Jump to content

Tirumala- tappakunda chadavandi, Hindu orgs praised officer in past

Recommended Posts

Balasubramanian is the most praised officer by Hindu organizations in Tirumala in the past many times
 
before his latest release on Ramana deekshitulu read this about him in RSS old posts and what YSR did to him....read from "Balasubramanian" on wards.....
 
ఆరోజేం జరిగిందంటే...
1996 మార్చి 21వ తేదీ... ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. మిరాశీ రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మూడో రోజు! తిరుమల ఆలయంలోని అర్చక, పోటు మిరాశీ కుటుంబాలు మూకుమ్మడిగా ఆలయాన్ని వదిలి వెళ్లిపోయాయి. వీరి కింద పనిచేసే గుమస్తాలకు భోజనం కూడా లేని పరిస్థితి. తెల్లవారి స్వామి వారి సుప్రభాత సేవ చేయాలి. పూజలు ఆగిపోతే అరిష్టం. అప్పుడు... మిరాశీ అర్చకుల కింద గుమస్తాలుగా పనిచేసే అర్చకుల హెడ్‌ మాడంబాకం శ్రీనివాసాచార్యులను కలిశాను. శ్రీవారి కైంకర్యాలు చేయాలని కోరాను. ఆయన అందుకు అంగీకరించారు. వీరి సాయంతో నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. దాదాపు నెలన్నర (1996 మే 9న) తాము ఉద్యోగులుగా పనిచేయడానికి అంగీకరిస్తూ మిరాశీ అర్చక కుటుంబాలు విధుల్లో చేరాయి. ఆ సందర్భంగా కూడా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాయి. తరతరాలుగా ఆలయంలో సేవలు చేస్తున్న కుటుంబాలు కదా అనే ఉద్దేశంతో... ఒక్కో కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున నలుగురికి ప్రధాన అర్చకుల హోదా ఇచ్చారు. అంతే తప్ప ఇది వారి అర్హత చూసి కాదు. ఆ హోదా కూడా ఈ తరం ఉన్నంత వరకే. వీరి పదవీ విరమణ తరువాత ఆలయంలో ప్రధాన అర్చకుడు అనే పోస్టు ఉండదు.
 
//****
 
  • శ్రీవారి సేవలకు ఏ లోటూ లేదు.. ‘ప్రధాన అర్చక’ హోదా ఒక గౌరవమే
  • మిరాశీ ఎప్పుడో రద్దయింది.. అంతా ఉద్యోగులే.. పింక్‌ డైమండ్‌ మిథ్య
  • ఆభరణాలన్నింటికీ పక్కాగా లెక్క.. పూర్వ జేఈవో బాలసుబ్రమణ్యం
ప్రపంచంలోనే పకడ్బందీ వ్యవస్థ.. శ్రీవారి సేవలకు ఎలాంటి లోటూ లేదు
 
కలియుగ దైవం... భక్తుల కొంగు బంగారం ఏడుకొండల వెంకన్న స్వామి! దురదృష్టవశాత్తూ తిరుమల చుట్టూ తరచూ వివాదాలు అలుముకుంటున్నాయి! ఇవన్నీ ఒక ఎత్తు! ఇప్పుడు తలెత్తిన వివాదం ఒక ఎత్తు! ఇటీవలిదాకా ప్రధానార్చకుడిగా వ్యవహరించిన రమణ దీక్షితులే స్వయంగా ఆరోపణలు చేయడమే దీనికి కారణం! ఈ ఆరోపణలు సత్యదూరమని ఆలయ ఈవో నుంచి గతంలో టీటీడీలో ఉన్నతస్థానాల్లో పనిచేసిన అధికారుల దాకా ఎందరో ఖండించారు! టీటీడీ వ్యవహారాలపై సాధికారికంగా స్పందించగల అతికొద్దిమందిలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం ఒకరు. ఆయన తొమ్మిదిన్నరేళ్లపాటు టీటీడీ జేఈవోగా పని చేశారు. ఆలయ పాలనపై ప్రత్యేక ముద్ర వేశారు. అన్నింటికంటే మించి... అనేక కీలక ఘట్టాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి! బాలసుబ్రమణ్యం ప్రస్తుతం నెల్లూరు జిల్లా గొలగమూడిలోని భగవాన్‌ వెంకయ్య ఆశ్రమ కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు. గులాబీ వజ్రం, మిరాశీ, అర్చక వారసత్వం, పదవీ విరమణ వివాదంతోపాటు అనేక అంశాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
 
kondapai-dd.jpg 
 
(నెల్లూరు - ఆంధ్రజ్యోతి)
తిరుమలలో ‘అదృశ్యమైపోయింది’ అని చెబుతున్నది కెంపు(రూబీ) మాత్రమే. అది పగిలిపోయిన రోజు నేను జేఈవోగా విధుల్లో ఉన్నాను. 2001 సంవత్సరం గరుడోత్సవం రోజు ఆ ఘటన జరిగింది. నాడు ఉత్సవమూర్తిని ఆలయ మహద్వారం ముందు ఆపాం. స్వామి వారి మీదకు భక్తులు నాణేలు విసరడం ఆనవాయితీ. నాణేలు తగిలి ఒకసారి నేను కూడా గాయపడ్డాను. ఇలా విసిరిన నాణేల తాకిడికి ఉత్సవమూర్తికి అలంకరించిన హారంలోని కెంపు (రూబీ) చిట్లింది. ఆ విషయం వెంటనే అర్చకుడు నాకు చెప్పారు. ఉత్సవం పూర్తయిన తరువాత రంగనాయకుల మండపంలో ఆభరణాలు తొలగించే సమయంలో హారాన్ని తీసి విదిలించి... విరిగిన రూబీ ముక్కలను ముల్లాన్‌ (మూట)కట్టి ఖజానాలో భద్రపరిచారు. ఈ దృశ్యాలను ఫొటోలు, వీడియోలో చిత్రీకరించాం. అదే రోజు తిరువాభరణం రిజిస్టర్‌లో కూడా ఈ విషయాన్ని రికార్డు చేశాం. 2010లో ఒకసారి శ్రీవారి ఆభరణాల గణన జరిగింది. ఇందులో విరిగిన రూబీ ముక్కల మూట కూడా ఉన్నట్లు జస్టిస్‌ జగన్నాథ రావు తన నివేదికలో పేర్కొన్నారు. వెరసి... ‘మాయమైపోయింది’ అని చెబుతున్నది వజ్రం కాదు. రూబీ మాత్రమే ముక్కలైంది. నిజానికి... ఎన్నో ఏళ్లుగా శ్రీవారి ఆభరణాల భద్రత విషయంలో చాలా పకడ్బందీగా నిబంధనలు అమలవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆభరణాల లెక్కలు చూస్తారు. ఈ ప్రక్రియను జట్టి అంటారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఎఫ్‌ఏసీవో, ఇతర టీటీడీ అధికారులతోపాటు ‘నగల సాంకేతిక సలహా కమిటీ’ సభ్యులు కూడా ఇందులో భాగస్వాములవుతారు. ఆ ఏడాది కాలంలో కొత్తగా భక్తులు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నాణ్యత, విలువను జ్యూయలరీ అడ్వయిజరీ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో దేశంలోని నలుగురు ప్రముఖ జ్యుయలరీ వ్యాపారులు కూడా సభ్యులుగా ఉంటారు. వీరి పరిశీలనాధారంగా ఆభరణాల మదింపు జరుగుతుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉండగా... వజ్రం అదృశ్యమైందని, దానిని వేలంలో విక్రయించారని వచ్చే ఆరోపణలు ఏమాత్రం నమ్మదగినవి కావు. మరో విషయమేమిటంటే... ఇప్పుడు ఈ వివాదానికి కారణమైన వ్యక్తే ఆరోజు అర్చకుడుగా విధుల్లో ఉన్నారు.
 
మిరాశీ... మిస్టరీ...
మిరాశీ వ్యవస్థ రద్దు చేయలేదని కొందరంటున్నారు. మిరాశీ అర్చకులకు పదవీ విరమణ లేదని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ రెండూ తప్పే. మిరాశీ అనే పదం అరబిక్‌ భాష నుంచి పుట్టింది. మిరాశీ అంటే వారసత్వం అని అర్థం. హైందవ దేవాలయాల్లో కొన్ని వందల ఏళ్లు ఈ వ్యవస్థ కొనసాగింది. 1987లో ఎన్టీ రామారావు దీనిని రద్దు చేశారు. దీన్ని సవాలు చేస్తూ టీటీడీ మిరాశీ కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కోర్టులో అర్చకుల కేసు వీగిపోయింది. ప్రజా వ్యవస్థ నియామాకాల్లో పుట్టుక ద్వారా సంక్రమించే వారసత్వం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. అయితే... మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకుల్లో ఎవరైనా ఉద్యోగులుగా కొనసాగేందుకు ఇష్టపడితే, అలాంటి వారిని కొనసాగించవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26 అధికరణల ప్రకారం మతపరమైన పూజా విధానాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని, కాబట్టి మిరాశీ వ్యవస్థ రద్దు చెల్లదని అప్పీలులో మిరాశీ కుటుంబాలు వాదించాయి. అయితే... పూజా విధానాల్లో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు లేదని అంగీకరిస్తూనే, అర్చకుల నియామకాల అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని సుప్రీంకోర్టు మరోసారి తీర్పు చెప్పింది.
 
ఆరోజేం జరిగిందంటే...
1996 మార్చి 21వ తేదీ... ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. మిరాశీ రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మూడో రోజు! తిరుమల ఆలయంలోని అర్చక, పోటు మిరాశీ కుటుంబాలు మూకుమ్మడిగా ఆలయాన్ని వదిలి వెళ్లిపోయాయి. వీరి కింద పనిచేసే గుమస్తాలకు భోజనం కూడా లేని పరిస్థితి. తెల్లవారి స్వామి వారి సుప్రభాత సేవ చేయాలి. పూజలు ఆగిపోతే అరిష్టం. అప్పుడు... మిరాశీ అర్చకుల కింద గుమస్తాలుగా పనిచేసే అర్చకుల హెడ్‌ మాడంబాకం శ్రీనివాసాచార్యులను కలిశాను. శ్రీవారి కైంకర్యాలు చేయాలని కోరాను. ఆయన అందుకు అంగీకరించారు. వీరి సాయంతో నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. దాదాపు నెలన్నర (1996 మే 9న) తాము ఉద్యోగులుగా పనిచేయడానికి అంగీకరిస్తూ మిరాశీ అర్చక కుటుంబాలు విధుల్లో చేరాయి. ఆ సందర్భంగా కూడా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాయి. తరతరాలుగా ఆలయంలో సేవలు చేస్తున్న కుటుంబాలు కదా అనే ఉద్దేశంతో... ఒక్కో కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున నలుగురికి ప్రధాన అర్చకుల హోదా ఇచ్చారు. అంతే తప్ప ఇది వారి అర్హత చూసి కాదు. ఆ హోదా కూడా ఈ తరం ఉన్నంత వరకే. వీరి పదవీ విరమణ తరువాత ఆలయంలో ప్రధాన అర్చకుడు అనే పోస్టు ఉండదు.
 
పవిత్రతను కాపాడేది కైంకర్యాలే
ఆలయ పవిత్రత కాపాడేది క్రమబద్ధమైన పూజా కైంకర్యాలే తప్ప, మిరాశీ అర్చకత్వం కాదు. టీటీడీలో ప్రపంచంలో మరెక్కడ జరగనంత పకడ్బందీగా ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. ఎవరున్నా, లేకున్నా ఇవి ఆగడంలేదు. శ్రీవారి సేవలకు లోటు జరగడం లేదు. ఆ మాటకొస్తే టీటీడీ మిరాశీ కుటుంబాల్లో కొందరికి చాలినంత పాండిత్యం లేదు. హోమం చేస్తూ మంత్రం చదివే సామర్థ్యం లేదు. దీని కోసం వీరు గుమస్తాలను తెచ్చుకుంటారు. అందుకే బ్రహ్మోత్సవాలలో మిరాశీ కుటుంబాలకు చెందిన కొంతమందికి కంకణ ధారణ చేయడం లేదు. హోమం, మంత్రం తెలిసిన ఇతరులకే కంకణధారణ చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంత్రం, పూజా విధానాల్లో అంత నిబద్ధతగా వ్యవహరిస్తున్న కారణంగానే తిరుమల ఆలయం పవిత్రత నిలబడుతోంది.
 
పదవీ విరమణకు అతీతులు కారు
మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులు పదవీ విరమణకు అతీతులు కారు. వీరు సామాన్య ఉద్యోగులే. 1996 సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాధారణ ఉద్యోగులుగా కొనసాగడానికి అంగీకరించే వీరు విధుల్లో చేరారు. ఉద్యోగులకు వర్తించే అన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణా నియమావళి వీరికీ వర్తిస్తాయి. ప్రధాన అర్చక హోదా ఉన్నప్పటికీ... అంతే! అసలు పదవీ విరమణ లేకుండా ఎంత కాలం సేవ చేయగలరు? 80 సంవత్సరాల తర్వాతైనా పటుత్వం తప్పుతుంది కదా! అప్పుడు ఎలా చేస్తారు. చేయలేరు కాబట్టి ఓ గుమస్తాను పెట్టుకొని అతని ద్వారా కైంకర్యాలు చేయించి జీతాలు వీరు తీసుకుంటారు. వాళ్లు గుమస్తాలను పెట్టుకుంటే తప్పులేదు కానీ, టీటీడీ లేదా ప్రభుత్వం మరొకరిని నియమిస్తే తప్పా? వారసత్వంగా వచ్చే రాజాభరణాలే రద్దయ్యాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అర్చకత్వ పదవీ విరమణ విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదే!
 
 2bala1a.jpg
 
వారసత్వం ఒక అర్హతా?
తమకు వంశపార్యంపర్యంగా శ్రీవారికి సేవ చేసుకునే అధికారం ఉందని కొంత మంది వాదిస్తున్నారు. చట్టప్రకారం చూసినా వారికి అలాంటి అధికారం లేదు. అలాంటిది అర్హత ఉన్నా లేకున్నా వారసత్వం పేరుతో అర్చకత్వం, ఆధిపత్యం చేయాలంటే ఎలా! మిరాశీ అర్చకుల పిల్లలను అర్చకులుగా నియమించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అయితే... అందులో కూడా నాలుగైదు నిబంధనలు పెట్టింది. ప్రధానంగా అర్చకత్వం స్వీకరించే వ్యక్తికి అందుకు సరిపడా పాండిత్యం ఉండాలి. నిజాయితీ, చెడు అలవాట్లు లేని వారై ఉండాలి. అలాంటి వారికి ఆలయంలో ఖాళీలు ఏర్పడినప్పుడు మాత్రమే అవకాశం కల్పించాలి. మిరాశీ కుటుంబాలకు చెందిన వారైనంత మాత్రాన వీరికి పాండిత్యం ఉన్నా లేకున్నా ఆలయ కైంకర్యాలు చేసుకునే హక్కు కాని, ఖాళీలు ఉన్నా లేకున్నా, వీరిని ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం కాని టీటీడీకి లేదు. వారసత్వమే అర్చక పోస్టుకు అర్హత అయితే... ఎలాగూ తమకే వస్తుందనే ఉద్దేశంతో వారి వారసులు మంత్రం చదువుకోకపోవచ్చు. ఇదే జరిగితే నలభై యాభై ఏళ్లలో ఆలయాల్లో అర్హులైన అర్చకులే లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది.
Link to comment
Share on other sites

personnel problems tho e roju intha nicham ga digajararu...

Tirumala anedi prati vyakti adoka mano balam...alantidi e roju controvery chesaru.....asalu Tirumala meda kutra chesina decoit galla pnchana vilu cheratam mana duradrustam..

CBN ki papam sentimental ga matladatam radu...just edo programmed manner lo cheppesi vellipotadu...

Link to comment
Share on other sites

4 hours ago, AnnaGaru said:

CBN ki papam sentimental ga matladatam radu...just edo programmed manner lo cheppesi vellipotadu...

cbn and lokesh don't have oratory skills like senior NTR . they are good at administration and execution. 

when i saw the interviews of brahmani , i felt she is the future of TDP. she has charm, spontaneous  like senior NTR .  she able to grasp the intention behind question within seconds. once she gave answers , interviewer can't ask further on the same topic.

Link to comment
Share on other sites

7 minutes ago, Saichandra said:

emi avvaledu vallake backfire ayyindi,

vijayawada lo undi kaadu sai bro...vere towns lo interact ayi chudu. vallu entha idi ga unnaro TDP meeda...1980s stylo lo TTD ki Uddanam ki rendu statements ichesi pothe saripodu. koncham media lo aa facts truth cover seyyali tdp vallu. 

Link to comment
Share on other sites

12 minutes ago, LuvNTR said:

vijayawada lo undi kaadu sai bro...vere towns lo interact ayi chudu. vallu entha idi ga unnaro TDP meeda...1980s stylo lo TTD ki Uddanam ki rendu statements ichesi pothe saripodu. koncham media lo aa facts truth cover seyyali tdp vallu. 

Its not a TDP issue ... TTD vaallu already doing everything they can to dispel this nonsense ... 

Inka local brahmins negativity antara ... ivanni chusi TDP di thappu anukunte ... adi valla kharma ... prathodini convince cheyyalem gaa ...

evadi agenda vaadidi ...

Link to comment
Share on other sites

21 minutes ago, LuvNTR said:

vijayawada lo undi kaadu sai bro...vere towns lo interact ayi chudu. vallu entha idi ga unnaro TDP meeda...1980s stylo lo TTD ki Uddanam ki rendu statements ichesi pothe saripodu. koncham media lo aa facts truth cover seyyali tdp vallu. 

vij lo kadu vere towns ve cheppedi,vallake backfire ayyindi adi,dont forget major brahmin community eppudu tdp ki support ledu ,but after brahmin corporation edo koddiga improve ayyindi,vallu still supporting

Link to comment
Share on other sites

11 hours ago, ravindras said:

cbn and lokesh don't have oratory skills like senior NTR . they are good at administration and execution. 

when i saw the interviews of brahmani , i felt she is the future of TDP. she has charm, spontaneous  like senior NTR .  she able to grasp the intention behind question within seconds. once she gave answers , interviewer can't ask further on the same topic.

? jagga power lo ledu kanuka vallosthe bavuntadi vellosthe bavuntundi antunnaru..  prajaswamyam lo andariki oka roju osthundi.. adi occhina roju compare cheyandi vura mass vs me class.  

Link to comment
Share on other sites

31 minutes ago, minion said:

Its not a TDP issue ... TTD vaallu already doing everything they can to dispel this nonsense ... 

Inka local brahmins negativity antara ... ivanni chusi TDP di thappu anukunte ... adi valla kharma ... prathodini convince cheyyalem gaa ...

evadi agenda vaadidi ...

vallu support sesthara annadi kadu annai. mana prayatnam manam seyyali kada. ee brahmins, govt. employees eppudu TDP ki support sesindi ledu. kani manam koncham try seyyali. atleast 30% anna votes vestharu. 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

endi sadivedi anna...already negativity start in brahmins...mana TDP ministers sudda dandaga..vedava kodukulu. aa ministers ayithe ihini thonguntunnaru. 

Brahmins manaki vote esthara mp bjp ki esi mla inc or other parties ki estharu entha chesina waste elaki 

Link to comment
Share on other sites

10 minutes ago, koushik_k said:

? jagga power lo ledu kanuka vallosthe bavuntadi vellosthe bavuntundi antunnaru..  prajaswamyam lo andariki oka roju osthundi.. adi occhina roju compare cheyandi vura mass vs me class.  

Mi oora mass kcr delhi tour anta to meet modi,reservations penchamani adugutadu anta:rofl:,adi cheyyananduke front ani natakalu adadadu malli modi ni kalavadam ento loll ??

Link to comment
Share on other sites

7 minutes ago, Saichandra said:

Mi oora mass kcr delhi tour anta to meet modi,reservations penchamani adugutadu anta:rofl:,adi cheyyananduke front ani natakalu adadadu malli modi ni kalavadam ento loll ??

Good time for TDP to move Kapu reservations issue into Center court.

Link to comment
Share on other sites

45 minutes ago, LuvNTR said:

vallu support sesthara annadi kadu annai. mana prayatnam manam seyyali kada. ee brahmins, govt. employees eppudu TDP ki support sesindi ledu. kani manam koncham try seyyali. atleast 30% anna votes vestharu. 

This is not a TDP issue brother ... TTD vallu already doing everything ... beyond this ... public ki vadileyyatame ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...