Jump to content

KCR ekkada - federal front annav

gnk@vja

Recommended Posts

ninna night kalisadu kumaraswamin/devegowda ni anaru ga ....why backdoor meetings when you are on front  :thinking: 

Link to comment
Share on other sites

Mundu goyyi venuka nuyyi

Congress tho kalise chance ledu as sonia will kill him if he goes to her ..... and state lo kooda vaadiki main opponent congress .... ponee bjp tho direct gaa kaluddaam ante mim Muslims and Christians votes bokka padathaay..... madye margamgaa federal front ani hadaavudi chesthe national leader lekka ekkuva mailage vachuddanukunnaadu but eedi gurinchi thelisina Stalin mamatha etc mooskuni koorcho ra poola chokkaa annaaru..... gupchup...

Link to comment
Share on other sites

కేసీఆర్ ఎక్కడ?
NDA నుండి టీడీపీ బయటకు రాగానే
బీజేపీ కి వ్యతిరేకంగా ఫ్రంట్ అని తిరిగాడు
ఇప్పుడు అన్ని పార్టీలు కలిశాయ్!
తెరాస ఎక్కడ!

తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడో 
ఇదే ఉదాహరణ
నాయకుడు అంటే, వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరగరు
వాళ్లే నాయకుడితో కలుస్తారు
!

Image may contain: 10 people, people smiling, people standing
Link to comment
Share on other sites

తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త ఎదురుచూసే కార్యక్రమం మహానాడు. బడుగు, బలహీన వర్గాలకు రాజాధికారాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడు మహానాడులను నిర్వహిస్తూ వస్తోంది తెలుగుదేశం. ఈనెల 27 నుంచి 29 వరకు ఏపీ రాజధాని విజయవాడలో జాతీయస్థాయి మహానాడు జరుగుతుండగా... ఈనెల 24న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ తెలుగుదేశం మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పార్టీ పరంగా అతి కీలకమైన నిర్ణయాలను ప్రకటించే మహానాడులో చంద్రబాబు తెలంగాణ తెదేపా నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు.

ఇప్పటికే తెలంగాణాలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 19 మిని మహానాడులను నిర్వహించారు. ప్రతి చోట మినీ మహానాడుకు ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Image may contain: 5 people, people smiling, text

Link to comment
Share on other sites

9 hours ago, vinayak said:

TDP telangana lo kuda concentrate chesthe poorva vaibhavam ravochu

Cadre alantidi TDP ki

Karyakarthalu Ground Level lo Baga workout chustaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...