Jump to content

BJP+TRS+BJD+YSRCP against Polavaram


RKumar

Recommended Posts

ఏపీ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవద్దు 
తెలంగాణ లేఖ 
నేడే కృష్ణా బోర్డు సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణానదీ యాజమాన్య బోర్డులో చర్చకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఎనిమిదవ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశానికి అజెండాను బోర్డు ఖరారు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి అజెండాలో చేర్చాల్సిన అంశాలపై బోర్డు ప్రతిపాదనలు కోరింది. వచ్చిన ప్రతిపాదనల్ని అజెండాలో చేర్చలేదు. అయితే అధ్యక్షుడు అనుమతి ఇస్తే సమావేశంలో వీటిని చర్చించే అవకాశం ఉంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించిన 214 టీఎంసీలు, భక్తరామదాసు, మిషన్‌భగీరథ, బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు ఇలా పలు అంశాలను అజెండాలో చేర్చాలని ఏపీ కోరింది. ఈ అంశాలపై సిద్ధం కావడానికి తగిన సమయం లేకుండా చివర్లో వచ్చినందున అజెండాలో చేర్చవద్దని తెలంగాణ కోరినట్లు తెలిసింది. తెలంగాణ తరఫున ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి,  ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేందరరావు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ ప్రతిపాదనలు చేర్చకుంటే తెలంగాణ అంశాలకు ఆ రాష్ట్రం  అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఏపీ తరఫున కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు హాజరుకానున్నారు.

పోలవరంపై ఒడిశా, తెలంగాణ కార్యాచరణ 
పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఒడిశా, తెలంగాణలు దీనిపై సంయుక్త కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, నిలిపి వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి పలు దఫాలు లేఖలు రాశారు. ఏపీకి బదిలీ చేసిన ముంపు మండలాల్లోనే కాకుండా మరింత ఎక్కువగా ముంపు ఉంటుందని, దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. పోలవరానికి సంబంధించిన కేసులో తెలంగాణ కూడా ఇంప్లీడ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఒడిశా నీటిపారుదల శాఖ కార్యదర్శి పి.కె.జైనా, ఆ రాష్ట్ర ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న ఎస్‌.కె.జోషి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలో ఎదురయ్యే సమస్యలను ఒడిశా అధికారులు వివరించారు. అయితే ఒడిశా సమస్య వేరు, తెలంగాణ సమస్య వేరనీ, కలిసి పోరాడటమని కాకుండా, రెండు రాష్ట్రాలు ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలో చూద్దామని తెలంగాణ అధికారులు సూచించినట్లు తెలిసింది. దీనిపై మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం.

దీర్ఘకాలంగా ఉన్న వారి బదిలీకి కసరత్తు 
దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారిని బదిలీ చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. శాఖలో పని అవసరాన్ని బట్టి నిరంతరం బదిలీలు జరుగుతున్నందున ప్రత్యేకంగా ఇప్పుడు అవసరం లేదని మొదట భావించినా, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో ఇంజినీర్లకంటే ఇతర సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటివారు సుమారు 400 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. నీటి పారుదల పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేందరరావు, డిప్యూటీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిత తదితరులు మంగళవారం సమావేశమై బదిలీలకు సంబంధించిన కసరత్తు చేసినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Ippudu anni parties aim okkate to Stop Polavaram & stop Babu back in power.

BJP, YSRCP, Janasena - Will go to any extent to stop Polavaram project in next 1-2 months.

TRS - As it is acting as puppet in hands of BJP & Modi they are helping Orissa trying to stop Polavaram. Otherwise why they need to involve in polavaram cases?

BJD - Due to Orissa assembly elections now taking Polavaram issues seriously.

Link to comment
Share on other sites

40 minutes ago, Siddhugwotham said:

In any case Polavaram stopped, BJP will become first Victim both in AP and TG and TRS is second one in TG.

TRS ki poyedi emi ledu..  reality loki randi..   polavaram valla telangana ki anyayam jaruguthundi antadu kcr , akkadi prajalu nammutharu. 

Link to comment
Share on other sites

18 minutes ago, koushik_k said:

TRS ki poyedi emi ledu..  reality loki randi..   polavaram valla telangana ki anyayam jaruguthundi antadu kcr , akkadi prajalu nammutharu. 

i agreee gorrela sampada kooda baaga vruddi chendi untundi from last year.

Link to comment
Share on other sites

35 minutes ago, koushik_k said:

TRS ki poyedi emi ledu..  reality loki randi..   polavaram valla telangana ki anyayam jaruguthundi antadu kcr , akkadi prajalu nammutharu. 

Dont talk about ap issues then,edo pedda ap ante prema unnattu ss meeda cbn ni tittavu Ap politicians porusham ledu ani annavu,ippudu ap ki jeeva nadi ayina polavaram ni apalani chustunnaru kcr and co inka support chestava kcr ni?

Link to comment
Share on other sites

33 minutes ago, Saichandra said:

Dont talk about ap issues then,edo pedda ap ante prema unnattu ss meeda cbn ni tittavu Ap politicians porusham ledu ani annavu,ippudu ap ki jeeva nadi ayina polavaram ni apalani chustunnaru kcr and co inka support chestava kcr ni?

aina oka edupu gottu manishi..initially thought he sees issues critically but pichi logics tho cbn and ap meeda edavatam thappa emi choodala...if he is against to ap and cbn..y to stay here..typical mindset 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...