Jump to content

Woman about AP Politics


vinayak

Recommended Posts

ఎంత బాగా చెప్పావ్ తల్లి..నీ పాదాలకు వందనం
తల పండిన మేధావులు కూడా ఇంత చక్కగా వివరంగా సామాన్యుడికి సైతం అర్ధం అయ్యేలా చెప్పలేదు తల్లి...
ఒక్కొక్క మాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి...
ఇదే కదా ఆయనకు మనం ఇచ్చే నిజమైన విలువ..కష్టానికి లభించే గుర్తింపు...
తప్పకుండా చూడండి..కామెంట్స్..లైక్స్ మాత్రమే కాదు. పదిమందికి షేర్ చేయండి

Link to comment
Share on other sites

ఇంత క్లియర్ గా ఏపీ లో జరుగుతున్న కుట్రల గురించి, అభివృద్ది గురించి, చంద్రబాబు పడుతున్న కష్టం గురించి ఎవరైన చెప్పగలరా..?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...