Jump to content

ఏపీ చిహ్నాలు ఖరారు

Recommended Posts

ఏపీ చిహ్నాలు ఖరారు 07174530BRK160-SR1.JPG

అమరావతి: రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో ఈ మేర వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టు గా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వును ఖరారు చేశారు. తాజా చిహ్నాలు జూన్ ఆరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

07344930BRK160-SR2.JPG

Link to comment
Share on other sites

10 minutes ago, dusukochadu said:

Come on PK, let's create havoc saying these symbols were selected only from a particular region. 

They do not belong to the entire state. 

Let him bark entha vagithe antha vedhava avthadu

Link to comment
Share on other sites

10 hours ago, sonykongara said:
ఏపీ చిహ్నాలు ఖరారు 07174530BRK160-SR1.JPG

అమరావతి: రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో ఈ మేర వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టు గా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వును ఖరారు చేశారు. తాజా చిహ్నాలు జూన్ ఆరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

07344930BRK160-SR2.JPG

Nedu pichuka kokila sangalu baari dharna

Pilli mariyu avu baari jaathula baari nirasana thama jathiki thevra anyayam jarijindhi ani Mukhyamantri dhisti bommala dhagdham. 

Needu assembly muttadiki pakshi janthu jathi nirnayam

Link to comment
Share on other sites

10 hours ago, John said:

వేపచెట్టు good shady also healthy 

yes it purify air, produce more oxygen . it effectively reduce 10 degree centigrade under it , which is equivalent to 10 air conditioner. it saves us from dust and improves soil fertility

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...