Jump to content

Lokesh Mass Tweets

Recommended Posts

గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ,లోటస్ పాండ్, యలహంకా కోటలో ఉన్న నేలమాళిగల్లో నుండి సిబిఐ తవ్వి తీస్తుంది. (1/2)

Link to comment
Share on other sites

ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2 లు పోరాటం చేస్తున్న టీడీపీ పై బీజేపీ తో కలిసి క్విడ్ ప్రో కో రాజకీయాలకు తెర లేపారు.గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు. (2/2)

Link to comment
Share on other sites

3 minutes ago, Jaitra said:

Varni

Direct gaa esukunnadu gaa

Same agression bayata koda chupinchi should promote his image whihc will be a good boost for party.

Observed some aggression in Rahul in press meet after KA drama , Lokesh also should have such meets so the cadre will have a moral high when opposition do some silly comments to malign him.

Link to comment
Share on other sites

LOkesh responded after below statement......Jagan gadu 3 days back same statement ichadu...

mari too much avutundi.....e decoit gallu mari darunam ga matladutunnaru..

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్‌ సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్‌ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

11 minutes ago, AnnaGaru said:

Eedabba asala tirumala gurinchi emanukuntunnadu, oka suit case patukoni bayataki ravalanna kani 100 la mandi chustaru, Ramana deekshuthulu lanti incredible person vagina dani pattukuni vagithe veelu anthe tayaravtaru, why are they not understanding this

Link to comment
Share on other sites

9 minutes ago, Dravidict said:

Good. Uddhanam meedha kuda informative tweets pettadu. Aggressive ga ne vundali. CBN la methakaga vunte workout avvadhu Lokesh ki

+1 .. Oka class leader e masth ayndi inko taram bharinche vopika ledu. 

Link to comment
Share on other sites

2000-2019 youth vote coming next election , poll % you can expect 80%

19yrs youth ki kavalasindi facts kadu emotion , gantala speach kadu reccha gotta dam .

pk aa point lone velthunmadu . Tdp needs some one in that angle, but aa effect chala untundi poyekoddi , thammllu Thammulu ami Ganta sepu scheppina adi akkada claps kotte vallake anthe 

jr is not ap and Tdp don’t bring into topic

Link to comment
Share on other sites

Guest Urban Legend
36 minutes ago, Dravidict said:

Good. Uddhanam meedha kuda informative tweets pettadu. Aggressive ga ne vundali. CBN la methakaga vunte workout avvadhu Lokesh ki

Link to comment
Share on other sites

25 minutes ago, Bolineni Tiger said:

2000-2019 youth vote coming next election , poll % you can expect 80%

19yrs youth ki kavalasindi facts kadu emotion , gantala speach kadu reccha gotta dam .

pk aa point lone velthunmadu . Tdp needs some one in that angle, but aa effect chala untundi poyekoddi , thammllu Thammulu ami Ganta sepu scheppina adi akkada claps kotte vallake anthe 

jr is not ap and Tdp don’t bring into topic

Good Point.. Jr can  can cover this area if both parties compromise..

Link to comment
Share on other sites

పవన్‌కి లోకేశ్ విలువైన సూచన
23-05-2018 22:02:10
 
636627097324580676.jpg
అమరావతి: ఉద్దానం సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు ట్విట్టర్ వేదిక సమాధానం ఇచ్చారు మంత్రి నారా లోకేశ్. తప్పుడు సమచారంతో పవన్‌ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఒక నిర్ణయానికి వచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను బేరీజు వేసుకోవాలని పవన్‌ను కోరుతున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందసాలో సుమారుగా 16 కోట్ల నిధులతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసామని తెలిపారు. వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 109 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏర్పాటు పూర్తి అయ్యిందన్న ఆయన.. మరో 27 యూనిట్స్ ఈ నెలాఖరుకి పూర్తి కాబోతున్నాయన్నారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్లలో డయాలిసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2500 రూపాయిల పెన్షన్ అందిస్తున్నామన్నారు. 4 నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు లక్ష మందికి పైగా స్క్రీనింగ్ జరిగిందన్నారు. సోంపేటలో ఎన్టీఆర్ వైద్య పరీక్షల్లో భాగంగా నూతన ల్యాబ్ ఏర్పాటు చేసామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పలాస, సోంపేట, పాలకొండ లో 3 రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసాం ఇప్పటి వరకూ 64,816 సెషన్స్ ఈ సెంటర్లలో జరిగాయని తెలిపారు. డయాలసిస్ సెంటర్లకు వచ్చే ఖర్చులు కూడా లేకుండా చంద్రన్న సంచార వాహనాలు ఏర్పాటు చేసి డయాలసిస్‌తో పాటు ఇతర సేవలు అందిస్తున్నాం అన్నారు. జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలపై పరిశోధన, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభం అయ్యిందన్నారు. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...