Jump to content

Dattatreya son died of heart attack


vk_hyd

Recommended Posts

హైదరాబాద్‌: కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్‌ భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాదం నెలకొంది. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్‌కు అర్థరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముషీరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైష్ణవ్‌ మృతి చెందాడు. చిన్న వయసులో వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Link to comment
Share on other sites

 

kurrodu chusthunte healthy & fit gane kanipisthunnadu... fitness alone is not the solution for every critical health issue... unknown indirect factors also causes.. Air Quality, Water, Food (don't know if he had drink/smoke habits).. inka chala factors add up auvtha untai in current fckd up society lo.... 

Anyways.. Rest in Peace Vaishnav.. Condolenses to Dattatreya's Family..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...