Jump to content

చంద్రబాబుతో పొత్తు వద్దని పవన్‌కు చెప్పా: సోము వీర్రాజు

Recommended Posts

చంద్రబాబుతో పొత్తు వద్దని పవన్‌కు చెప్పా: సోము వీర్రాజు
01-06-2018 13:46:25
 
636634575922630982.jpg
రాజమండ్రి: 2019 ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేస్తామని, జనసేనతో బీజేపీ పొత్తును కాలమే నిర్ణయిస్తుందని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుతో పొత్తు వద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు చెప్పానని, కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తులు కావాలన్నారని వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీక్షల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులకు తమ భావజాలం ఎక్కిస్తామని, గాలి జనార్దన్‌రెడ్డి లాంటివారిని మార్చే ప్రయత్నం చేస్తామని సోము వీర్రాజు చెప్పారు.
Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:

hey... ma db lo admin gariki kuda cheppi vundalsindhi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...