Jump to content

Shiv Sena meet


Kiran

Recommended Posts

After poor bypoll show, BJP rushes to placate ally Akali Dal
 

 

aha Shah oho shah ani build up ichi chivaraki Adavani kuda analedu....ippudu kalu galina pilli laga eedu tirugutunnadu.....

mottam BJP ki unna "+" pogotte daka e gujju gallu nidra poru....

Link to comment
Share on other sites

6 minutes ago, BalayyaTarak said:

I think TDP drifted long way away from BJP, at-least with Modi Shah, I donot think we will get nearer to them till these goondas are in front seat.

Yes, max post poll chusukovachu anukoni untaru. But MH they need SS if cong-Ncp come together 

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

Yes, max post poll chusukovachu anukoni untaru. But MH they need SS if cong-Ncp come together 

:roflmao:inka aasa unda, mimmalne pampistaremo negotiotion ki mee skills choosthe.

Meeru Modini Shahni tappinchandi mundu appudu chuddam emanna unte, mee party ni xxxxx nakinchestunnaru 

Link to comment
Share on other sites

1 minute ago, BalayyaTarak said:

:roflmao:inka aasa unda, mimmalne pampistaremo negotiotion ki mee skills choosthe.

Meeru Modini Shahni tappinchandi mundu appudu chuddam emanna unte, mee party ni xxxxx nakinchestunnaru 

Inka 1 yr undhi ga expect the unexpected?

Link to comment
Share on other sites

 

అమిత్‌షాకి ఊహించని షాక్ ఇచ్చిన శివసేన...!
06-06-2018 15:26:26
 
636638955950265689.jpg
ముంబై: బీజేపీ చీఫ్ అమిత్‌షాకి మిత్రపక్షం శివసేన ఊహించని షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని తెగేసి చెప్పింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో అమిత్ షా భేటీ కానున్న కొద్ది గంటల ముందే శివసేన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్దతు కోసం భేటీ) ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరే నివాసం ‘మాతోశ్రీ’లో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ వేదికగా శివసేన బీజేపీ చీఫ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమిత్ షా హడావిడిగా ఎన్డీయే మిత్రపక్షాలతో ఎందుకు సమావేశం అవుతున్నారో చెప్పాలంటూ నిలదీసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
 
‘‘పాల్ఘడ్ ఉపఎన్నికల్లో శివసేన పార్టీ తన బలం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలోనే... 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంపర్క్ అభియాన్ అంటూ అమిత్ షా ప్రచారం మొదలు పెట్టారు..’’ అని సామ్నా తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల పర్యటనలో ఉంటే, అమిత్ షా దేశ పర్యటనలో ఉన్నారనీ... ఇలా బీజేపీ అంతర్జాతీయ ప్రచారం మొదలు పెట్టిందని ఎద్దేవా చేసింది. ‘‘దేశ ప్రజలతో బీజేపీకి సంబంధం (సంపర్క్) తెగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి...’’ అని సూచించింది. మే నెలలో 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 1 లోక్‌సభ, 1 అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచిందని శివసేన గుర్తుచేసింది.
Link to comment
Share on other sites

Talk in Tdp circles...

About the big scam....

Bjp wants to compromise with CBN....CBN told them,to implement everything they promised,then will see. ..

Yesterday Advani meet also was to beg him,on many things including a compromise with CBN.. ..

Advani said,he can't help in any matter.

Looks like RSS has decided to show the Gujju brokers the exit gate.

Link to comment
Share on other sites

కమలం బుజ్జగింపు వ్యూహం...

ఈనాడు, దిల్లీ: లౌకిక పార్టీల ఐక్యత పేరుతో విపక్షాలన్నీ ఒక్కటి అవుతుండడంతో భాజపా ఇప్పుడు ఎన్డీఏ నినాదాన్ని వినిపిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ఉన్న లోక్‌సభ స్థానాలను దృష్టిలో పెట్టుకుని కూటమిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బుధవారం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కావడం దీనిలో భాగమే. మహారాష్ట్ర (48), యూపీ (80), బిహార్‌ (40), పంజాబ్‌ (13)లలో కలిపి 181 లోక్‌సభ స్థానాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వీటిలో 151 స్థానాలను భాజపా, మిత్రపక్షాలు దక్కించుకున్నాయి. వీటిలో 118 చోట్ల భాజపా సొంతంగానే నెగ్గింది. అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభంజనం, ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకున్న సామాజిక వర్గాల అండదండలు ఈ కూటమి విజయానికి కారణమయ్యాయి. మోదీ ప్రభంజనం మునుపటి స్థాయిలో ఇప్పుడు లేకపోవడం, విపక్షాలన్నీ భాజపాకి వ్యతిరేకంగా సంఘటితం అవుతుండడం వంటి కారణాలతో మిత్రపక్షాలతో సుహృద్భావం కోసం భాజపా ప్రయత్నిస్తోంది.

ఎదురుదెబ్బలతో మారిన వైఖరి: యూపీలో ప్రతిష్ఠాత్మకమైన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానాలను ఉప ఎన్నికల్లో భాజపా కోల్పోయిన తర్వాత అమిత్‌ షా రంగంలో దిగి యూపీలో మిత్రపక్షాల అధినేతలతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రతీ 15 రోజులకోసారి సంకీర్ణ భాగస్వాములతో భేటీ అవుతారని భరోసా ఇచ్చారు. 
* మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాలకూ గానూ గత ఎన్నికల్లో భాజపా 23, శివసేన 18 దక్కించుకున్నాయి. ఆ తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల పాల్ఘడ్‌ లోక్‌సభ స్థానంలో శివసేనను భాజపా ఓడించాక సంబంధాలు ఇంకా క్షీణించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనూ దృష్టిలో పెట్టుకుని ఠాక్రేతో షా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సేన ప్రకటించినా ఈ భేటీ జరగడం విశేషం. 
* బిహార్‌కు చెందిన కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్‌ పాస్వాన్‌తో షా ఈనెల 3న భేటీ అయ్యారు. 
* పంజాబ్‌లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఆయన తనయుడు సుఖ్‌బీర్‌ బాదల్‌లతో గురువారం షా భేటీ కానున్నారు.

సీట్ల సంఖ్యపై తకరారు 
ఇటీవలి ఎన్నికల్లో భాజపా ఓటమి తీరును చూశాక... వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో మిత్రపక్షాలు తమ పట్టుబిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని దృష్ట్యా... నష్ట నివారణ చర్యల్ని భాజపా చేపట్టింది. మరిన్ని పక్షాలూ సంక్షిష్టంగా మారడమో, కూటమి నుంచి బయటకు వెళ్లిపోవడమో జరగవచ్చని భయపడుతోంది. దానిని తప్పించడం కోసం భేటీలపై ఆధారపడుతోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...