Jump to content

cms india corruption study 2018


Recommended Posts

అవినీతి, లంచాలలో తెలంగాణకు 2, ఏపీకి 4వ స్థానం
18-05-2018 18:05:13
 
636622635142576382.jpg
న్యూఢిల్లీ: అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. ఇండియా 2018 అవినీతి అధ్యయన నివేదికను సీఎంఎస్(సెంటర్ ఫర్ మీడియా స్టడీస్) శుక్రవారం విడుదల చేసింది. సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 
‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని భాస్కర్ రావు తెలిపారు.
Link to comment
Share on other sites

Andhra Pradesh Corrpution Faced by Households is only 17%, 

Which is very close lowest in India ?? in CMS Survey Report -2018. 

Sir @PawanKalyan this is Mainly for You. 

The Telangana Stands Out Top in India ?? ??

cmsindia.org/cms_ics18/CMS_…

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

Andhra Pradesh Corrpution Faced by Households is only 17%, 

Which is very close lowest in India ?? in CMS Survey Report -2018. 

Sir @PawanKalyan this is Mainly for You. 

The Telangana Stands Out Top in India ?? ??

cmsindia.org/cms_ics18/CMS_…

KCR ki PK 6 ichhadu ga...

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Ap lo corruption undi anukune vallu-72%

but households corruption face chesindi-17%

tg lo corruption undi anukunevallu-13%

but households corruption face chesindi-73%

Fake propaganda ey range lo vundoo, janaalameeda daani impact enthaga vundoo inthakante cheppakkarledu.. Shame on our part n Govt.. 

Link to comment
Share on other sites

1 minute ago, vasu4tarak said:

Fake propaganda ey range lo vundoo, janaalameeda daani impact enthaga vundoo inthakante cheppakkarledu.. Shame on our part n Govt.. 

 

4 minutes ago, Saichandra said:

Andhra Pradesh Corrpution Faced by Households is only 17%, 

Which is very close lowest in India ?? in CMS Survey Report -2018. 

Sir @PawanKalyan this is Mainly for You. 

The Telangana Stands Out Top in India ?? ??

cmsindia.org/cms_ics18/CMS_…

Idi chudu bro,asala least in india anta ap lo,ey range lo cheppado e pk gadu speech lo 1st ani adi ani

Link to comment
Share on other sites

గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది: సీఎంఎస్ సర్వే
18-05-2018 18:38:15
 
636622654961163229.jpg
ఢిల్లీ: సీఎంఎస్ సర్వే వివిధ రాష్ట్రాల బండారాన్ని బట్టబయలు చేసింది. 2018 సంవత్సరానికి గాను అవినీతిపై సీఎంఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక విషయాలను సంస్థ వెలుగులోకి తెచ్చింది. 2018 అవినీతి అధ్యయన నివేదికను సీఎంఎస్ సర్వే విడుదల చేసింది. అవినీతి, లంచగొండితనంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉందని వెల్లడించింది. రెండో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉందని, కానీ వాస్తవానికి అవినీతి ఎక్కువగా ఉందని సర్వే చైర్మన్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఏపీలో అవినీతి ఎక్కువనే ప్రచారం చేస్తున్నారని, కానీ గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గిందని సీఎంఎస్ సర్వేలో వెల్లడైంది.
Link to comment
Share on other sites

2014 tho chusukunte AP lo chala taggindi...inka chala taggali....

 

2014 time lo farmers panulu&pensions lanti vati kosam kukka tippudu tippi edipinchi mari dabbulu lagevaru......edupu vachindi 1st hand family experience tho...ade matters lo chala change vachindi...

baga bada vesedi kontha mandi XX gallu dabbulu tesukuntu malli manalni chetkarinchu kunna feeling iche vallu..

 

2014 lo Revenue dept koddiga bagu padite chalu e janma ki emi vaddu anukunna Farmers chala mandi unnaru........4 years things changed in this area..runmafi automatic happened without need to go around anyone....

getting phone call informing our documents are ready is the best :super:

 

 

Link to comment
Share on other sites

8 minutes ago, gaddamhemanth said:

Oh man this report says how worst TDP as party in publicising the Govt's actions and achievements. In the report, in  all the studies of peoples perception AP is worst and peoples experience the corruption it is best

so reality lo people are with CBN ani artham indhi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...