Jump to content

motkupalli W d hell bad talking


Recommended Posts

trs ki jump kotte munde expel chesinanduku crying anukunta.. akkada bargain set ayyaka expel chesthe intha hungama undedi kadu!

 

at least good lesson taught to people who think they can speak anything and get away!

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

NTR ni tidithe seat ivvala congi lo poyi gelichi NTR ni malli madras  pommondele ,, evadi ni ayina ala ne tidtadu

Worst candidate....mad dwag laga aravadam tappiste vishayam nil...cbn rightly ignored this guy...ilanti vallu party ki nastam tappiste paisa use ledu

Link to comment
Share on other sites

మోత్కుపల్లి వ్యవహారంపై బాబుకు నల్లగొండ జిల్లా కార్యకర్త లేఖ సోషల్‌ మీడియాలో వైరల్

19
 
 

గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ గారిని నమస్కరించి నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా నేను రాస్తున్న లేఖ ఇది. సార్, మోత్కుపల్లి నరసింహులు గారి గత చరిత్ర ఒక్క సారి మీకు గుర్తు చేయదలచుకున్న. 1983, 1985 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి MLA & మంత్రిని చేస్తే, 1989 ఎన్నికల ముందు ఎన్టీఆర్ గారిని ఈయన దూషిస్తే ఆ ఎన్నికలో ఎన్టీఆర్ గారు టికెట్ ఇవ్వలేదు.

23-mothkupally-35252.jpg

ఆ ఎన్నికలో ‘మాధవ రెడ్డి నన్ను కొట్టాడు’ అని చెప్పి సింపతీ తెచ్చుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీ లో ‘ఎన్టీఆర్ గారు మళ్ళీ మద్రాస్ పారిపోవలె’ అని మాట్లాడారు. ఇది అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా నమోదు అయ్యి ఉంది. 1994 లో లక్ష్మి పార్వతి గారి ద్వారా మళ్ళీ టీడీపీ లోకి వచ్చి టీడీపీ శాసన సభ్యుడు గా గెలిచి, 1995 సంక్షోభం అప్పుడు మిమ్మల్ని తిట్టిన బండ బూతులు మీకు గుర్తుచేయదల్చుకున్న. టీడీపీ సభ్యుడు అయ్యి ఉండి 1995 నుంచి 1999 దాకా కాంగ్రెస్ అనుబంధ సభ్యుడు గా ఉన్నారు. 1999 ఎన్నికలో కాంగ్రెస్ సభ్యుడు గా గెలిచి, మాధవ రెడ్డి గారి మరణాంతరం, 2000 నుంచి టీడీపీ అనుబంధ సభ్యుడు గా ఉన్నాడు. 2009 లో తన ఆలేరు నియోజకవర్గం ఓపెన్ అయితే అక్కడి నుంచి పారిపోయి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నిలబడితే, సంకినేని వెంకటేశ్వర్ రావు గారు గెలిపించారు. గెలిసిన వెంటనే సంకినేని గారి ఎమ్మడి పడి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. 2014 ఎన్నికలో ఓటమి భయంతో తుంగతుర్తి నుంచి పారిపోయి ఖమ్మం జిల్లా లోని మధిర నియోజకవర్గం నుంచి నిలబడి ఓడిపోయారు. ఈయన గారు ఇప్పడివరకు టీడీపీ పార్టీలో నుంచి వెళ్లగొట్టిన నాయకులూ – జానా రెడ్డి, రఘుమ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి, సంకినేని వంకటేశ్వర్ రావు, వేనేపల్లి చందర్ రావు, రేవంత్ రెడ్డి, ఉమా మాధవ రెడ్డి… చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఈయన గారు టీడీపీలో ఎ ఒక్క నాయకుడిని MLA నో MP నో తయారు చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు టీడీపీలో ఉన్న నాయకులను బయటకు పంపించి రాజ్యం ఏలుదామనే దుర్బుద్ధి తప్ప ఒక్క నాయకుడిని తాయారు చేయలేదు. ఇప్పుడు కూడా పార్టీలో ఉన్న అందరిని బయటికి పంపియాలని పథకం పన్నారు. ఇప్పడి వరకు ఈయన గారి బ్లాక్మెయిల్ చేసిన సంఘటనలు మీకు గుర్తు చేస్తా.

23-chandrababu-532523.jpg

 

తెలంగాణ అనుకూల లెటర్ ని మీరు ఢిల్లీ కి తెలంగాణ నుంచి కడియం శ్రీహరి గారిని పంపితే ఈయన గారు అలిగి, మీరు చేపట్టిన మీ కోసం యాత్ర ఖమ్మం నుంచి నల్గొండ జిల్లా లోకి వచ్చే తరుణంలో, రాజ్య సభ సీట్ హామీ ఇస్తే కానీ మీ కోసం యాత్ర లో పాల్గొనని బ్లాక్మెయిల్ చేసి మీతో రాజ్యసభ సీట్ హామీ తీసుకున్నారు. తర్వాత రాజ్యసభ కు తెలంగాణ నుంచి గరికిపాటి మోహన్ రావు గారికి మీరు ఇస్తే, మళ్ళా పార్టీ వీడతానని బ్లాక్మెయిల్ చేసి గవర్నర్ హామీ తీసుకున్నారు. 1994 లో టీడీపీ సభ్యుడు గా గెలిచి 1995 నుంచి 1999 వరకు కాంగ్రెస్ అనుబంధ సభ్యుడు గా ఉండి, మళ్ళా 1999 లో కాంగ్రెస్ నుంచి గెలిచి 2000 నుంచి 2004 వరకు టీడీపీ అనుబంధ సభ్యుడిగా ఉండి, రాజ్యాంగాన్ని అపహేళన చేసిన ఈయనకు రాజ్యాంగ పరిరక్షుడిగా ఉండే పవిత్రమైన గవర్నర్ పదవి ఎలా వస్తది అనుకున్నాడో అర్ధం కావట్లేదు. ఈయన ఇవాళ ఇతర నాయకులని బ్లాక్మైలర్స్ అని అనడం కొసమెరుపు. ఈయన గారి లీలలు ఈ బహిరంగ లేఖ లో రాయలేను కాబట్టి, ఆ విషయాలు అన్ని మిమల్ని కలిసే తెలియజేస్తాను. ఇట్లు, తెలుగు దేశం పార్టీ సీనియర్ కార్యకర్త, దాసరి వీరేశం

 
 
Link to comment
Share on other sites

I think CBN is going through toughest period.  Intaa... bayataa shatruvulu tayaaru ayyaaru. Muppeta daadi chaaladannatlu eee motkupalli okadu. 

Pallunna chettu meede raallu padataayanedi oorake timepass ki srushtinchina saamatha kaadu.

I hope you will become victorious from all these conspiracies.  All the best for Andhra Pradesh people... CBN baagu padithe... meeru baagupadataaru... meee batukulu baagupadataayi.... meee pillalu ujwala bhavishyathu choostaaru.... otherwise - you will be screwed up big time like YSR screwed you.... but this time like never before.... kolukoleni vidhamgaa screw chese durmaargulu chuttu muttaaru.... now they want to remove the only Wall that is protecting you..... its on you now.... GOD BLESS ANDHRA PRADESH.

Link to comment
Share on other sites

2008 By Polls Alair (SC) Dr.Kududula Nagesh M TRS 45867 Mothuku Pally Narsimhulu M TDP 41943
2004 291 Alair (SC) Dr. Kududula Nagesh M TRS 66010 Mothukupally Narsimhulu M TDP 41185
1999 291 Alair (SC) Mothukupalli Narsimhulu M INC 55384 Dr. Kududula Nagesh M TDP 47767
1994 291 Alair (SC) Mothkupally Narsimhulu M TDP 69172 Dr. Nagesh Kududula M INC 30197
1989 291 Alair (SC) Mothkupalli Narsimhulu M IND 44953 Yadagi Basani Sunnam M TDP 32472
1985 291 Alair (SC) Mothukupalli Narsimhulu M TDP 49068 Chettupalli Kennedy M INC 12922
1983 291 Alair (SC) Mothkupalli Narsimhulu M   TDP 26589 Sallooru Poshiah M INC 18914
Link to comment
Share on other sites

4 minutes ago, Npower said:

I think CBN is going through toughest period.  Intaa... bayataa shatruvulu tayaaru ayyaaru. Muppeta daadi chaaladannatlu eee motkupalli okadu. 

Pallunna chettu meede raallu padataayanedi oorake timepass ki srushtinchina saamatha kaadu.

I hope you will become victorious from all these conspiracies.  All the best for Andhra Pradesh people... CBN baagu padithe... meeru baagupadataaru... meee batukulu baagupadataayi.... meee pillalu ujwala bhavishyathu choostaaru.... otherwise - you will be screwed up big time like YSR screwed you.... but this time like never before.... kolukoleni vidhamgaa screw chese durmaargulu chuttu muttaaru.... now they want to remove the only Wall that is protecting you..... its on you now.... GOD BLESS ANDHRA PRADESH.

@Saichandra cheppana. First time proper challenge Idi 

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

janalani champutunnapuude TDP adrupola e vage kukkalu emi chesthayi elanti vi chala chusamu inka chala chusthamu..

15 yrs opposition in TG is very long bro.  Inka 3 way fight in AP. Hope for best.  25 to 30 mla seats ki alliance oste chalu TS lo.    Cbn rules pakkana petti alliance ki vellali.  

Link to comment
Share on other sites

44 minutes ago, sonykongara said:

bjp vallu kerala isthamu ante TN kavali annadu anta bjp vallu dobbeyi mannaru

yaaar kerala ok kada why he wants TN .. when it is DLM day any day is ok what makes different 

cc to pastar @girikurnool

Link to comment
Share on other sites

మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇవ్వాలని చంద్రబాబు బీజేపీ నాయకత్వానికి లేఖ రాశారని.. తమిళనాడుకు గవర్నర్‌గా వెళ్తానని ఆయనే తనతో అన్నారని తెలిపారు. దసరా నుంచి మోత్కుపల్లిలో విపరీత ధోరణి కనిపిస్తోందన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...