Jump to content

PK badha


Recommended Posts

చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఫోన్...

పవన్ : నాకు ఒకే ఒక పని చేసి పెట్టండి... ఆ రాజు గారి చేత, నేను తెలుసు అని చెప్పించండి చాలు... ఈ యాత్ర ఆపేసి, ఇంటికి పోతా... నాకు పవన్ తెలుసు అని అశోక్ గజపతి గారు చెప్తే చాలు...

చంద్రబాబు : నీ !@#$%&*((!..  ఆ విధంగా ముందుకు పోదాం... 

ఫోన్ కట్...

Link to comment
Share on other sites

వీలైతే తిట్టించు, కాదంటే కొట్టించు... కానీ నేనున్నానని గుర్తించండి రాజు గారూ! గుర్తించండి.

Link to comment
Share on other sites

మీరు ఈలలు, కేకలు వేస్తే కాదు...మీ అమ్మ నాన్నలతో నాకు ఓటు వేయించండి : చిన్నఅన్నియ్య . . చెప్పాం అన్నా చెప్పు ముంచి కొడతాం అన్నారు

Link to comment
Share on other sites

విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి

రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన

పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు

Link to comment
Share on other sites

48 minutes ago, rajanani said:

విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి

రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన

పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు

Punch adirindi idayite

Link to comment
Share on other sites

14 hours ago, rajanani said:

విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి

రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన

పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు

???

Link to comment
Share on other sites

18 hours ago, bsrikanth said:

చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఫోన్...

పవన్ : నాకు ఒకే ఒక పని చేసి పెట్టండి... ఆ రాజు గారి చేత, నేను తెలుసు అని చెప్పించండి చాలు... ఈ యాత్ర ఆపేసి, ఇంటికి పోతా... నాకు పవన్ తెలుసు అని అశోక్ గజపతి గారు చెప్తే చాలు...

చంద్రబాబు : నీ !@#$%&*((!..  ఆ విధంగా ముందుకు పోదాం... 

ఫోన్ కట్...

:laughing:

veedi badha varnanaatheetham saami ... pagodikkuda raakudadu veedi kashtalu ... :bawling:

Link to comment
Share on other sites

20 hours ago, rajanani said:

విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి

రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన

పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు

idi mathram epic saami ... :roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...