Jump to content

amaravathi lo dharmaporatam with regional party leaders


Recommended Posts

12 minutes ago, Saichandra said:

e sabha tho cbn is the only saviour for ap ani clear ga velliddi if all regional party heads attend

endo @SaiChandra nee elevations ento...  ardamavatam ledu.

 

CBN Rajakeeyam inka start kaaledu antaavu... CBN will be PM antaav.. endo emi jaruguno

Link to comment
Share on other sites

3 minutes ago, JVC said:

endo @SaiChandra nee elevations ento...  ardamavatam ledu.

 

CBN Rajakeeyam inka start kaaledu antaavu... CBN will be PM antaav.. endo emi jaruguno

100% claerity vasthaadi ani septhaa vunnadu...konchem vaadandi..

Link to comment
Share on other sites

జూన్‌8న టీడీపీ భారీ బహిరంగ సభ
24-05-2018 14:00:48
 
636627672503325553.jpg
అమరావతి: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్ళయిన సందర్భంగా జూన్ 8వతేదీన తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే... బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ సభ మాత్రం నిర్వహించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా... కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఈ విషయాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించినట్లు తెలుస్తుండగా ఈ సారి 13 జిల్లాలో నవనిర్మాణ దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

7 hours ago, niceguy said:

100% claerity vasthaadi ani septhaa vunnadu...konchem vaadandi..

Nenu sai tho unna chanuvuto aa post vesa just to pull his leg. Konchem aapukondi. Ekkada padite akkada ante ela? Konchem undali

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...