Jump to content

Jc diwakar


Recommended Posts

1 minute ago, surapaneni1 said:

ee pani 3 yrs abck cheyyalsindi... who will give losted time..

Ide vishayam nuvvu chebithe 2years back .. paccha dandu ninnu dobbarugaa calling threads vesi mari bayata vadu JC gadu vacchi thekeesariki buddhi vachhindhi

Link to comment
Share on other sites

1 hour ago, surapaneni1 said:

ippudu kuda ade amtarule...

Janma bhumi comitee memebers ki thelusu evari votes paduthayo , manaki paniki raani vallaki anni chesina chivarki vallu manaki support aythe cheyyaru yeppudu thittukontune untaru.

 

But brave step result yela untundhi annadhi cheppalemu edho suggestion ni implement chesaru anthe

Link to comment
Share on other sites

23 minutes ago, sagarkurapati said:

Janma bhumi comitee memebers ki thelusu evari votes paduthayo , manaki paniki raani vallaki anni chesina chivarki vallu manaki support aythe cheyyaru yeppudu thittukontune untaru.

 

But brave step result yela untundhi annadhi cheppalemu edho suggestion ni implement chesaru anthe

Discussion tele conference gurinchi ???

Link to comment
Share on other sites

పేదోడికి నేరుగా పింఛన్‌
31-05-2018 03:50:52
 
636633354592787299.jpg
  • జన్మభూమి కమిటీతో సంబంధం లేదు
  • కొత్తగా 3.25 లక్షల మంది లబ్ధిదారులు
  • నవనిర్మాణ దీక్ష తొలిరోజే లేఖలు అందజేత
  • అర్హులకు అన్యాయం జరగకూడదనే..
  • సీఎం కీలక నిర్ణయం
  • వీడియో కాన్ఫరెన్స్‌లు ఇక వారానికి ఒకటే!
 
ఒకవైపు సీఎం టెలీకాన్ఫరెన్స్‌లు! దీనికి పోటాపోటీగా మంత్రులు, కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లు! ఇప్పుడు వీటి నుంచి ‘పాక్షిక ఉపశమనం’ లభించింది. ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టొద్దని... వారానికి ఒక్కసారి మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక... జన్మభూమి కమిటీలపై ఫిర్యాదుల నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛను లబ్ధిదారుల ఎంపికలో ఈ కమిటీల ప్రమేయాన్ని తొలగించింది. ‘టెలీకాన్ఫరెన్స్‌లు వద్దు. జన్మభూమి కమిటీలు వద్దేవద్దు’ అని ఎంపీ జేసీ మొరపెట్టుకున్న మరుసటి రోజే ఈ ఆదేశాలు వెలుగుచూడటం యాదృచ్ఛికమే కావొచ్చు!
 
 
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన పేదలకు పింఛన్ల విషయంలో అన్యాయం జరగకూడదనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి కమిటీల అనుమతితో సంబంధం లేకుండా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. నవ నిర్మాణదీక్ష సందర్భంగా జరిగే గ్రామసభల్లో నూతనంగా ఎంపిక చేసిన వారికి పెన్షను మంజూరు లేఖలు ఇస్తారు. జూన్‌ 2వ తేదీ నుంచి 8వ తేదీవరకు ఈ గ్రామసభలు జరుగుతాయి. ఈ నెల 10వ తేదీన పింఛను మొత్తం అందజేస్తారు.
 
మొత్తం 3.25లక్షల మందికి కొత్తగా ఈ విధంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఎవరికైనా పింఛను ఇవ్వాలంటే.. ఆ గ్రామంలోని జన్మభూమి కమిటీ దానికి అనుమతిస్తూ లేఖ ఇవ్వాలి. అయితే కొన్నిచోట్ల జన్మభూమి కమిటీలు అర్హతలున్నవారిని ఎంపికచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సుమారుగా 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నా.. ఇంకా కొందరు అర్హులు అక్కడక్కడా మిగిలిపోతున్నారు. ఇది కూడా లేకుండా చేసి ప్రతి పేదోడికి పెన్షన్‌ దక్కేలా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పింఛన్ల కోసం మీ సేవ, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లోకి తీసుకుంటున్నారు. ఈ రెండురోజుల్లోనే మొత్తం 3.25లక్షల మంది అర్హులను రియల్‌టైమ్‌ పాలన ద్వారా ఎంపిక చేయబోతున్నారు. 2.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే ప్రక్రియ మొదలైంది.
 
రెండో తేదీనాటికి లేఖలు సిద్ధం కావాల్సి ఉన్నందన గురువారం సాయంత్రానికి ఎంపిక పూర్తిచేయనున్నారు. వీరందరికీ ఫోన్లు చేసి.. వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? పరిశీలించుకుంటారు. కొత్త విధానంలో పింఛన్లు అందిచేందుకు వీలుగా జీవో 135లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ జీవోలో ఉన్న విధి, విధానాల ప్రకారం జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించినవారికే కొత్త ఫించన్లు ఇవ్వాలి. నూతన లబ్ధిదారుల వివరాలను మాత్రం జన్మభూమి కమిటీకి తెలియజేస్తారు. పింఛన్ల పంపిణీని పర్యవేక్షించే బాధ్యత జన్మభూమి కమిటీకి ఉన్నందున, ఆయా గ్రామాల్లో కొత్తగా పెన్షన్‌ మంజూరైన వారి సమాచారం ఇస్తారు.
 
 
 
Link to comment
Share on other sites

3 hours ago, surapaneni1 said:

ippudu kuda ade amtarule...

ninnu kaadu le special ga anedi. govt. employees ni in general antaru. veellu viswasam leni kukkalu. entha sesina malli aa jagan ke vote vestharu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...