Jump to content

BT Roads


Recommended Posts

ఏపీలో రహదారులకు మహర్దశ రూ.4,234 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ఉత్తర్వులు 03062530BRK102A.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లో రహదార్లకు మహర్థశ ఏర్పడింది. 4234 కోట్ల రూపాయిల నిధులతో రోడ్ల నిర్మాణానికి ఈ మేర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మెరుగైన రహదారులు, లింక్ రోడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి నారా లోకేశ్

ఏఐఐబీ నిధులతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. త్వరలోనే ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. 250 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో తారు లేదా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పనులు జరగనున్నాయి. త్వరలోనే గ్రామాల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 3575.93 కోట్ల నిధులతో 2440 పనులు చేపట్టనున్నారు. 4825 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ఈ మేర 59వ నెంబర్ జీవోను విడుదల చేశారు. దీని ద్వారా 3274 నివాస ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు కానున్నాయి.0

ఈ ప్రాజెక్ట్ కింద 17 లక్షల మంది జనాభాకు రహదారి సదుపాయం కల్పిస్తారు. నవంబర్ 2018 నాటికి అన్ని పనులు ప్రారంభించి.... 2020 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా నిధులు కలుపుకుని ఈ ప్రాజెక్టులు చేపడతారు. 250 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో 167.65 కోట్లతో రోడ్ల నిర్మాణానికి మరో జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీని ద్వారా 81 పనుల్లో భాగంగా,1085 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 79
  • Created
  • Last Reply
On 6/2/2018 at 5:53 PM, Yaswanth526 said:

The progress of development of roadline constructed in Pamarru mandal, East Godavari looks promising while connecting maximum villages in number & making it accident free..

https://pbs.twimg.com/media/DesJrrQUwAAzG0a.jpg

Emainaa godaari godaare..... super pic

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...