Jump to content

Bjp strategy to form govt


Recommended Posts

  • Replies 71
  • Created
  • Last Reply

bjp governori 7 days time icchadantene thelushondi despite jd/cong clearly have numbers.

Let the piig trading begin

(I wouldn't bring horses into this, they're magnificent species, don't deserve to be called mlas ... may be piggs don't deserve this either).

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Srikanth_NTR said:

But nobody to be blamed 

 

congress -JD’s antha thittukuni ela okkatayyai mari?

 

there is no ethics are morals 

 

everything is fair in war and politics ?

Nayaldhi siddha siddha ani thighslaps sesi siddha ne odinchav ga :fire:

Link to comment
Share on other sites

కర్నాటకలో కీలకం కానున్న మూడు నియోజకవర్గాలు
16-05-2018 11:41:15
 
636620676759287974.jpg
బెంగళూరు: వివిధ కారణాలతో వాయిదాపడ్డ మూడు నియోజకవర్గాలు ప్రస్తుతం కీలకం అవుతున్నాయి. జయనగర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ అకస్మిక మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నకు సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో 9వేలకుపైగా ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడిన మేరకు ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. ఇక జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి రెండు నియోజకవర్గాలు చెన్నపట్టణ, రామనగర్‌లలోనూ గెలుపొందారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేయక తప్పదు.
 
   ఇలా మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. ఇలా మూడు నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటయ్యాయి. జయనగర కాంగ్రెస్‌ అభ్యర్థిగా సౌమ్యరెడ్డి పేరు ఖరారైంది. ఈ స్థానం నుంచి జేడీఎస్‌ తప్పుకుని ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను తప్పించి జేడీఎస్‌ అభ్యర్థికి రెండు పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కుమారస్వామి ఏ స్థానం వదులుకున్నా అక్కడనుంచి ఆయన భార్య అనితా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మద్దతు ఇస్తాయి. ఇలా జేడీఎస్‌కు రెండు స్థానాలు పెరిగే అవకాశం కలసి వస్తుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

oh BJP is better than congress ani cheppukuntaru ga ..so its no different than congress nd even worse than congi hence proved 

Link to comment
Share on other sites

22 minutes ago, sonykongara said:
కర్నాటకలో కీలకం కానున్న మూడు నియోజకవర్గాలు
16-05-2018 11:41:15
 
636620676759287974.jpg
బెంగళూరు: వివిధ కారణాలతో వాయిదాపడ్డ మూడు నియోజకవర్గాలు ప్రస్తుతం కీలకం అవుతున్నాయి. జయనగర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ అకస్మిక మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నకు సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో 9వేలకుపైగా ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడిన మేరకు ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. ఇక జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి రెండు నియోజకవర్గాలు చెన్నపట్టణ, రామనగర్‌లలోనూ గెలుపొందారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేయక తప్పదు.
 
   ఇలా మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. ఇలా మూడు నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటయ్యాయి. జయనగర కాంగ్రెస్‌ అభ్యర్థిగా సౌమ్యరెడ్డి పేరు ఖరారైంది. ఈ స్థానం నుంచి జేడీఎస్‌ తప్పుకుని ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను తప్పించి జేడీఎస్‌ అభ్యర్థికి రెండు పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కుమారస్వామి ఏ స్థానం వదులుకున్నా అక్కడనుంచి ఆయన భార్య అనితా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మద్దతు ఇస్తాయి. ఇలా జేడీఎస్‌కు రెండు స్థానాలు పెరిగే అవకాశం కలసి వస్తుంది.

Jaya nagar strong area for BJP anta

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...