Jump to content

Dalit Beaten to Death in Gujarat


RKumar

Recommended Posts

Dalit man flogged to death in Gujarat factory, five arrested

Mukesh Vaniya, 40, his wife, Jaya, and another person were collecting trash near a factory on the outskirts of Rajkot when they were attacked by its workers on suspicion of theft, police said.

INDIA Updated: May 21, 2018 23:06 IST
Hiral Dave 
Ahmedabad, Hindustan Times
A screengrab from a video shared by MLA Jignesh Mevani on Twitter.
A screengrab from a video shared by MLA Jignesh Mevani on Twitter.
 

Five people, including a minor, were arrested on Monday for flogging a Dalit man to death in Shaper, on the outskirts of Rajkot, Gujarat. The accused also assaulted two women related to the victim.

Police said that Mukesh Vaniya, 30, was tied to the gate of a factory owned by Jayshukh Radadiya and beaten to death by Radadiya, Chirag Vora, Divyesh Vora, Tejas Zala and a minor. They also beat Vaniya’s wife, Jaya, and their relative, Savita.

Vaniya had moved with his wife to Rajkot four days ago from Parnala village in Surendranagar district. Jaya said they had moved because she required treatment for a cardiac ailment.

“Seeing us around the factory, they (the accused workers) inquired about our caste. When we said we are chamar (Dalit), they asked us to clear the garbage to which we refused,” Jaya told HT. She said the accused first verbally abused them and then became violent, saying she and Savita were beaten up with belts. “Soon they tied my husband to the gate and told us to leave or they would kill us,” Jaya said.

She and Savita returned with help, but Vaniya died on the way to Rajkot Civil Hospital.

 
 
 

Deputy superintendent of police DM Chauhan said five people, including a minor, have been arrested after an FIR was registered on charges of murder and under the SC/ST Atrocities Act.

The police said one of the accused had filmed the crime, which was also captured by the CCTV camera installed at the factory. “We have seized the video and the CCTV recording,’’ DSP Chauhan said. Vadgam MLA Jignesh Mevani later released the video on social media.

The DSP said the accused have claimed that the three had tried to steal trash. “We are investigating both versions,” Chauhan said.

The family claimed Vaniya’s body after the government released a compensation of ~8 lakh, and returned to Parnala village to perform the last rites.

Link to comment
Share on other sites

దళితుణ్ని కొట్టి చంపేసిన యువకులు 
దొంగ అనుకుని చెత్త ఏరుకునే వ్యక్తిపై ప్రతాపం 
భార్య ఫిర్యాదు మేరకు గుజరాత్‌లో ఐదుగురి అరెస్టు 
ఇది ‘ఉనా’ సంఘటన కంటే దారుణం: జిగ్నేష్‌ మేవాని 
8.25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 
21hyd-crime2a.jpg

రాజ్‌కోట్‌(గుజరాత్‌): చెత్త ఏరుకుని జీవించే ఓ దళితుడ్ని దొంగగా భావించి కొట్టి చంపిన అమానవీయ సంఘటన ఇది. అడ్డుకోబోయిన ఆమె భార్యనూ తీవ్రంగా కొట్టడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా షాపూర్‌ పట్టణానికి సమీపాన ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. దాడిచేసిన ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గుజరాత్‌ హోంశాఖ సహాయమంత్రి ప్రదీప్‌సిన్హ్‌ జడేజా తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.8.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.రాదాదియా ఇండస్ట్రీస్‌ ఆవరణలో కాగితాలు, చెత్త ఏరుకుంటున్న ముఖేష్‌ వనియా, అతని భార్య జయాబెన్‌ను కర్మాగారం యజమాని స్నేహితులు నలుగురు పట్టుకున్నారు. అతని చేతులను తాళ్లతో కట్టేసి ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వారిస్తున్న భార్యను సైతం కొట్టడంతో ఆమె విలపిస్తూ ఉండిపోయింది. దెబ్బలకు తాళలేని ముఖేష్‌ స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాజ్‌కోట్‌ ఏఎస్పీ శృతి ఎస్‌.మెహతా తెలిపారు. మరోవైపు ముఖేష్‌ను కొడుతున్న వీడియోను గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ముఖేష్‌ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవాడు. కర్మాగారం డోరుకు కట్టి, కొట్టి చంపేశారు. గుజరాత్‌లో దళితులకు రక్షణ లేదు. ఇది ఉనా కంటే దారుణమైన సంఘటన. ఉనాలో దళితులను కొట్టి, అగౌరపరిచి వదిలేశారు. ఇక్కడ ఏకంగా ప్రాణాలు తీసేశారు’ అని వ్యాఖ్యానించారు. 2016లో గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులను వాహనం గొలుసుకు కట్టి ఇనుపరాడ్డులతో కొట్టిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...