Jump to content

వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే పనిష్మెంట్ తప్పదు: చంద్రబాబు

Recommended Posts

కొద్ది రోజులుగా టీటీడీపై జరుగుతున్న దుష్ర్పచారంపై చంద్రబాబు మండిపడ్డారు. టీటీడీపై లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సీఎం చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘నాకు వెంకటేశ్వరస్వామిపై చాలా భక్తి. వెంకటేశ్వరస్వామి నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తీసుకు వెళ్తుంటే 24 గ్లేమోర్ మైన్స్ నాపై పేల్చినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే నా ప్రాణాలు కాపాడాడు. ఏదో ఒక పర్పస్ కోసం.. నాతో ఏదో ఒక పని చేపించాలని కాపాడాడు. ఎవరితోనైనా పెట్టుకోండి.. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మొక్కు కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోయినా ఆయన వదిలిపెట్టరు. ఆయనకు అపచారం తలపెట్టిన వాడు... ఈ జీవితంలోనే తప్పకుండా పనిష్మెంట్లు తీసుకుంటారు. అది ఆయన కుండే మహిమ. అందుకనే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరస్వామి దగ్గరకి వస్తారు.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

Just now, seemovie said:

Apt statement.

Link to comment
Share on other sites

ఏమండీ  దీక్షితులు గారు టిటిడి మీద తమరి గుర్రు కు అసలు కారణం ఇదా! గత 7 సంవత్సరాలు గా విధులకు సరిగా హాజరు కాని వేంకట దీక్షితులు రాజేష్ దీక్షితులు 
తమరి పుత్ర రత్నాలు  ను కొండ కిందకు బదిలీ చేసారని మీరెన్ని ప్రయత్నాలు చేసినా టిటిడి అంగీకరించకపోవడంతో వల్ల మీరు గత కొద్ది నెలల గా టిటిడి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు తద్వారా టిటిడి మీద వత్తిడి తెచ్చి మీ పుత్ర రత్నాలను తిరిగి కొండ మీదకు తెచ్చుకోవాలి అనేదే మీ కుట్ర కాదంటారా?
అప్పటికి టిటిడి స్పందించకపోవడం తో తమరు ప్రధాని నరేంద్ర మోడీ కి రాజ్నాథ్ సింగ్ కి మీకు అన్యాయం జరుగుతుంది అని ఫిర్యాదు కూడా చేశారు అంట కదా.నిజమే కదా. 
చివరగా మొన్న అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు తమరు  శాస్త్ర విరుద్దం గా వారి గెస్ట్ హౌజ్ కి వెళ్లి మంతనాలు చేశారు అని తిరుమల కొండ పై మీ  తోటి బ్రాహ్మలు బహిరంగం గా నే చెప్తున్నారు .షా తో భేటీ తరువాత షా కి తెలుగుదేశం కార్యకర్తలు హోదా కోసం నిరసన తెలియచేస్తే అది అవమానం గా భావించిన షా తమరి ని చెన్నై పంపి అక్కడ  మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టించి టిటిడి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేయమన్నాడు మీరు చేశారు .
దేవ దేవుడిని అడ్డం పెట్టుకొని మీ కోప తాపాలు తీర్చుకోవడానికి కుట్ర పన్నడం ఎంత నీతి బాహ్యమైన చర్య 
నేను చేస్తున్నది తప్పే అని ఉన్నత విద్యావంతులు అయిన మీకు అనిపించలేదా
కోట్లాది మంది భక్తుల మనోభావాలను మీ రాజకీయం కోసం దెబ్బ తీయడం న్యాయమా?
మీ మాట చెల్ల లేదు అని పని చేయని మీ కొడుకులను కొండ మీదకు తేవాలని మీ  స్వలాభం నెరవేరడం కోసం పవిత్ర మైన తిరుమల కొండ మీద ఇతర శ్రీ వారి సేవకుల మీద అభాండాలు మోపడం ఆ శ్రీనివాసుడు క్షమిస్తాడు అని ఎలా అనుకున్నారు?
తప్పు చేశారు దీక్షితులు గారు .బిజెపి కుటిల రాజకీయ వలలో పడి తప్పు చేశారు 
అందుకే ఆ దేవ దేవుడు తమరీని తన సేవ నుంచి తప్పించారు

Link to comment
Share on other sites

by the way,karunakar reddy eeyana saanihityam chusthe bhayam vestundi asalu......decoit gadu urike chavaledu kukka chavu....

Amit shah tho pakka oka vype Ramana deekshitulu...inko vypu Alipiri lo rowdism chesina vyakti kada?......adi garba gudilo....:wall::roflmao:

Ddy3MD9VAAAHm13.jpg:large

15268930295b0289e523b06.jpeg

15268930115b0289d3c492b.jpeg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...