Jump to content

2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం


John

Recommended Posts

2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం
పోరాట యాత్రలో పవన్‌కల్యాణ్‌
12205420BRK72A.JPG

హైదరాబాద్‌: 2019లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దల ఆశీస్సులతో, యువత మద్దతుతో, అక్కాచెల్లెళ్ల తోడుతో 2019కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర చేపట్టినట్లు పవన్‌ తెలిపారు. జనసేన మన సంస్కృతిని కాపాడే పార్టీ అని.. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు.

 

జనసేన ప్రజల ముందుకొచ్చింది ఓట్లు అడగటానికి కాదని.. సమస్యలు తెలుసుకోవడానికని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం దేశభక్తికి, కష్టానికి ప్రతీక అని కొనియాడారు. ఉద్దానం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా.. అది అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. శ్రీకాకుళంలో వలసలు నియంత్రించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తాను హామీలు ఇవ్వడానికి రాలేదన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాట యాత్ర ప్రారంభించారు. శనివారం రాత్రి ఇచ్ఛాపురంలో బస చేసిన ఆయన ఈరోజు ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపాసుకుద్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి యాత్రగా వెళ్లనున్న పవన్‌.. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది.

Link to comment
Share on other sites

  • Replies 85
  • Created
  • Last Reply

May be his plans are similar to JDS in karnataka get at least 30 to 40 seats and play key role.... who knows may be CM :donno: 

Link to comment
Share on other sites

1 minute ago, OneAndOnlyMKC said:

votes adagadaniki raledu antadu nxt maname prabhutvanni erpatu chestam antadu asalu emaina ponthana vunda ....

adukku tinalantadu kaani bocche ledantaadu :run_dog:

Link to comment
Share on other sites

3 minutes ago, subbu_chinna said:

TDP is not CBN party.. It's NTR party.. But janasena not like that.. It's our party and my party.. I will have more responsible 

Foreign trips,, pushkaralu money spent heavily and wasted people money 

vadi sollu ikkda veyylasina avsaram ledu bro

Link to comment
Share on other sites

చంద్రబాబుకు సవాల్ విసిరిన పవన్ 
20-05-2018 18:24:05

శ్రీకాకుళం: సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. ‘‘ధర్మపోరాటం అంటే ఏంటో నాకు అర్థంకాలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళదాం...నేనోవైపు...మీరోవైపు కూర్చుందాం’’ అంటూ పవన్ సవాల్ విసిరారు. ధర్మపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారని, అవినీతిలో ఏపీని రెండో స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదినని దుయ్యబట్టారు. అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు చేస్తామని, సీఎం నియోజకవర్గంలోనూ నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటామని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

2 minutes ago, LuvNTR said:

చంద్రబాబుకు సవాల్ విసిరిన పవన్ 
20-05-2018 18:24:05

శ్రీకాకుళం: సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. ‘‘ధర్మపోరాటం అంటే ఏంటో నాకు అర్థంకాలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళదాం...నేనోవైపు...మీరోవైపు కూర్చుందాం’’ అంటూ పవన్ సవాల్ విసిరారు. ధర్మపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారని, అవినీతిలో ఏపీని రెండో స్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుదినని దుయ్యబట్టారు. అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు చేస్తామని, సీఎం నియోజకవర్గంలోనూ నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటామని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ప్రజాక్షేత్రంలోకి వెళదాం...నేనోవైపు...మీరోవైపు కూర్చుందాం’’ Next endi ya :buttkick: 

Link to comment
Share on other sites

6 minutes ago, John said:

ప్రజాక్షేత్రంలోకి వెళదాం...నేనోవైపు...మీరోవైపు కూర్చుందాం’’ Next endi ya :buttkick: 

Kurchunte sari ... Eki parestadu Babu pichodini .... Assembly lo ragging sessions video okati pampandi sample ki telustundi aadiki ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...