Jump to content

GVL NI prasninchina NRIs


vinayak

Recommended Posts

అమెరికాలో బిజెపి ఎంపి కి షాక్ ఇచ్చిన తెలుగువారు

By
 TrendingTelugu
 -
May 17, 2018
ap-nris.jpg
 

ఇటీవల రాజ్యసభకి బిజెపి తరుపున ఎన్నికయిన తెలుగు వ్యక్తి జివిఎల్ నరసింహారావుకి అక్కడి తెలుగు ఎన్ఆర్ఐ లు షాక్ ఇచ్చారు …నిన్న మొన్నటి వరకు జివిఎల్ నరసింహారావు అంటే ఎవరో కూడా తెలుగు వారికి తెలియదు …ఉన్న ఫళంగా బిజెపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవడంతో ఆ పై తెలుగు మీడియా చానల్స్ లో ఎక్కడ చూసినా బిజెపి తరపున అతను కన్పించటంతో ఆయనకి కొంత గుర్తింపు లభించింది

 

gvlnarsimharao-1521187643-300x213.jpg

అయితే ఆయన రాజ్యసభ సభ్యుడి గా ఎన్నికయిన మొదటి రోజు నుంచి తెలుగు వారికి జరిగిన అన్యాయం గురించి ఒక్క సందర్భంలో కూడా మాట్లాడకుండా కేవలం బిజెపి చేసిన తప్పులు ఏమి లేవు అంటూనే చంద్రబాబు ని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు …ఈ పరిణామాలు చూసిన వారు ఎవరయినా చెప్పగలరు అతను రానున్న ఎన్నికల కోసం బిజెపి తరపున గట్టిగా గొంతు వినిపించటానికి నియమించబడ్డారు అని …ఆయన మాట్లాడే వాటిల్లో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలే ఉంటున్నాయి కూడా …ఎక్కడికక్కడ రెచ్చ గొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని మాట్లాడిన సందర్భాలు అసలు లేవు అనే చెప్పాలి

ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకి వెళ్ళిన ఆయన అక్కడి తెలుగు వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పలు నగరాల్లో పర్యటిస్తున్నారు …తాజాగా న్యూ జెర్సీ పట్టణంలో జరిగిన తెలుగువారి ఆత్మీయ సమావేశంలో ఆయనకి ఊహించని షాక్ ఇచ్చారు అక్కడి తెలుగు ఎన్ఆర్ఐ లు …ఆయన మాట్లాడుతుండగా వారు అడ్డుపడి అసలు బిజెపి ఆంధ్రాకి ఏమి చేసిందో వివరించాలి అంటూ , ఒక తెలుగు వాడిగా ఒక ఆంధ్రుడి గా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాల్సింది పోయి రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న పార్టీ ని వెనుకేసుకురావటం ఎంత వరకు సబబు అని జివిఎల్ నరసింహారావు ని నిలదీయటంతో ఊహించని పరిణామానికి ఆయన షాక్ కి గురయ్యారు …

వారు అడిగిన ప్రశ్నలకు ఎదో సమాధానం ఇవ్వబోగా ముందు రాష్ట్రానికి న్యాయం చేసి తరువాత ఇలాంటి సమావేశాలు పెట్టాలి అని లేదా బిజెపి వారు ఎక్కడికెళ్ళినా అక్కడ ఉన్న ఆంధ్రులు ఇలానే నిలదీసి అడుగుతారు అని కుండబద్దలు కొట్టారు

Link to comment
Share on other sites

Like Page
Like Page

"NRI-TDP members came only to disrupt and not to listen. This is cheap propaganda tactics of the TDP directly directed from party headquarters. We knew that there were messages circulated earlier from TDP to attend, raise questions and disrupt. We could have prevented their entry but we allowed them to participate and I was willing to answer all their questions but they were there only to disrupt and not to engage. I have issued a video message offering to engage with NRI-TDP as I am sure they will change their opinions once they listen to me.". - GVL Narasimha Rao Garu

29780645_2106301402944306_6086631148547473408_n.jpg?_nc_cat=0&oh=fd24e72286eedbdb68f80375257ea594&oe=5B9D5ED6
 
 
 
 
 
Link to comment
Share on other sites

BJP Andhrapradesh needs to understand that these people were invited to this meeting as the representatives of Telugu NRI community  but not as NRI TDP members. If they need more clarification on this they can confirm the same with the organizers there.
Oka vela NRI TDP members ey raavalsi vaste aa Samavesam lo BJP vaallu hall bayata niluchoni meeting chudalsi vachdedi.

Link to comment
Share on other sites

That NRI person very decently asked Qs , admire for their reservoirs of patience...

(It is not that easy to remain calm without losing patience, GVL is capable of churning out  nauseating alternate reality, without batting  eyelids can deliver monotonous verbal zibrish )

Link to comment
Share on other sites

4 hours ago, Nandamuri Rulz said:

Admin vachi video chusi confirm chesevaraku no comments 

Ninna chusa video shocking ledhu, but appreciate them raising voice.

ee gvl message chusava ready to engage anta hypnotize chesi dobbutha antunnadu kiki

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

Ninna chusa video shocking ledhu, but appreciate them raising voice.

ee gvl message chusava ready to engage anta hypnotize chesi dobbutha antunnadu kiki

Annai... Aadiko bomb laga dengeeyy aa canada lo... 1 year nfdb maintenance karsulu pettukunta nenu 

Link to comment
Share on other sites

1 minute ago, vinayak said:

Many have asked for proof that TDP is behind the drama/disruption at our New Jersey, US meeting yesterday. Here is a message received by NRI-TDP friends from the TDP HQ. Advice to @ncbn Garu, NRIs could face criminal charges for tresspass. Pl spare them!

:roflmao: e pilli bittir eshal chana unnai eedi daggara

Link to comment
Share on other sites

5 minutes ago, NFans NRT said:

TDP Fan evaro FB lo ee meeting lo protest cheyyandi ani pettindi vredi proof anta... CBN ee aa TDP fan ki msg pettinatlu veedi covering..!! 

Ilantivi 3-4 mixie lo esi aa modi ki mosi untaru, no surprise. 

Link to comment
Share on other sites

5 minutes ago, vinayak said:

Ante MOdi anta VP annamata cheppudu matlalu vinataniki

Cheppudu matalu emi undhi except venky if everyone around singing same tune over time anything can happen especially given earlier differences. 

Cbn didn’t nurture any other connections other than venky. Ysrcp has better penetration being in opposition, that explains where we failed from our side.

Link to comment
Share on other sites

ee gvl gaadu day 1 nunchi crying om tdp and making false alllegatipns..aadu edhava..proved in various interviews and discussions...sivaji tho oka debate lo kooda anni abaddalu...daaniki ikkada so called medhavi vargham..gvl thopu thurum ani...asi valla analysis ans understanding...

Link to comment
Share on other sites

3 hours ago, Kiran said:

Cheppudu matalu emi undhi except venky if everyone around singing same tune over time anything can happen especially given earlier differences. 

Cbn didn’t nurture any other connections other than venky. Ysrcp has better penetration being in opposition, that explains where we failed from our side.

Penetration to ycp is encouraged by BJP which normally should not happen in coalition politics

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...