Jump to content

TTD meda kutra rajakiyam


Recommended Posts

On 5/18/2018 at 5:20 AM, RKumar said:

I feel 65 years cut off is good thing other junior brahmins will get chance. It might not be right time to do it.

Already YSRCP Christian batch pushing Bs like Undavalli, IYR, Ramana deekshitulu against TDP.

All these years why Ramana deekshitulu did not question about gold, why he did not question appointment of christian - Karunakar Reddy as TTD chairman,   why he supported YSR though he is christian, why he did not question anyamata pracharam when YSR & Jagan done it from 20014-14 openly through Karunakar Reddy.

Same as IYR when he was CM & Brahmin corporation chairman everything done by TDP was good. Now why suddenly all these people raising voices?

 

This time their problem is one BC community person appointed as TTD chairman first time in history by TDP, which is not liked by YSRCP & BJP. These people started questioning it through IYR, Vundavalli & Ramana Deekshitulu.

 

These people don't get ashamed supporting Christian party being Hindu?

 

 

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

Link to comment
Share on other sites

  • Replies 221
  • Created
  • Last Reply
5 minutes ago, Bezawada_Lion said:

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

+1

Link to comment
Share on other sites

8 minutes ago, Bezawada_Lion said:

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

Valla family nunche ichharu kada pradhana archaka post, he can't agree to give post to his own family member? Too much selfish.

Link to comment
Share on other sites

7 minutes ago, Bezawada_Lion said:

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

TTD parakaram ayithe ayanadi JOVT job

Link to comment
Share on other sites

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌తో రమణదీక్షితులు భేటీ 
సామాజిక మాధ్యమాల్లో  చిత్రాలు చక్కర్లు 
భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు 
21ts-main16a.jpg

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ మాజీ ప్రధానఅర్చకులు రమణదీక్షితులు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రమణదీక్షితులు ఇటీవల చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌లో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తితిదేపై ధ్వజమెత్తుతున్న విషయం విదితమే. దిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. అదేరోజు ఆయన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్లుగా చిత్రాలు సోమవారంనుంచి సామాజిక మాధ్యమాల్లో కన్పించాయి. ఈ చిత్రాల కింద ‘భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు కూడా జోడించారు. ఆయన ఆస్తుల చిట్టా, భవంతులు, ఆడి కారు, వాహనానికి ఆర్‌టీఏ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రంతో కూడిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. శ్రీవారి ఆలయ పాకశాల(పోటు) మరమ్మతులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు పునరుద్ఘాటించారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వజ్రం విషయంలో తితిదే ఈవో నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Link to comment
Share on other sites

Preview
 
 
Play VideoPlay
 
 

GENERAL NEWS

SENSATIONAL: 'Andhra Pradesh CM Chandrababu Naidu, TTD Plundered Tirupati Temple's Wealth,' Claims Ex-head Priest

Written By Digital Desk | Mumbai | Published: May 21, 2018 14:09 IST
 

Hack:

  • Balaji Temple in Tirupati finds itself shrouded in allegations of corruption by men who manage it
  • The former priest of the temple, AV Ramana Dikshitulu, has made a stunning series of allegations against Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

While it’s only on Monday that Karnataka CM desigate HD Kumaraswamy visited the Balaji Temple in Tirupati to seek blessings ahead of his oath-taking ceremony on Wednesday, now, the same temple finds itself shrouded in allegations of corruption by men who manage it. The former priest of the temple, AV Ramana Dikshitulu, has made a stunning series of allegations against Andhra Pradesh Chief Minister Chandrababu Naidu and the men appointed by him to manage the temple.

Republic TV’s Editor, Investigations, Prema Sridevi, spoke to AV Ramana Dikshitulu, a man who claims to be the victim to TDP-BJP Politics.

 

During his interview, he said that priceless ornaments and precious diamonds which were donated by devotees to Lord Venkateshwara have disappeared. He has further gone ahead and said that it is the Chief Minister of Andhra Pradesh, along with the Temple authorities (Tirumala Tirupati Devasthanams or TTD), who have been looting away the jewels.

He said the temple authorities, appointed by the state government office stole the jewels and money hidden away in Temple’s sacred kitchen.

"The issue is that kitchen is used to prepare prasadams to be offered to the deity since last one thousand years. It was never closed, there was no evidence of closure of the kitchen for even, for one day, last year June December 8, I have seen the kitchen being closed. As an advisor of our Agama Shastras to the temple, I should be informed about the changes they are doing in these Agamik procedures, but I was not informed. Later when I went into the kitchen, I saw lot of brickware has been removed, flooring has been removed and it was like an earthquake. Then I called the Executive Officer," said Dikshitulu.

The ex priest also claimed that huge wealth and jewels were stacked in the kitchen.

When Dikshitulu was asked how would someone plunder the temple's wealth, he said, "At the same time there was one, one more excavation going on in Andhra Pradesh itself in an ancient fort under the instructions of the CM's office, for hidden treasures, under the guise of looking for minerals. It was well known, it was well publicised."

He also alleged that no one but the temple authorities could have done it as the temple is under vigilance all the time.

"The temple was full of devotees, almost 23 hours a day. No outsiders can come inside and then dig for treasures and go away without being caught. CCTVs, security people, vigilance people and devotees all are there, but only the people who were moving inside with authority, they can only do that," he said.

"The TTD itself is a branch office of the state government right now. all the officers and staff and everybody in the temple are appointed by the state government, that is the CM, his own community, his own people," claimed the ex head priest.

He also claimed that approximately a sum of Rs 100 crore have been looted to run government schemes in the state and Naidu was responsible for every irregularity in the temple as every issue in the temple "has a consent from him."

"Temple funds being taken! being sanctioned for Vontimitta temple it was in the papers, that he has taken Rs 100 cr and for some concrete road development in Tirupati it was Rs10 crore," said Dikshitulu.

While claiming that he had fallen prey to the fight between TDP-BJP, he said that he was victimised for receiving BJP President Amit Shah.

15268930115b0289d3c492b.jpeg
15268930295b0289e523b06.jpeg

 

"As a head priest according to the protocol system, I have to receive any dignitary visiting the temple, may be a President of India, Vice President of India or Prime Minister or Chief Justice of India or the governor or the Chief Minister of Andhra Pradesh. But when Amit Shah came and I showed him the kitchen around and told him what happen there. See .. how it will be, it is carried by the CM and in the light of political turmoil of the state that I have been victimized for meeting Amit Shah and explaining to him everything," he said.

Tirupati Balaji is one of the most revered temples in South India. The Temple is known as one of the richest temples in the world, is visited by lakhs of people from across the world every year.

Watch the full interview of AV Ramana Dikshitulu in the video above.

Link to comment
Share on other sites

తిరుమలపై కేంద్రం కుట్ర
23-05-2018 01:56:07
 
636626373690364892.jpg
వెంకన్నతో పెట్టుకోవద్దు.. వడ్డీతో వసూలు చేస్తాడు
తిరుమలను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కుట్రలు
టీటీడీని స్వాధీనం చేసుకునేందుకు పన్నాగం
  • ప్రధాన అర్చకుడిని ఢిల్లీ పిలిపించి అసత్య ప్రచారం చేయిస్తున్నారు
  • ఆయన ఇంట్లో వైఎస్‌ ఫొటో ఉంది ఆయనెలాంటి స్వామో తెలిసిపోతోంది
  • క్లెమోర్‌మైన్స్‌తో నా హత్యకు నాడు యత్నం
  • నవ్యాంధ్ర కోసమే స్వామి నన్ను కాపాడాడు
  • విశాఖ ధర్మపోరాట సభలో చంద్రబాబు
  • రమణదీక్షితులు వెనుక బీజేపీ పెద్దలు
  • ఆయన రాజకీయ ముసుగేసుకున్నారు
  • ‘హోదా’ పక్కదారికే టీటీడీపై వివాదం: కేఈ
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): తిరుపతి శ్రీవేంకటేశ్వరుడితో పెట్టుకోవద్దని...అపరాధం చేసిన వారి నుంచి వడ్డీతో సహా అన్నీ వసూలు చేస్తాడని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ‘ధర్మపోరాట’ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం పన్నిన కుట్రలో తిరుమలను కూడా లాగారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం టీటీడీలో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారన్నారు. ‘వేంకటేశ్వరస్వామిని నమ్ముతా.. ఆయన ఆశీస్సులు నాకు ఉన్నాయి...నా హత్యకు 24 క్లెమోర్‌మైన్స్‌తో కుట్ర పన్నారు. ఆ ఆపద నుంచి వెంకన్న స్వామే నన్ను కాపాడారు. నాతో ఏదో పని చేయించాలని నన్ను కాపాడారు...అదే నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి’ అని పేర్కొన్నారు. ఎవరూ వెంకన్నతో పెట్టుకోవద్దని, వడ్డీతో సహా వసూలు చేస్తారన్నారు. అందుకే ఏడుకొండల వాడా...వేంకటరమణ అని మొక్కుకుంటామన్నారు. స్వామికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ జీవితంలోనే పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
అందువల్ల తిరుమల ప్రతిష్ఠ దెబ్బతినకుండా చూడాలన్నారు. స్వామి వారి గులాబీ రంగు వజ్రం పోయిందని ఇప్పుడు ప్రచారం చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ ఘటన అప్పుడెప్పుడో జరిగిందని, దీనిపై 2009 నుంచి 2011లో జగన్నాథం, వాధ్వా కమిటీలతో విచారణ చేయించారన్నారు. అప్పట్లో పోయింది వజ్రం కాదని కెంపు అని కమిటీలే తేల్చాయని, అదే విషయం అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక పంపారని చంద్రబాబు గుర్తుచేశారు. ‘గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని మరో వివాదం తెరపైకి తెచ్చారు. తిరుమల కొండపై పోటు ఉండే ప్రాంతంలో వంట చేస్తారు. ఆ ప్రాంతాన్ని వేంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత పర్యవేక్షిస్తుంటుందని ప్రతీతి. సంప్రదాయాలు పాటించే దేవాలయంగా తిరుమలకు ఎంతో పేరుంది.
 
దేశంలో మరెక్కడా ఇంత పవిత్రంగా, సంప్రదాయంగా ఉండే దేవాలయం లేదు. వారణాసితోపాటు అనేకచోట్ల ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. తిరుమలలో పవిత్రత కాపాడడం, చక్కని పాలన అందించడం నందమూరి తారకరామారావు నుంచి ప్రారంభమయ్యాయి. దానిని నేను కాపాడుతూ వస్తున్నాను’ అని తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే.. తనను అప్రతిష్ఠ పాల్జేయడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. దీనిలో భాగంగానే ప్రధాన అర్చకుడిని ఢిల్లీ పిలిపించుకుని తప్పుడు సమాచారం చెప్పించారని ఆరోపించారు. ప్రధాన అర్చకుడి ఇంట్లో వైఎస్‌ ఫొటో ఉందని.. దీనిని బట్టే ఆయన ఎలాంటి స్వామో తెలుస్తోందని చెప్పారు. తిరుమలలో ఎప్పుడో జరిగిన దాని గురించి పదేపదే చెబుతూ రెచ్చగొడుతూ విశ్వసనీయతను దెబ్బతీయవద్దని కోరారు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేశామని, బ్రాహ్మణుల్లో పేదలు వుంటారని గుర్తించానన్నారు. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా బ్రాహ్మణ కార్పొరేషన్లు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. తన ప్రభుత్వం పూజారులకే కాకుండా మసీదుల్లో ఇమామ్‌లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోందని గుర్తుచేశారు. అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తామన్నారు.
 
టీటీడీ స్వాధీనానికే... 
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల కేంద్రం కుట్ర చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పరిరక్షించాల్సిన ఆలయం పేరుతో దానికి భారత పురావస్తు విభాగానికి స్వాధీనం చేయాలంటూ నోటీసు పంపించారని, దానిని తిప్పికొడితే.. కింది స్థాయి అధికారిణిని బదిలీ చేశారన్నారు. వేంకటేశ్వరస్వామి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం మన అదృష్టమని, ఆయన ప్రపంచానికే ఆదర్శమని, ఆయన ఆదేశానుసారమే అంతా నడుస్తుందని తెలిపారు. దానిని స్వాధీనం చేసుకునే హక్కు కేంద్రానికి లేదన్నారు. ఇలాంటి కుట్రలు భవిష్యత్‌లో ఇంకా చాలా ఉంటాయని, అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపిచ్చారు. ఇలాంటివన్నీ చూశాకే కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదనేదే తన సిద్ధాంతమని సీఎం తెలిపారు.
 
స్వామికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ జీవితంలోనే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- సీఎం చంద్రబాబు
Link to comment
Share on other sites

రమణదీక్షితులు, ఐవైఆర్‌పై క్రిమినల్‌ కేసులు!
23-05-2018 02:00:14
 
636626376158330195.jpg
  • దుష్ప్రచారం చేస్తున్న ఓ జాతీయ చానల్‌పైనా
  • న్యాయవాదులతో మాట్లాడి టీటీడీ తుది నిర్ణయం
  • వివాదాలపై ఈవో, చైర్మన్‌లతో ముఖ్యమంత్రి సమీక్ష
  • శ్రీవారికి వజ్రమే లేదన్న సింఘాల్‌ రూబీయేనని ఐవైఆర్‌ నివేదిక!
 
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిపై ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు అచంచల భక్తి విశ్వాసాలతో ఉన్నారని.. వారి మనోభావాలను దెబ్బతీసే విధం గా అక్కడ కీలక స్థానాల్లో పనిచేసిన వారే వ్యవహరించడం దారుణమని భావిస్తోంది. ప్రధాన అర్చకుడిగా తనకు తప్ప వేరొకరికి అవకాశం రాకూడదన్న దురుద్దేశంతో రమణదీక్షితులు వ్యవహరిస్తున్నారని.. గతంలో ఆయన అనేక తప్పులు చేశారని ఆక్షేపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏకంగా స్వామివారికి జరిగే సేవలపై నే ఆరోపణలు చేయడం ద్వారా ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేశారని ప్రభుత్వ, టీటీడీ వర్గాలు అం టున్నాయి. ఈ వివాదానికి బాధ్యులైన రమణదీక్షితు లు, మాజీ ఈవో-సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావులతో పాటు టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న ఒక జాతీయ చానల్‌పైనా క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. టీటీడీ లీగల్‌ విభాగంతో మాట్లాడి.. ఈ దిశగా ముందుకు వెళ్లనున్నారు. తితిదే ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంగళవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రమణదీక్షితులు ఇతర రాష్ట్రంలో విలేకరుల సమావేశం పెట్టి రాజకీయ నాయకుడిలా మాట్లాడడం.. రాజకీయ పార్టీల నేతలను కలవడం.. ప్రైవేటుగా పూజలు, హోమాలు చేయడం తదితర అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. తాను ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్నంత కాలం అన్నీ బాగానే ఉన్నాయన్న వ్యక్తి.. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఒక విధానం తీసుకురాగానే నానా యాగీ చేసి పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వామివారికి అన్ని సేవలు, కైంకర్యాలు సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయని తెలిసినా.. కేవలం తమ స్వార్దం కోసం కొందరు విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ పాలక మండలిలో చర్చించి.. ఒక తీర్మానం చేసి.. వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తెస్తాం?
జెనీవాలో వేలం వేసిన గులాబీ రంగు వజ్రం తిరుమలేశుడిదేనని, దానిని దేశం దాటించారని రమణదీక్షితులు చేసిన ఆరోపణను సింఘాల్‌ తోసిపుచ్చారు. అలాంటి వజ్రమేదీ స్వామివారికి లేదని తేల్చిచెప్పారు. లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించా రు. సీఎంతో సమీక్ష సమావేశం తర్వాత ఆయన మా ట్లాడారు. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు రమణదీక్షితులు వాహనంపై ఉన్నారని.. ఆ సందర్భంగా మహారాష్ట్ర భక్తులు విసిరిన నాణేలు రూబీకి తగలడంతో అది పగిలిందని చెప్పారు. గరుడ సేవ తర్వాత స్వామి వారి పాదాల వద్ద పుష్పాలు తీసి చూస్తే పగిలిన రూబీ ముక్కలు ఉన్నాయని వెల్లడించారు. ఇదే అంశమై హైకోర్టులో కేసుపెడితే.. టీటీడీ అప్పట్లోనే వివరణ ఇచ్చిందని, జస్టిస్‌ జగన్నాథం కమిటీ తన రిపోర్టులో ఇదే విషయం రాసిందని వివరించారు. ‘వజ్రం గట్టిగా ఉంటుంది.. కిందపడినా పగలదు.. కాబట్టి అది రూబీనే అని అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు కూడా నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ప్రభుత్వం జీవో జారీచేసింది’ అని చెప్పారు. రమణ దీక్షితులు ఆరోపిస్తున్నట్లుగా శ్రీవారి బూందీపోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. ‘శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ సక్రమంగా వినియోగిస్తున్నాం. అర్చకులు సంతకాలు పెట్టి ఇచ్చిన శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచాం’ అన్నారు.
 
ఆరోపణలన్నీ అవాస్తవాలే: చైర్మన్‌
రమణదీక్షితులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని టీటీడీ చైర్మన్‌ తెలిపారు. వజ్రానికి సంబంధించి ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు నోరెత్తకుండా రిటైరయ్యాక విమర్శించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
Link to comment
Share on other sites

On 5/21/2018 at 4:11 PM, Bezawada_Lion said:

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

65 years ki inka allow cheyam poojalu cheyakodadu analedu eeyanni, they can continue with pooja but the post will go to another person wh has eligibility among those families.

What is wrong in this, seva cheyanivvam anem analeduga

Link to comment
Share on other sites

e issue lo just burada ani telustune undi kani party has to explain things

 

chivaraki A1,A2 kuda noru jarutunnaru.....kharmai

 

When there is arleady SC judges committee report CBI cannot take up same issue....also if they have to re-open with SC team of judges then IYR has to be put jail for his lies before...

Link to comment
Share on other sites

On 5/21/2018 at 11:11 AM, Bezawada_Lion said:

No offense....but 65 yrs limit is BS....idemi skill job kaadu and idemi andhari hakku kaadu to get equal rights...its better not to involve constitutional rights here...

This is not a govt job.... saastram lo edi vunte adi follow avvatame manchidi....

entha bhakthi tho chesamu annade mukhyam...saampradayaanni entha varaku kapaadagalamu anede mukhyam....

Ramana deekshutulu meeda konni 100’s of articles vachai...and his intentions are not so good... devudi seva kante vip seva ekkuva chestunnadu ani...aa grounds meeda teeseyochu kaani age factor is not good reason

aithe what you said is also BS... chala jobs ki cutting edge skills avasaram ledu (unless tech jobs).. mari aa logic prakaram vallaki mathram retirement enduku?

ekalavyudu emo botana velu kosuko vali.. adi shastram... guruvu garu mathram retire avvara? idekkadi shastram!

please change your mindsets..

shastram prakaram manichi more than one marriage cheskovachu... adi ivala kuda apply chesthara? pk lanti case choopinchi parledu antara?

 

Link to comment
Share on other sites

రమణ దీక్షితులు అవినీతిపరుడు
25-05-2018 03:10:46
 
636628146481141247.jpg
  • 5 లక్షల అన్నదానం విరాళం సొంత ఖాతాకు మళ్లింపు
  • సాక్ష్యాలతో సహా పట్టుకున్నా మందలించి వదిలేశారు
  • రమణ దీక్షితులు ఆరోపణల వెనుక..రాజకీయ కుట్ర లేకపోలేదు!
  • టీటీడీ మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి రమణ కుమార్‌
న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు అ త్యంత అవినీతిపరుడని టీటీడీ మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి బీవీ రమణకుమార్‌ ఆరోపించారు. 2008లోనే తాను ఈ మేరకు అధికారికంగా నివేదిక ఇచ్చానన్నా రు. రాష్ట్రంలో వివిధ పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఈ ఐపీఎస్‌ అధికారి గురువారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. దాదాపు రు.5లక్షల మేరకు అన్నదానం కోసం ఇచ్చిన విరాళాన్ని రమణదీక్షితులు సొంత ఖాతాకు మళ్లించారని, ఈ విషయం సాక్ష్యాధారాలతో తాను నిరూపించానని రమణకుమార్‌ చెప్పా రు. అయితే ప్రధాన అర్చకుడి విషయం బయటకు పొక్కితే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి ఆయనను మందలించి వదిలేశారని తెలిపారు. రమణ దీక్షితులుపై ఇంకా చాలా ఆరోపణలున్నాయని అన్నా రు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి చూ స్తుంటే బీజేపీ రాజకీయాలకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ప్ర ధాన అర్చకుడి స్థాయిలో ఉన్న వ్యక్తికి రాజకీయాలతో సంబం ధం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వాగతం పలకడం, ఆయన కు టుంబంతో కలిసి ఫోటోలు దిగడం, ఆ తర్వాత లేనిపోని ఆరోపణలు చే యడం సరైంది కాదని అన్నారు. రమణ దీక్షితులు చెప్పిన ఆధారాల మేరకు వజ్రం పగిలిపోవడంపై తాను నివేదిక ఇచ్చానని, ఆ విషయంపై అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో సీబీఐ విచారణను కోరారని, సభా కమిటీ వేయమని డిమాండ్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌ రెడ్డి, బోర్డు సభ్యుడుగా విజయసాయి రెడ్డి ఉన్నారని తెలిపారు. రమణ దీక్షితులు కోరినట్లు సీబీఐ విచారణ అంటూ జరిగితే ఎవర్ని విచారించాలో అర్థమవుతుందని ఆయన అన్నా రు. భగవంతుడి విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదని రమణ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మొత్తం ఉదంతం వెనుక రాజకీయ కుట్ర లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
రమణదీక్షితులు ఆరోపణలు భావ్యం కాదు
టీటీడీపై రమణ దీక్షితులు చేస్తున్న ఆ రోపణలు భావ్యం కాదని సీపీఐ జా తీయ కార్యదర్శి నారాయణ అ న్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రమణ దీక్షితులును ఉద్యోగ విరమణ చేయిస్తారని తెలిసిన తర్వాత.. శ్రీవారి ఆలయ పవిత్రత గురిం చి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆరోపణలు చేయడం స మంజసం కాదన్నారు. మోదీ పతనానికి కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి అంకురార్పణ చేసిందన్నారు. బీజేపీకి దూరంగా ఉంటే ఏపీలో పవన్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేసే ఆలోచనే లేదన్నారు.
 
సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్‌
తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆభరణాల విషయంలో వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. టీటీడీలో వెలుగుచూస్తున్న వివాదాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తకోటిని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు గురువారం హైదరాబాద్‌లో అన్నారు.
Link to comment
Share on other sites

12 hours ago, Nfdbno1 said:

aithe what you said is also BS... chala jobs ki cutting edge skills avasaram ledu (unless tech jobs).. mari aa logic prakaram vallaki mathram retirement enduku?

ekalavyudu emo botana velu kosuko vali.. adi shastram... guruvu garu mathram retire avvara? idekkadi shastram!

please change your mindsets..

shastram prakaram manichi more than one marriage cheskovachu... adi ivala kuda apply chesthara? pk lanti case choopinchi parledu antara?

edhaina cheyochu , government can do anything when we question them , meero maru year vuntaru , ledha malli maro five years vundhochu , happy ga thirumala lo total ga brahmins ne archukulagu thesesi , meera poojalu , pushkaralu chesukondi , evadu voddhannadu , edho brahmins andhrani vuddharinche matladadam endhuku , mari aa logic prakaram vallaki mathram retirement endhuku ante idhedho maa brahmins edho retirement lekunda padhavalu anubhavinche tattu for our vested interest ane ardham vasthondhi . agama niyamalaki adharam ga okka okka nirnayam jargabadindhi .

ee state lo memu puttam kabatti ee state lo maa mulalu adharam ga vuntunnam , maa bathuku memu bathagagalam , unnecessary favors emains oka vella state government provide chesthondhi ani feel avyithe , nirbhayam ga , nirdhwandam ga aa favors drop cheyandi , memu ee party ki sambandinchi state governments favors and help lekunda maku memu bathakagalam .

Link to comment
Share on other sites

mari ee mathram dhaniki brahmin sanghalu anne ramanadheeshuthulani padhavi nunchi tesesi nandhuku santhi yutha rally lu endhuku chesthunnaru ante , ayyina adigana questions ki ayanaki rajakiyalu antagatti ayinani padhivichuthalani cheyadam dharmam kadhu ani memu bhavincham kabatte santhi yutha rally chesthunnaru. kani brahmins oka rule megatha castes oka rule ani adagandi , vallalo chalamandhi volunteer ga valla padhavalu vallu vadhulukuntaru .

kerala lo non brahmin oka ayina archakatvam chesthunnaru , vedhalu vallevesthunnaru , alage oka campaign start chesi , veetiki brahmanis mathrame avasaram ledhu evaraina cheyochu ani janala loki thesukuvelli , vallani enlighten chesthe saripothundhi .

Link to comment
Share on other sites

retirement ippudu pettaru kabatti brahmin archakulanu tholaginchandi , meeku emi kavalisi vasthe adhi chesukondi ani nenu anatledhu . Happy ga retirement amalu jarapandi maku etuvanti issue ledhu . nenu cheppdhe okkate  maku anni caste tho sarisamga vundaniyandi , inka evaina cast lu kanna maku edho ekkuva chesthunaru ani brahma patithe happy ga vatini theseyandi , evaru bother ayyidhe emi ledhu .

Link to comment
Share on other sites

ikapothe nenu ramana dheekshuthulu issue nenu fallow kavtledhu , naku peddha ga thelidhu , kani ayani edho jarigindhi ante dhanimidha inquiry veyakunda , ayya job lonchi thesese , ayinameedha ee pracharam antha endhuku chesthunaro , oka question mark.

ippudu ramna dheekshutulu elanti varu ayithe prajalu endhuku , ayina chesina aropanalalo nijam entha vundhi anedhi kavali , adhi oka inquiry vesthe saripothundhi anukunta .

EO kuda nelamaliga thavvakalu vishayalu anni kanukoni chepthunnaru kabbati , nelamaliga la thavvakalu ayina kunda theliyadhu . renuka garu lanti varu avvi nelamaligala thavvakalu kavu maintenance work anutunnaru , so better to keep an inquiry .

ayina chepthunnaru kadha aa inquiry lo nenu cheppindhi prove kakapothe nenu ee siksha kaina lobadi  vuntanu ani.

Link to comment
Share on other sites

16 minutes ago, svallabh said:

retirement ippudu pettaru kabatti brahmin archakulanu tholaginchandi , meeku emi kavalisi vasthe adhi chesukondi ani nenu anatledhu . Happy ga retirement amalu jarapandi maku etuvanti issue ledhu . nenu cheppdhe okkate  maku anni caste tho sarisamga vundaniyandi , inka evaina cast lu kanna maku edho ekkuva chesthunaru ani brahma patithe happy ga vatini theseyandi , evaru bother ayyidhe emi ledhu .

2013 lone TTD lo pettaru first chalamandi appudu ayyaru kuda

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...