Jump to content

TTD meda kutra rajakiyam

Recommended Posts

  • Replies 221
  • Created
  • Last Reply
2 hours ago, nvkrishna said:

Brahmins madhya chicchu pettaadaa.......avunu 

Brahmin corproation petti...funds itchi...chicchu pettaadu

IYR nu CS ni chesi...tharvaatha...Corporation head ni chesi...chicchu pettaadu

Viswaasam leni IYR kukka...allegations chesthe...athaniki counter isthe.......Brahmins madhya chicchu pettinattu

BJP-YCP tune play chesthunna...Ramana deekshithulu ki.....counter isthe.......Brahmins madhya chicchu pettinattu

Enquiry vesi..jail ki pampithe..kaani.....saanthincharanna..maata..

Hope..it will happen

When a person makes allegations (even if belongs to our community), use common-sense to understand motives & intentions.

If not, this common political pro-verb applies.

SCs: Maaku Indiramma ganji posinaa....memu happies. 

BJP-YCP emi posina...maaku...happies.

kapu reservation musugu lo mudragada petti chicchu pettindi kuda., bc la droham antu eswaraiah goud tho chicchu pettindi,brahmins peru  tho iyr krishna rao, Raman Dekshithulu ,kona raghupathi tho pettindi kuda, e batch andharu kalsi rayalaseema dorham chesaru ani tirupati Amaravati meda ninna kuda edicharu thu ..

Link to comment
Share on other sites

ikkduna oka ID ee memu ippudu corruption cheyakapothe , elections lo karchu ki dabbulu ekkada nunchi thestham ani annnadu.

CBN commissions kosam SS thakattu petti SP ki voppukunnadu .

TDP and YSRCP both are corrupted , inka dheenilo etuvanti doubt akkarledhu .

Both parties are same to same and shame to shame .

monna TV9 Q hour lo CPI rama krishna announce chesadu ,

CPI & CPM + JANA SENA + JP LOKSATTA , JP CM candidate ga against to TDP and YSRCP contest chestham ani , chuddam , inka enni new parties vasthayo , time to select a right person for the improvement of SEEMANDHRA .

Link to comment
Share on other sites

12 minutes ago, svallabh said:

CBN get down , looking forward to show exit gate to CBN in 2019 elections .

SP lo emi ichharu entha commission vacchindi cheppandi, edi padithe adi vagakandi , sambadam lekunda edo vishyam tisuku vacchi edusthunnaru

Link to comment
Share on other sites

7 minutes ago, svallabh said:

@Nandamuri Rulz:rofl:

Link to comment
Share on other sites

10 minutes ago, svallabh said:

LOL commissions kosama em cheyali ayya tesukoni vala manuvadiki donation emina katali ah at personal level no one says CBN is corrput.

Both parties same ayinapudu public TDP n YSRCP ni endhuku gelipistharu nu chepinatu BJP CPI CPM ni gelipinchachu kada inka CPI rama krishna tanu nunchona ward lo 10 votes techukolenodu allinaces gurunchi mataladadthadu democracy em chestham 

Link to comment
Share on other sites

1 hour ago, svallabh said:

ikkduna oka ID ee memu ippudu corruption cheyakapothe , elections lo karchu ki dabbulu ekkada nunchi thestham ani annnadu.

CBN commissions kosam SS thakattu petti SP ki voppukunnadu .

TDP and YSRCP both are corrupted , inka dheenilo etuvanti doubt akkarledhu .

Both parties are same to same and shame to shame .

monna TV9 Q hour lo CPI rama krishna announce chesadu ,

CPI & CPM + JANA SENA + JP LOKSATTA , JP CM candidate ga against to TDP and YSRCP contest chestham ani , chuddam , inka enni new parties vasthayo , time to select a right person for the improvement of SEEMANDHRA .

YSRCP leaders antha maree corrupt kaadu le TDP leaders.

YSRCP nunchi ee district leaders teesukunna Corruption Kings ee kanipisthaaru.

TDP nunchi kontha mandi corrupted ministers & MLAs vunnaru but they are minimal. Local contracts & sand lo commissions teesukuntaaru max.

Link to comment
Share on other sites

1 hour ago, svallabh said:

ikkduna oka ID ee memu ippudu corruption cheyakapothe , elections lo karchu ki dabbulu ekkada nunchi thestham ani annnadu.

CBN commissions kosam SS thakattu petti SP ki voppukunnadu .

TDP and YSRCP both are corrupted , inka dheenilo etuvanti doubt akkarledhu .

Both parties are same to same and shame to shame .

monna TV9 Q hour lo CPI rama krishna announce chesadu ,

CPI & CPM + JANA SENA + JP LOKSATTA , JP CM candidate ga against to TDP and YSRCP contest chestham ani , chuddam , inka enni new parties vasthayo , time to select a right person for the improvement of SEEMANDHRA .

Ee ID ye ga Ee madya goodbye cheppindi Ee forum ki by saying no values here ani.. just asking.. confirm ayithe next konni questions unnayi..confirm plz

Link to comment
Share on other sites

Venkanna ni mosam chedam anukune vadini evdaina swamy vadlipettadu .

Inka mosam chese vallani support chese vallani kuda vadaladu ...em thondara ledu vadi lekkalu anni teerusthadu kangaru padakandi 

Tula baram lo velli koorchuna NTR ne vadaledu ....intha politics chesthunna vedvalani ela vadulthadu anukunnaru 

Venkanna ni addam pettukoni CBN and govt ni ibbandi pettalani choosthuna ee okkadi ni vadaladu ....just time mater wait and see 

Politics cheyi criticise cheyi tappu ledu...devudi ni nee politics ki vadukinte masai pothav . Nenu cheppedi kadu venteswara seamy track record cheputhundi . Meeku telisindi okka ysr di matarame ...inka chala unnai

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

SP lo emi ichharu entha commission vacchindi cheppandi, edi padithe adi vagakandi , sambadam lekunda edo vishyam tisuku vacchi edusthunnaru

ilanti vallaki "ru" add cheyyanavasaram ledu. asalu engage cheyyatam kuda waste. aa ramana deekshitulu gaadi lage accuse cheyyatam valla pani seela pariksha cheyinchu kovatam ivatala valla pani, ee tantu ki anthu vundadu.

Link to comment
Share on other sites

4 hours ago, Ntr-Cbn-Nbk said:

Ee ID ye ga Ee madya goodbye cheppindi Ee forum ki by saying no values here ani.. just asking.. confirm ayithe next konni questions unnayi..confirm plz

:shakehands:

ilanti vallu 'no values' anukontu ikkadepadi velattamenduko ... nacchakapothe veellu lakshananga vellipovacchu ... ee db lo undi lokanni uddarinchalsina pani ledu ...

evari values vallakuntai ...

Link to comment
Share on other sites

6 hours ago, svallabh said:

ikkduna oka ID ee memu ippudu corruption cheyakapothe , elections lo karchu ki dabbulu ekkada nunchi thestham ani annnadu.

CBN commissions kosam SS thakattu petti SP ki voppukunnadu .

TDP and YSRCP both are corrupted , inka dheenilo etuvanti doubt akkarledhu .

Both parties are same to same and shame to shame .

monna TV9 Q hour lo CPI rama krishna announce chesadu ,

CPI & CPM + JANA SENA + JP LOKSATTA , JP CM candidate ga against to TDP and YSRCP contest chestham ani , chuddam , inka enni new parties vasthayo , time to select a right person for the improvement of SEEMANDHRA .

emi adharalu unnai ani CBN meeda allegations chesthunnaru meeru? Mee daggara emaina evidence unte by all means post here ... or send it to media houses ... sakshi and others are dying to incriminate CBN ... they'd love to here from you if you have something to substantiate your claims.

Without any reasonable evidence, how do you expect to have any credibility here? Sakshi tv lo chusindi ikkada repeat cheyyakandi ... its not going to go well ...

character assassination ani malle crying ... elanti evidence lekunda meeru chesthunnadi emito alochinchandi ... 

Link to comment
Share on other sites

5. శ్రీ వేంకటేశ్వరస్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహా మండలి అనుమతిని కోరింది. అనుమతిరాగానే భారీ భద్రతను కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దు అయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది. 

Link to comment
Share on other sites

శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు సుముఖం
దీనిపై ఆగమ సలహా మండలి  అనుమతి కోరుతూ తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం
రమణ దీక్షితులువి అసత్య ఆరోపణలన్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా
5ap-main7a.jpg

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర స్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహామండలి అనుమతి కోరింది. అనుమతిరాగానే భారీ భద్రత కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది. తిరుమలలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగింది. అజెండాలోని 208 అంశాలపై చర్చ మొదలు పెట్టగానే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వ్యవహారంపై ముందుగా చర్చించాలని మండలి సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, పొట్లూరి రమేష్‌బాబు, కె.రాఘవేంద్రరావు తదితరులు పట్టుబట్టారు. ఈనెల 26న మరోసారి సమావేశమై అధ్యక్షుడితో పాటు సభ్యులు ఆభరణాలు పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ఆగమ సలహామండలి అనుమతి తీసుకోవాలని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు సూచించారు. తవ్వేసినట్లుగా రమణదీక్షితులు ఆరోపిస్తున్న వకుళామాత పోటును పరిశీలించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. నోటీసులు అందుకోనున్న వారిలో రమణదీక్షితులుతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు. అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ రమణదీక్షితులు రోజుకో నగరానికి వెళ్లి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే ధర్మకర్తల మండలి ముందుకు వచ్చి నిరూపించాలని సవాల్‌ విసిరారు. అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు...
దళిత, గిరిజన, మత్య్సకారుల ఆవాసాల్లో ఆలయాల నిర్మాణానికి కేటాయింపులు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
* చిత్తూరు జిల్లా నాగలాపురంలో వేద పాఠశాల.
* తితిదే ఆస్పత్రులు, అనుబంధ ఆస్పత్రుల్లో మందులు పంపిణీ, వైద్య పరికరాల కోసం రూ.4.84 కోట్ల కేటాయింపు.
* తిరుపతి అలిపిరి సమీపంలో టాటా ట్రస్టు ద్వారా క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి ఎకరానికి ఏడాదికి రూ.లక్ష వంతున 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 25 ఎకరాల స్థలం కేటాయింపు.
* అలిపిరి- చెర్లోపల్లి రహదారి మార్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న సైన్స్‌ మ్యూజియం నిర్మాణానికి 19.15 ఎకరాలు, సైన్స్‌ సిటీకి 50.96 ఎకరాల కేటాయింపు. ఎకరానికి ఏడాదికి రూపాయి వంతున లీజు తీసుకోవాలని నిర్ణయం.
* తిరుమలకు వచ్చే భక్తుల భద్రత పెంపు కోసం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వీడియో వాల్‌ ఏర్పాటుకు రూ.1.60 కోట్ల మంజూరు.
* తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాల విద్యార్థులకు ఇస్తున్న తరహాలో శ్రీవేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3 లక్షలు డిపాజిట్‌ చేయాలని నిర్ణయం.
* శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీబాలాజీ వేద పరిపోషణ ట్రస్టు ఏర్పాటుకు తీర్మానం. ఈ ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఆమోదం.
* చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి సమేత శ్రీపద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి అనుమతి.
* రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి వారి నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయం.
* అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులకు ఆగమ సంప్రదాయాలపై శిక్షణ శిబిరం నిర్వహణకు నిర్ణయం.

Link to comment
Share on other sites

దేవుని బిడ్డని వేడుకుంటున్న దేవ దేవుని ప్రధానార్చకుడు. సూత్రధారులు కుహనా హిందుత్వ వాదులు. అహో హైందవమా, ఏల నీకీ గతి?

DfFjGNYUYAAJmUU.jpg
Link to comment
Share on other sites

జగన్‌తో రమణ దీక్షితులు భేటీ
07-06-2018 17:05:31
 
636639879400424006.jpg
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జగన్‌తో తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సమావేశమయ్యారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి రమణ దీక్షితులు వెళ్లారు.
 
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆరోపించారు. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకున భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అర్చకుల మాటకు విలువ లేదని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అపచారాల వల్ల స్వామి వారి తేజస్సు తగ్గిపోతోందని, స్వామి వారి తేజస్సు తగ్గితే భక్తులకు స్వామి అనుగ్రహం దొరకదని చెప్పారు. ‘సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా?’ అని ఇటీవల రమణ దీక్షితులు సవాల్‌ విసిరారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని విమర్శించారు. బాలసుబ్రమణ్యం హయాంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని, ఆరోపించారు.
 
అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎట్టకేలకు టీటీడీ నిర్ణయించింది. అయితే ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లుగా లేదు. ఢీ అంటే ఢీ అనే విధంగానే కొనసాగుతోంది.
Link to comment
Share on other sites

రమణ దీక్షితులు అప్పుడు అమిత్ షాతో.. ఇప్పుడు జగన్‌తో: బోండా ఉమ
07-06-2018 17:36:39
 
636639898075269547.jpg
 
విజయవాడ: రమణ దీక్షితులు రాజకీయ ఎజెండాతో శ్రీవారి ఆలయం, పవిత్రత, ఆభరణాలపై ఓ పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. గురువారం సాయంత్రం రమణదీక్షితులు జగన్‌ను కలవడంపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రమణ దీక్షితులు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం... అంటే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం, కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు చేసిన తర్వాత.. రాష్ట్ర హక్కుల కోసం టీడీపీ కేంద్రంపై పోరాటం చేయడంతో... ఇవన్నీ ముందుకు వచ్చాయని, 30 ఏళ్లు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షుతులు శ్రీవారికి అన్ని రకాల సేవలు చేశారని, అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు వ్యక్తం చేస్తూ, భక్తుల మనోభావాలు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడారంటే.. ఆయన వెనుక వివిధ రాజకీయ శక్తులు ఉన్నాయని ఆయన అన్నారు. ఇవాళ రమణ దీక్షితులు జగన్‌ను కలవడంతో ఒక్కొక్క ముసుగు తొలిగిపోతోందని బోండా ఉమ అన్నారు.
 
తమిళనాడులో మీటింగ్ పెట్టిన తర్వాత రమణ దీక్షితులు అమిత్ షాను కలిసారని, ఇవాళ లోటస్ పాండులో జగన్‌ను కలిసారని... అంటే రమణ దీక్షితులు వెనుక ఈ శక్తులన్నీ ఉన్నాయన్నది స్పష్టమవుతోందని బోండా ఉమ అన్నారు. రమణ దీక్షితులకు రాజకీయ నాయకులతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే వారంతా కలిసి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని, మహా కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రమణ దీక్షితులు ఏం చెప్పినా భక్తులు నమ్మరని బొండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

రమణ దీక్షితుల ఆరోపణలపై పరిపూర్ణానంద స్వామి ఆశ్చర్యం
08-06-2018 19:08:21
 
636640817101045748.jpg
 
తిరుమల: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల అసత్య ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందకు మరమ్మతులు జరిగిన వకుళమాత పోటును టీటీడీ చూపించింది. పోటులో తవ్వకాలు జరగలేదని పరిపూర్ణానందస్వామి నిర్ధారించారు. సంపంగి ప్రాకారంలో ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని కూడా పరిపూర్ణానంద స్వామికి చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది.
 
2001, 2007లో పోటు మరమ్మతుల కారణంగా ఇక్కడే ప్రసాదాలను తయారు చేశామని పరిపూర్ణానంద స్వామికి పోటు సిబ్బంది చెప్పారు. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాన్ని కూడా టీటీడీ చూపించింది. రమణ దీక్షితులు ఆరోపణలపై పరిపూర్ణానంద స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం జరిగే పీఠాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని తెలియజేస్తానని పరిపూర్ణానంద స్వామి టీటీడీకి హామీ ఇచ్చారు.
 
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎట్టకేలకు టీటీడీ నిర్ణయించింది. ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లుగా లేదు. ఢీ అంటే ఢీ అనే విధంగానే కొనసాగుతోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...