజ్ఞకుమార యాచేంద్రతో 30 నిమిషాలపాటు చర్చించారు. ఈ చర్చల అనంతరం పాత్రికేయులు రాజాసర్వజ్ఞకు మార యాచేంద్రతో మాట్లాడగా తాను ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పని చేయాలనే విషయం వెంకటగిరి ప్రజల అభీష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సమాధానంతో రాబోయే ఎన్నికల్లో రాజా కుటుంబీకుల మద్దతు విషయంలో సస్పెన్స్‌ నెలకొంది. ఇదిలా ఉండగా సోమవార మే వైసీపీ నాయకులు కూడా సర్వజ్ఞ కుమార యాచేంద్ర, టీడీపీ మరోనేత చెలికం శంకర్‌రెడ్డిని కలిసినట్లు తెలిసింది. వెంకటగిరి చోటు చేసుకుంటున్న ఈ సంఘటనలు ఏ పరిణామాలకు దారితీస్తాయో అని తెలుగుదేశం అభిమానులు కలవరపడుతున్నారు.
Link to comment
Share on other sites

వెంకటగిరి వైసీపీ అభ్యర్థి ఎవరు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఆనం!
15-01-2019 11:35:14
 
636831493296645132.jpg
  • ఆనమా.. నేదురుమల్లా...
  • నియోజకవర్గంలో ఆసక్తిగా చర్చ
నెల్లూరు: వెంకటగిరి వైసీపీ అభ్యర్థి ఎవరు..? ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఓటర్లను వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఆనం రామనారాయణ రెడ్డేనా..? అయితే ఆయన ఎందుకు నియోజక వర్గంలో పర్యటించడంలేదు. ఆయనకు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇష్టం లేదా..? లేక అధిష్ఠానం నుంచి క్లారిటీ లేదా..!? మరి ఆనం కాకపోతే అభ్యర్థి ఎవరు.. నేదురు మల్లి రాంకుమారా... ఆయనే పోటీ చేయబోతున్నారా..!? ఇది వెంకటగిరి ప్రజల్లో సాగుతున్న చర్చ. నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన ఓటర్లలో పలు అనుమానాలు చోటు చేసుకొంటున్నాయి. రకరకాల ప్రచారాలు జరుగు తున్నాయి. ఊహాగానాలు ఊపందుకొంటున్నాయి.
 
మూడు సమావేశాలకే పరిమితం
ఆనం వ్యవహార శైలిని చూస్తే వెంకటగిరిలో ఆయన పోటీపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన పార్టీలో చేరి నాలుగు నెలలు పూర్తి అయ్యింది. పార్టీలో చేరిన వెంటనే ఆయన్ను వెంకటగిరి ఇన్‌చార్జిగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆయన కేవలం మూడు సమావేశా లు మాత్రమే నిర్వహించారు. పెంచలకోనలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పూజలు తరువాత సుమారు నెల రోజులు నియోజకవర్గం వైపు చూడలేదు. ఆ తరువాత రెండు మండలాల్లో సమావేశాలు నిర్వహించి, మళ్లీ మౌనంగా ఉండిపోయారు. జాతర సందర్శనకు మినహా వెంకటగిరి లో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. ఎన్నికలు సమీపిస్తు న్న క్రమంలో ఆనం ఇలా పర్యటనలకు దూరంగా ఉండ టం నియోజకవర్గ ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తున్నది. వాస్తవానికి ఆయనకు రాపూరు మినహా మిగిలిన ఐదు మండలాలు కొత్తే. అయినా ప్రచారానికి, ప్రజలను కలుసుకోవడానికి ఆయన ఆసక్తి చూపకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
 
జోరుగా ప్రచారాలు
వెంకటగిరి పర్యటనలకు దూరమైన క్రమంలో ఆనం పోటీ చేయబోయే స్థానాలపై ఆ నియోజకవర్గంలో రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఆనం నెల్లూరు పార్లమెంట్‌కు కానీ, లేదా ఆత్మకూరులో కానీ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి టిక్కెట్టు విషయంలో పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వలేదని, అందుకే ఆయన నియోజకవర్గ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారనే మరో వాదన వినిపిస్తోంది.
 
ప్రచారంలో నేదురుమల్లి పేరు
వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చిం ది. నేదురుమల్లి కుటుంబానికి ఈ నియో జకవర్గం చిరపరిచితం. ఆయన తండ్రి దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనా ర్దనరెడ్డి, ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మిలు ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీచేసి గెలి చారు. వారి కుటుంబానికి ఈ నియోజకవర్గం సొంత నియోజకవర్గం. ఆ క్రమంలో వైసీపీలో చేరే దశలో నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి కూడా వెంకటగిరి వైసీపీ టి క్కెట్టు ఆశించారు.
 
ఆ ఆశతోనే ఆయన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ టిక్కెట్టు ఇస్తామని చెప్పినా, తన సొంత నియోజకవర్గమైన వెంకటగిరి నుంచి పోటీ చేయా లనే ఆశతో వైసీపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే జగన్‌ ఈయన్ను 14 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా నియ మించారు. దీంతో వెంకటగిరి విషయాన్ని పక్కన పె ట్టి పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను చూస్తు న్నారు. ఈ క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించకపోవడం, ఆయన మరో చోటు నుంచి పో టీ చేయబోతున్నారనే ప్రచారం జరగ డంతో వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రాంకుమార్‌ పేరును ప్రజలు చర్చించుకొంటున్నారు. నేదురుమల్లి కే టిక్కెట్టు ఇస్తారని, ఫిబ్రవరిలో అధి కారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరు గుతోంది. దీంతో ఇంతకు వైసీపీ అభ్యర్థి ఎవరు.. రామనారాయణ రెడ్డా...? నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డా..!? అనే విషయం అంతుచిక్కక వైసీపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.
Link to comment
Share on other sites

33 minutes ago, KING007 said:

Nellore lo antha gandargolam ga undi...sure ga gelusthamu ane constituency cheppaleka pothunnam... :(:(

yes ade koncham concentrate chesthey annindi aa gandaragolaannne brother..

1) Aathmakur---> bollineni krishnayya garini pettali  TDP candidate ga and kommi ni , dhanunjaya garini andarini ithaniki full ga support cheyyamanaali.. ila chesthey ikkada easy win ... opposition mekapati vallu dabbulo strong  vallaki sarigga answer ivvalante bollineni matrame correct and bollineni ki pattundi constituency lo so easy ga win avuthaadu

2) Udayagiri ---> bollineni ramarao(TDP) candidate ki manchi peru vundi but dabbu ledu he might loose ani antunnaru... ithanu koncham methaka some how last time gelichadu wave lo ... Mekapati vallu ithanni easy ga vodistaaru ee sari money vupayoginchi... Ramarao gariki koncham financial support cheyyagaligithey <2k majority tho ayina win avvachu..

3) Sarvepalli---> Somireddy gaaru manchi candidate ee kaani koncham over confidence prathi saari ithanni naasanam chesindi.. ee sari ministry vachina taravatha chalaa works chesaranta constituency lo janam cheppukuntunnaru... but opposition candidate dead strong kakani govardan reddy... Somireddy gaaru koncham over confidence ki pokunda jagratha padithe less than 5k majority tho anna gelavachu

4) Nellore rural ---> ikkada tdp ki cadre vundi  but sari ayina candidate ledu ... eppudu chusina alliance lo other parties ki ivvatam vallana  mana opposition parties lo strong candidature kaakapoyina easy gaa win avuthu vachaaru daridram.. ee sari kuda ee seat tdp gelavadani janm lo internal talks....YSRCP candidate antha bayamkaramayina vaademi kaadu kaani mana tdp valle vaallani gelipistunnaru sarina candidate ni pettakunda...     ee term lo ee constituency lo tdp chesina infrastructure development ee term lo jaragaledu ... but still we are not able to win :(

5) Nellore City---> Ikkada anil kumar yadav (Ysrcp) very strong .. ee sari narayana ki istaarani talks vunnayi .. mostly anil kumar yadav ee win avuthaadu ani janam lo talk... ikkada kuda ee sari most of the infrastructure ee term lo ne develop ayyindi .. Anil eppudu janam lonee vuntaadu ithaniki dabbu leka poyinaa janam lo vundatam vallana koncham positive wave vundi + first time 100 votes tho vodipoyaadane sympathy balam ga vundi ... ikkada Mayor (TDP ) plus narayana jagrathagaa concentrate chesthey koncham try cheyyachu but not easy...

6) venkatagiri---> ee sari not a cake walk for kurugondla (tdp ) . Opposition candidate is very strong candidate anam Ramnarayana reddy gaaaru.. But kurugondla gaaru kastapadithe its not a big thing for him to win in this constituency .. idi one on one annattu neck to neck vundani talk

7) Kovur --- > mostly janma cheppatam ee sari ee seat tdp easy win antunnaru polam reddy srinivasulu reddy gariki isthey ... lets see ... 

8 )  Kavali---> Beeda sodarulaki isthey easy win antunnaru.. but internal local group politics punyamaa antu nasanam chesela vunnaru.. i mean TDP lo ikkada varga poru valla .. adi leka pothey easy win beeda sodarulu lo evvariki ichinaa... bad luck last time kuda gelavalsindi ee seat varga poru valla poyindi ...TDP lo two big heads rivalry valla...

9 ) sullurupeta--> idi damn sure ysrcp .. deeni gurinchi matladukovatam waste antunnaru janam

10) gudur----> YSRCP candidate tdp lo cheraadu and YSRCP ki cadre inka ikkad strong gane vundani janam talk... ikkada koncham jagrathagaa adugulu vesi alochinchi kastapadithe win avvachu as of now mostly YSRCP ke edge annattu ee constituency loo

over all ga internal varga poru ni koncham control chesukunte chala varaku better results vasthaayi last time tho compare chestey leni paksham lo last time kanna worst performance kuda vundachu..

Link to comment
Share on other sites

1 hour ago, ChiefMinister said:

Nellore city Aziz ki isthe chances untayi kani athaniki nellore rural istharu ani talk, chudali emi avutundo..

Sullurupeta ni chethulara pogottukuntunnaru, ticket evariki istharo evvariki idea ledu... YCP MLA pedda strong yemi kadu....

Somireddy ki Aadala support chesthe sure ga gelavochhu, kani iddariki padadu adhi pedda minus...

Naku monnati daaka 5-6 gelustharu ani nammakam undedi ippudu 2-3 max ani anipistundi.. :(

Link to comment
Share on other sites

On 1/15/2019 at 8:31 AM, ChiefMinister said:

yes ade koncham concentrate chesthey annindi aa gandaragolaannne brother..

1) Aathmakur---> bollineni krishnayya garini pettali  TDP candidate ga and kommi ni , dhanunjaya garini andarini ithaniki full ga support cheyyamanaali.. ila chesthey ikkada easy win ... opposition mekapati vallu dabbulo strong  vallaki sarigga answer ivvalante bollineni matrame correct and bollineni ki pattundi constituency lo so easy ga win avuthaadu

2) Udayagiri ---> bollineni ramarao(TDP) candidate ki manchi peru vundi but dabbu ledu he might loose ani antunnaru... ithanu koncham methaka some how last time gelichadu wave lo ... Mekapati vallu ithanni easy ga vodistaaru ee sari money vupayoginchi... Ramarao gariki koncham financial support cheyyagaligithey <2k majority tho ayina win avvachu..

3) Sarvepalli---> Somireddy gaaru manchi candidate ee kaani koncham over confidence prathi saari ithanni naasanam chesindi.. ee sari ministry vachina taravatha chalaa works chesaranta constituency lo janam cheppukuntunnaru... but opposition candidate dead strong kakani govardan reddy... Somireddy gaaru koncham over confidence ki pokunda jagratha padithe less than 5k majority tho anna gelavachu

4) Nellore rural ---> ikkada tdp ki cadre vundi  but sari ayina candidate ledu ... eppudu chusina alliance lo other parties ki ivvatam vallana  mana opposition parties lo strong candidature kaakapoyina easy gaa win avuthu vachaaru daridram.. ee sari kuda ee seat tdp gelavadani janm lo internal talks....YSRCP candidate antha bayamkaramayina vaademi kaadu kaani mana tdp valle vaallani gelipistunnaru sarina candidate ni pettakunda...     ee term lo ee constituency lo tdp chesina infrastructure development ee term lo jaragaledu ... but still we are not able to win :(

5) Nellore City---> Ikkada anil kumar yadav (Ysrcp) very strong .. ee sari narayana ki istaarani talks vunnayi .. mostly anil kumar yadav ee win avuthaadu ani janam lo talk... ikkada kuda ee sari most of the infrastructure ee term lo ne develop ayyindi .. Anil eppudu janam lonee vuntaadu ithaniki dabbu leka poyinaa janam lo vundatam vallana koncham positive wave vundi + first time 100 votes tho vodipoyaadane sympathy balam ga vundi ... ikkada Mayor (TDP ) plus narayana jagrathagaa concentrate chesthey koncham try cheyyachu but not easy...

6) venkatagiri---> ee sari not a cake walk for kurugondla (tdp ) . Opposition candidate is very strong candidate anam Ramnarayana reddy gaaaru.. But kurugondla gaaru kastapadithe its not a big thing for him to win in this constituency .. idi one on one annattu neck to neck vundani talk

7) Kovur --- > mostly janma cheppatam ee sari ee seat tdp easy win antunnaru polam reddy srinivasulu reddy gariki isthey ... lets see ... 

8 )  Kavali---> Beeda sodarulaki isthey easy win antunnaru.. but internal local group politics punyamaa antu nasanam chesela vunnaru.. i mean TDP lo ikkada varga poru valla .. adi leka pothey easy win beeda sodarulu lo evvariki ichinaa... bad luck last time kuda gelavalsindi ee seat varga poru valla poyindi ...TDP lo two big heads rivalry valla...

9 ) sullurupeta--> idi damn sure ysrcp .. deeni gurinchi matladukovatam waste antunnaru janam

10) gudur----> YSRCP candidate tdp lo cheraadu and YSRCP ki cadre inka ikkad strong gane vundani janam talk... ikkada koncham jagrathagaa adugulu vesi alochinchi kastapadithe win avvachu as of now mostly YSRCP ke edge annattu ee constituency loo

over all ga internal varga poru ni koncham control chesukunte chala varaku better results vasthaayi last time tho compare chestey leni paksham lo last time kanna worst performance kuda vundachu..

nellore and kadapa weakest manamu .

Link to comment
Share on other sites

Govardhan reddy ee sari gone annai picchi fruit gaadh okka pani ceyyalla and Somi doing supereb inkka kooda 2-3k votes undey elders from sangam mundhu vachey villages nunchi valla leaders antha TDP lo rejoined so ee sari for sure somi lock it ...iddi nenu live choosindi and vinadi

Link to comment
Share on other sites

On 1/15/2019 at 7:01 PM, ChiefMinister said:

yes ade koncham concentrate chesthey annindi aa gandaragolaannne brother..

1) Aathmakur---> bollineni krishnayya garini pettali  TDP candidate ga and kommi ni , dhanunjaya garini andarini ithaniki full ga support cheyyamanaali.. ila chesthey ikkada easy win ... opposition mekapati vallu dabbulo strong  vallaki sarigga answer ivvalante bollineni matrame correct and bollineni ki pattundi constituency lo so easy ga win avuthaadu

2) Udayagiri ---> bollineni ramarao(TDP) candidate ki manchi peru vundi but dabbu ledu he might loose ani antunnaru... ithanu koncham methaka some how last time gelichadu wave lo ... Mekapati vallu ithanni easy ga vodistaaru ee sari money vupayoginchi... Ramarao gariki koncham financial support cheyyagaligithey <2k majority tho ayina win avvachu..

3) Sarvepalli---> Somireddy gaaru manchi candidate ee kaani koncham over confidence prathi saari ithanni naasanam chesindi.. ee sari ministry vachina taravatha chalaa works chesaranta constituency lo janam cheppukuntunnaru... but opposition candidate dead strong kakani govardan reddy... Somireddy gaaru koncham over confidence ki pokunda jagratha padithe less than 5k majority tho anna gelavachu

4) Nellore rural ---> ikkada tdp ki cadre vundi  but sari ayina candidate ledu ... eppudu chusina alliance lo other parties ki ivvatam vallana  mana opposition parties lo strong candidature kaakapoyina easy gaa win avuthu vachaaru daridram.. ee sari kuda ee seat tdp gelavadani janm lo internal talks....YSRCP candidate antha bayamkaramayina vaademi kaadu kaani mana tdp valle vaallani gelipistunnaru sarina candidate ni pettakunda...     ee term lo ee constituency lo tdp chesina infrastructure development ee term lo jaragaledu ... but still we are not able to win :(

5) Nellore City---> Ikkada anil kumar yadav (Ysrcp) very strong .. ee sari narayana ki istaarani talks vunnayi .. mostly anil kumar yadav ee win avuthaadu ani janam lo talk... ikkada kuda ee sari most of the infrastructure ee term lo ne develop ayyindi .. Anil eppudu janam lonee vuntaadu ithaniki dabbu leka poyinaa janam lo vundatam vallana koncham positive wave vundi + first time 100 votes tho vodipoyaadane sympathy balam ga vundi ... ikkada Mayor (TDP ) plus narayana jagrathagaa concentrate chesthey koncham try cheyyachu but not easy...

6) venkatagiri---> ee sari not a cake walk for kurugondla (tdp ) . Opposition candidate is very strong candidate anam Ramnarayana reddy gaaaru.. But kurugondla gaaru kastapadithe its not a big thing for him to win in this constituency .. idi one on one annattu neck to neck vundani talk

7) Kovur --- > mostly janma cheppatam ee sari ee seat tdp easy win antunnaru polam reddy srinivasulu reddy gariki isthey ... lets see ... 

8 )  Kavali---> Beeda sodarulaki isthey easy win antunnaru.. but internal local group politics punyamaa antu nasanam chesela vunnaru.. i mean TDP lo ikkada varga poru valla .. adi leka pothey easy win beeda sodarulu lo evvariki ichinaa... bad luck last time kuda gelavalsindi ee seat varga poru valla poyindi ...TDP lo two big heads rivalry valla...

9 ) sullurupeta--> idi damn sure ysrcp .. deeni gurinchi matladukovatam waste antunnaru janam

10) gudur----> YSRCP candidate tdp lo cheraadu and YSRCP ki cadre inka ikkad strong gane vundani janam talk... ikkada koncham jagrathagaa adugulu vesi alochinchi kastapadithe win avvachu as of now mostly YSRCP ke edge annattu ee constituency loo

over all ga internal varga poru ni koncham control chesukunte chala varaku better results vasthaayi last time tho compare chestey leni paksham lo last time kanna worst performance kuda vundachu..

Ee 2k 3k lekkalenti, intha tight aaa? ఈ mathram దానికి ఇన్ని schemes ఎందుకు.. 

Link to comment
Share on other sites

17 minutes ago, ramntr said:

Ee 2k 3k lekkalenti, intha tight aaa? ఈ mathram దానికి ఇన్ని schemes ఎందుకు.. 

nellore brother koncham concentrate cheyyalii chesthenee 2 to 3 k konni chotla.. akkada 2004 ninchi chejaripoyindi..

mukhyamga group wars tdp lone big heads.. aa big heads kuda loss ayyaru daani valla

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...