Jump to content

About PK


Recommended Posts

నేను నా సింపుల్ లాడ్జింగ్ కిటికీ దగ్గర కూర్చుని నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ  నుంచి చూస్తున్నా  ముగ్గురు పిల్లలు ఏడు పెంకుల  ఆట ఆడుతున్నారు 

నేను నా ఇంటర్ తెలివి తో ఆలోచిస్తే మూడు పెంకులాట లో రెండు జట్లలో సమానం గా ఆటగాళ్లు ఉండాలి గా... ఈ అసమానత కి కారణం ముఖ్యమంత్రి అని తెలియగానే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి....  కాసేపు వాళ్ళని  చూస్తూ ఉన్నా.,, ఒక పిల్లవాడు చాలా బలం గా కొడుతున్నాడు బంతి తో.... ఆ పిల్లవాడి లో హింసా ప్రవృత్తి కి ముఖ్య మంత్రి కారణం అనిపించాకా మళ్ళి  ఏడ్చా.... ఆరు పెంకులు పెట్టాక.. ఏడో  పెంకు నిలవట్లేదు.... ఈ అనిశ్చితి కి కారణం ఎవరో మీకు చెప్పే పని లేదు..... 

బాధ అనిపించింది.... ఆ ఏడూ పెంకుల ఆట ఆడే పిల్లల కోసం నేను కూడా నా కూల్ నిక్కర్, సిరుగుల బన్నీ వేసుకుని బయటకి వచ్చా.,,అదే సమయానికి బంతి నా వైపు రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లాడ్జింగ్ బాత్ రూమ్ లో ఇండియన్ కమోడ్ లో తల  పెట్టి దాక్కున్నా .... అయితే ఇది నా మీద హత్య ప్రయత్నం దీనికి ముఖ్యమంత్రి కుట్ర అని అర్ధం అయ్యింది.... తల బయటకి తీసి పొద్దున్న నీళ్లు కొట్టటం మర్చిపోయినందుకు నన్ను నేనే నిందించుకున్న.....మూతి  మొహం తుడుచుకుంటూ..... 

బయట నా పూజారులు పిల్లలని Next CM నేనే , నేనే అనీ కుమ్మేస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి.....ఇట్లు మీ పభనాలు

 

 

Lifted from fb

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...